Home / Tag Archives: pavan kalyan (page 2)

Tag Archives: pavan kalyan

పవన్ అభిమానులకు శుభవార్త

జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాన్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్త. అదేంటంటే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా నటిస్తున్న మూవీ ‘వకీల్ సాబ్’ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ రికార్డు ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. ఎంత ధరకు సొంతం చేసుకుందో వివరాలు వెల్లడించలేదు. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. ఏప్రిల్ 9న థియేటర్లలోకి రానున్న ఈ సినిమాను 50 రోజుల …

Read More »

వకీల్ సాబ్ లో తెలుగు నటి స్పెషల్ సాంగ్.. ఎవరా నటి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ క్రిష్ దర్శకత్వంలో జనసేన అధినేత,పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా  మూవీ వకీల్ సాబ్. ఈ చిత్రంలో తెలుగు నటి పూజిత పొన్నాడ స్పెషల్ సాంగ్ చేసింది. ఇటీవలే ఈ పాట షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. AM రత్నం నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటులు అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తో పాటు నిధి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. …

Read More »

పవన్ -రానా కొత్త మూవీ టైటిల్ ఇదే..?

చానా రోజుల తర్వాత  రీ ఎంట్రీ ఇస్తున్న పవర్ స్టార్  పవన్‌కళ్యాణ్‌ స్పీడుగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ‘వకీల్‌ సాబ్‌’ చిత్రీకరణను పూర్తి చేసిన పవన్‌కళ్యాణ్‌ ఇప్పడు రెండు సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్లారు. అందులో ఒకటి క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘హరిహర వీరమల్లు'(పరిశీలనలో ఉన్న టైటిల్‌) సినిమా ఒకటి. దీంతో పాటు మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్‌ కోశియమ్‌’ రీమేక్‌లోనూ పవన్‌ నటిస్తున్నారు. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో …

Read More »

బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో పవన్ భేటీ

దేశ రాజధాని నగరం ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ BJP చీఫ్ JP నడ్డాతో ఇవాళ భేటీ కానున్నారు. ఇందులో తాజా రాజకీయ పరిణామాలు, తిరుపతి ఉపఎన్నికలో పోటీపై క్లారిటీ రానున్నది. దీంతో పాటు రాష్ట్రంలో ప్రస్తుతం రాజుకున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై చర్చ జరుగుతుందని సమాచారం.

Read More »

సరికొత్తగా వకీల్ సాబ్

జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్ ఏప్రిల్ 9న విడుదల కానుంది. ‘పింక్’ ఒర్జినల్ స్క్రిప్టులో చాలా మార్పులు చేసి, తెలుగు నేటివిటీకి తగ్గట్లు తెరకెక్కించారు. ఇక మూడేళ్ల తర్వాత పవన్ మళ్లీ తెరపై సందడి చేయనుండగా.. ఈ సినిమాలో పవన్ కోసం ఓ స్పెషల్ సీన్ ను దర్శకుడు వేణు శ్రీరామ్ ప్రత్యేకంగా డిజైన్ చేశారట. ఈ సీన్ కు థియేటర్లలో …

Read More »

తిరుపతిలో పోటీపై పవన్ క్లారీటీ

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం తిరుపతిలో జరిగింది. తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన అభ్యర్థినే బరిలోకి దింపాలని సమావేశంలో కమిటీ అభిప్రాయపడింది. రానున్న ఎన్నికల్లో పార్టీ పోటీ చేయాలని సభ్యులు గట్టిగా డిమాండ్ చేశారు. బీజేపీ అధిష్టానంతో చర్చించి వారం రోజుల్లో ఈ అంశాన్ని తేలుద్దామని అధినేత పవన్ కల్యాణ్ చెప్పారట. అభ్యర్థి ఎవరైనా గెలుపు కోసం కలిసి పనిచేయాలని పార్టీ నేతలకు సూచించారు.

Read More »

పవన్ మూవీలో అనసూయ

యాంకర్‌గా ప్రేక్షకులను అలరిస్తున్న అనసూయ భరద్వాజ్‌.. అవకాశం వచ్చినప్పుడల్లా వెండితెరపై కూడా తళుక్కుమంటున్నారు. సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూ నటిగానూ ఆకట్టుకుంటుంది. ఇక రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అనసూయ అభినయంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనంతరం భారీగా ఆఫర్లు వస్తున్నా అనసూయ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తాజాగా అనసూయకి ఓ క్రేజీ ఆఫర్‌ వరించినట్లు టాలీవుడ్‌ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ …

Read More »

ట్రెండ్ సెట్ చేస్తున్న వకీల్ సాబ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ మూవీ టీజర్ ఇటీవల విడుదల కాగా.. ఈ టీజర్ ఇంకా ట్రెండింగ్ లోనే కొనసాగుతోంది. లైక్స్, ట్రెండింగ్ లో పవన్ కెరీర్ లోనే టాప్లో ఈ టీజర్ నిలవగా గత 90 గంటలకు పైగా యూట్యూబ్ లో నెం. స్థానంలో ట్రెండ్ అవుతూ వస్తోంది. ఇదే సమయంలో టాలీవుడ్ లోనే మోస్ట్ లైక్ట్ సెకండ్ టీజర్ గా ఇది రికార్డు సాధించగా.. …

Read More »

వైరల్ అవుతున్న పవన్ న్యూ లుక్

పవర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ ఇప్పుడు వ‌కీల్ సాబ్ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ  సినిమా షూటింగ్ కొద్ది రోజుల క్రితం పూర్తి కాగా, ఇటీవ‌ల క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చారిత్రాత్మ‌క చిత్రంతో పాటు ‘అయ్యప్పనుమ్ కోషియుమ్‌’ రీమేక్ మూవీని కూడా మొద‌లు పెట్టాడు. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శక‌త్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  తమన్‌ సంగీతం …

Read More »

పవన్ తో ఈ ముద్దుగుమ్మ ప్రేమలో పడనున్నదా…?

టాలీవుడ్ స్టార్ హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్-క్రిష్ కాంబినేష‌న్ లో సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఈ ప్రాజెక్టుకు విరూపాక్ష అనే టైటిల్ ను ప‌రిశీలిస్తున్నారంటూ ఇప్ప‌టికే వార్త‌లు వచ్చాయి. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఒక‌టి ఫిలింన‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. కౌస‌ల్యకృష్ణ‌మూర్తి, వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన ఐశ్వ‌ర్య‌రాజేశ్ ను ఈ చిత్రంలో హీరోయిన్ గా తీసుకోవాల‌ని క్రిష్ భావిస్తున్న‌ట్టు …

Read More »