Home / Tag Archives: pavan kalyan (page 4)

Tag Archives: pavan kalyan

రేణూ దేశాయ్ రీఎంట్రీ

రేణూ దేశాయ్‌.. పరిచయం అక్కరలేని పేరు. పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్యగా ప్రస్తుతం పిలుస్తున్నప్పటికీ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రస్తుతం రేణూ ప్రయత్నాలు చేస్తోంది. అందుకే వ్యవసాయం పట్ల ఆమె ఆకర్షితురాలై.. రైతుల కష్టాలను తెలుసుకుంటూ.. తన దారి వేరు అనేలా రేణూ దేశాయ్‌ నడుస్తోంది. అయితే మంచి ప్రాజెక్ట్ వస్తే.. మళ్లీ తప్పకుండా రీ ఎంట్రీ ఇస్తానని అనేక సందర్భాల్లో ఆమె చెబుతూ వచ్చింది. అలాంటి సబ్జెక్ట్ …

Read More »

పవర్ స్టార్ కు పాయల్ బర్త్ డే గిఫ్ట్

బుధవారం నాడు జన్మదినోత్సవం జరుపుకున్న పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌కు టాలీవుడ్ అందాల రాక్షసి పాయల్ రాజ్ పుత్ ఒక గిఫ్ట్ ఇచ్చింది. ఇందులో భాగంగా రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన `గ్రీన్ ఇండియా` ఛాలెంజ్‌ స్ఫూర్తితో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ మూడు మొక్కలు నాటింది. వీటిని పవన్ కు అంకితం ఇచ్చింది. అనంతరం మరో నలుగురిని ఈ కార్యక్రమానికి నామినేట్ చేసింది. “గ్రీన్ ఇండియా` ఛాలెంజ్‌ స్ఫూర్తితో మూడు …

Read More »

జోరు మీదున్న బర్త్ డే స్టార్

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ జోరుమీదున్నారు. రీ ఎంట్రీ తర్వాత వరుసబెట్టి సినిమాలు అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న `వకీల్ సాబ్` కాకుండా ఈ రోజు (బుధవారం) మూడు సినిమాలను అధికారికంగా ప్రకటించారు. పవన్ 27వ సినిమాకు డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించనుండగా, 28వ సినిమాను హరీష్ శంకర్ రూపొందించునున్నారు. `సైరా` దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా పవన్‌తో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన కొద్దిసేపటి క్రితం వచ్చింది. నిర్మాత …

Read More »

పవన్ కు తమిళ సై పుట్టిన రోజు శుభాకాంక్షలు

పవ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు 50వ వసంతంలోకి అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అభిమానులు, సెల‌బ్రిటీలు, ప్ర‌ముఖులు ప‌వ‌న్‌కు సోష‌ల్ మీడియా ద్వారా బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ కూడా త‌న ట్విట్ట‌ర్ ద్వారా ప‌వ‌న్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు. మీరు ఎప్పుడు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాల‌ని,జీవితంలో మ‌రెన్నో విజ‌యాలు సాధించాలని …

Read More »

మహేష్ ఫ్యాన్స్ రికార్డును బ్రేక్ చేసిన పవన్ ఫ్యాన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డేకు కొద్ది రోజులు మాత్రమే ఉంది. దాంతో పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్డింగ్ మొదలు పెట్టారు. ఇప్పటికే పవన్ బర్త్ డే సందర్బంగా కామన్ డీపీ విడుదల చేశారు. అందులో పవన్ వెనుక చాలామంది జనం ఉండగా ఆ డీపీకి ‘సేనాని’ అని పేరు పెట్టారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ కామన్ డీపీని …

Read More »

సరికొత్తగా సాయి ధరమ్ తేజ్

సాయితేజ్ వ‌రుస సినిమాల‌ను ఓకే చెబుతూ అన్నింటినీ లైన్‌లో పెట్టుకుంటున్నార‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం. వివ‌రాల్లోకెళ్తే సాయితేజ్ హీరోగా న‌టించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా విడుదలకు రెడీ అవుతుంది. దీని తర్వాత దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సాయితేజ్ సిద్ధంగా ఉన్నారు. దీని తర్వాత రీసెంట్‌గా ఓ కొత్త ద‌ర్శ‌కుడి క‌థ‌ను సాయితేజ్ ఓకే చెప్పార‌ట‌. ఈ చిత్రాన్ని సీనియ‌ర్ నిర్మాత …

Read More »

ప్లాస్మా సంజీవ‌ని లాంటిది: చిరంజీవి

‌హైదరాబాద్ క‌మిష‌న‌రేట్ లో ప్లాస్మా డోన‌ర్ల స‌న్మాన కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజర‌య్యారు. ఈ సంద‌ర్భంగా 150 మంది ప్లాస్మా డోన‌ర్ల‌ను చిరంజీవి, సీపీ సజ్జ‌నార్ తో క‌లిసి  స‌న్మానించారు. క‌రోనా లాంటి విప‌త్క‌ర పరిస్థితుల్లో ప్లాస్మా  అనేది సంజీవ‌నిలా ప‌నిచేస్తుంద‌ని చిరంజీవి అన్నారు. ప్లాస్మా దాత‌ల‌కు చిరంజీవి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. క‌రోనా పాజిటివ్ వ‌చ్చి కోలుకున్న వారు ముందుకొచ్చి ప్లాస్మా దానం చేయాల‌ని కోరారు, ప్లాస్మా …

Read More »

బర్త్ డే రోజు మెగా ఫ్యాన్స్ కు శుభవార్త

ఆగస్ట్ నెల ప్రారంభమైందంటే చాలు మెగాభిమానులకు పండగే. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే ఈ నెలలోనే ఉంటుంది. ఆగస్ట్ 22వ తేదీ మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే. అందుకే మెగాభిమానులకు ఈ నెల అంటే ఎంతో ఇష్టం. ఇక 10 రోజుల ముందు నుంచే మెగాస్టార్ బర్త్‌డే వేడుకలను స్టార్ట్ చేసి, రోజుకో కార్యక్రమం చొప్పున అభిమానులు సంబరాలు జరుపుతూ ఉంటారు. ఈ సంవత్సరం పరిస్థితులు అంతగా సహకరించకపోయినా.. అభిమానులు మాత్రం …

Read More »

మొక్కలు నాటిన హీరోలు మెగాస్టార్ చిరంజీవి ; పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహా అద్భుతం గా ముందుకు కొనసాగుతుంది దీనిలో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు పాల్గొని మొక్కలు నాటి ఇంత మంచి కార్యక్రమం చేపడుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను అభినందించడం జరుగుతుంది.అందులో భాగంగా ఈరోజు జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ మరియు జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ ఆధ్వర్యంలో చైర్మన్ నరేంద్ర చౌదరి గారి నాయకత్వంలో ఒక లక్ష …

Read More »

నరసాపురం లోక్ సభ ఉప ఎన్నికల్లోస్తే గెలుపు ఎవరిది…?

ఒకేవేళ నరసాపురం లో MP రఘురామరాజు స్థానం లో ఎన్నిక జరిగితే ఎలా ఉంటుంది అని గోదావరి జిల్లాకు చెందిన ఒక పారిశ్రామిక వేత్త ముగ్గురు సీనియర్ జర్నలిస్టుల చేత నరసాపురం పార్లమెంటు పరిధి లోని నరసాపురం, భీమవరం, ఉండి, ఆచంట, తణుకు ,పాలకొల్లు, తాడేపల్లిగూడెం లో గత 4 రోజులుగా చేయించిన Random సర్వే (ఈ జర్నలిస్టులే 2019 ఎన్నికల్లో వైసీపీ కి 50 శాతం, టీడీపీ కి …

Read More »