Home / Tag Archives: pavan kalyan (page 3)

Tag Archives: pavan kalyan

రూ.2కోట్లు డిమాండ్ చేస్తున్న సాయి పల్లవి

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు పవర్ స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేష‌న్ లో అయ్య‌ప్ప‌నుమ్ కొషియుమ్ రీమేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ ప్రాజెక్టు ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాల‌తో షురూ అయింది. ఈ చిత్రంలో అయ్య‌ప్ప‌న్ నాయ‌ర్‌, కొషీ రోల్స్ చేస్తున్నారు ప‌వ‌న్‌-రానా. అయితే ఇప్ప‌టికే రానా వైఫ్ పాత్ర‌లో ఐశ్వ‌ర్యరాజేశ్ దాదాపు ఖ‌రారైన‌ట్టు టాక్. స‌ముద్ర‌ఖ‌ని రానా తండ్రి పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఇక ప‌వ‌న్ …

Read More »

మహేష్ మూవీలో రేణూ దేశాయ్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ ,స్టార్ హీరో మహేష్ బాబు, పరుశురాం దర్శకత్వంలో వస్తున్న ‘సర్కారు వారి పాట సినిమాలో రేణూ దేశాయ్ నటించనుందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో మహేష్ కు వదినగా రేణూ నటించబోతుందని.. ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ చుట్టూ తిరగనుండగా.. 14 రీల్స్ ప్లస్, GMB ఎంటర్ టైన్మెంట్ …

Read More »

హారీష్ శంకర్ దర్శకత్వంలో పవన్

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా `వకీల్ సాబ్` సినిమా చిత్రీకరణను పూర్తి చేశారు. త్వరలో డైరెక్టర్ క్రిష్ సినిమాను పట్టాలెక్కించనున్నారు. దీనితోపాటే `అయ్యప్పనుమ్ కోషియమ్` రీమేక్‌ షూటింగ్‌లో కూడా పాల్గొంటారట. ఈ రెండు సినిమాల తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్‌లో మైత్రీ మూవీస్‌కు ఓ సినిమా చేయాలి. ఈ సినిమా నిమిత్తం డైరెక్టర్ హరీష్ శంకర్ తాజాగా పవన్‌ను కలిశారు. ఆయనతో చాలా …

Read More »

వకీల్ సాబ్ రికార్డు

2020 ఎలోగోలా ముగిసింది. కరోనా దెబ్బతో ఈ ఇయర్‌ ఎలా గడిచిపోతుందా అని అనుకున్నవారే కానీ.. అనుకోని వారు లేరంటే అతిశయోక్తి లేదు. ఎట్టకేలకు 2020ని ముగించేసి.. ఇంకొన్ని రోజుల్లో 2021లోకి అడుగుపెట్టబోతున్నాం. ఇక 2020కి సంబంధించిన ట్విట్టర్‌ లెక్కలను ఒక్కొక్కటిగా ట్విట్టర్‌ ఇండియా బయటపెడుతుంది. ఏ హీరో, హీరోయిన్‌ పేరు బాగా ట్రెండ్‌ అయ్యింది, ఏ సినిమా పేరు టాప్‌ స్థానాన్ని ఆక్రమించిదనే లెక్కలను తాజాగా ట్విట్టర్‌ విడుదల …

Read More »

నిహారికకు మెగాస్టార్ అదిరిపోయే గిఫ్ట్

మెగా వారింట్లో పెళ్లి.. అక్కడున్నది మెగా డాటర్.. మరి వాళ్ళింట్లో పెళ్లి జరుగుతున్నపుడు గిఫ్టులు ఎలా ఉంటాయి..? మన ఊహకైనా అందుతాయా..? ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. తాజాగా నిహారిక పెళ్లి వేడుకలు రాజస్థాన్‌లో ఘనంగా జరుగుతున్నాయి. ఉదయ్‌పూర్ కోటలో ఈమె పెళ్లి డిసెంబర్ 9న చైతన్య జొన్నలగడ్డతో జరగబోతుంది. ఎప్పట్నుంచో తెలిసిన కుటుంబంలోకే తన తమ్ముడు కూతురును పంపిస్తున్నాడు చిరంజీవి. ఇదిలా ఉంటే నిహా పెళ్లి కోసం మెగా …

Read More »

పవన్ తో శృతిహాసన్

తెలుగు సినిమా ఇండస్ట్రీ సీనియర్ నటుడు,పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌కి జంటగా శ్రుతీ హాసన్ వకీల్ సాబ్ చిత్రంలో‌ సందడి చేయనున్నసంగతి విదితమే. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. అయితే… ఇప్పటివరకూ శ్రుతి సెట్స్‌కి రాలేదు. డిసెంబర్‌లో ‘వకీల్‌ సాబ్‌’తో కలిసి ఆమె చిత్రీకరణలో పాల్గొంటారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పవన్‌, ఇతర తారాగణంపై తెరకెక్కిస్తున్న సన్నివేశాల చిత్రీకరణ ఈ నెలలో పూర్తవుతుందట.   వచ్చే నెలలో హీరో హీరోయిన్లపై …

Read More »

మెట్రోలో పవన్ కళ్యాణ్ ప్రయాణం

‌రోనా స‌మ‌యం నుండి త‌న ఫాంహౌజ్‌కి పరిమితం అయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌కు వ‌స్తున్నారు.  గురువారం ఉదయం హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణం చేశారు. మాదాపూర్ మెట్రో స్టేషన్ నుంచి మియాపూర్ వరకు ప్రయాణించారు. పవన్ కళ్యాణ్ ..వకీల్ సాబ్ షూటింగ్ నిమిత్తం మియాపూర్ వెళ్లారు. సాధారణ ప్రయాణికుడిలా మెట్రో స్టేషన్ లో చెకింగ్ ప్రక్రియను, ఎంట్రీ విధానాన్ని పాటించారు. ఈ మెట్రో ప్రయాణంలో  భాగంగా అమీర్ పేట …

Read More »

పవన్ కు జోడిగా తమిళ భామ

గ్లామరస్ రోల్స్ కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది తమిళ భామ ఐశ్వర్యా రాజేష్. తెలుగులో ఇప్పటికే మంచి పాత్రలు చేసిన ఐశ్వర్యకు ఇటీవలి కాలంలో అవకాశాలు బాగా పెరిగాయి. రాజమౌళి `ఆర్ఆర్ఆర్`లో గిరిజన యువతి పాత్రలో ఐశ్వర్య కనిపించబోతున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే అది ఇంకా అధికారికం కాదు. తాజాగా మరో భారీ సినిమాలో ఐశ్వర్య నటించబోతందంటూ వార్తలు ప్రారంభమయ్యాయి. `అయ్యప్పనుమ్ కోషియమ్` …

Read More »

పవన్ కు సతీమణిగా సాయిపల్లవి…?

పవన్‌కల్యాణ్‌ సరసన సాయిపల్లవి నటించనున్నారా? అంటే… ‘అవును’ అనే సమాధానం సినీ వర్గాల నుండి వినబడుతోంది. మలయాళ హిట్‌ చిత్రం ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ రీమేక్‌ చేయనున్న సంగతి తెలిసిందే. అందులో శక్తిమంతమైన పోలీస్‌ అధికారి పాత్రను పవన్‌ పోషించనున్నారు. ఆయన భార్య పాత్రలో సాయిపల్లవి నటించనున్నారని వినికిడి. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట. ఈ చిత్రంలో పవన్‌తో పాటు మరో కథానాయకుడికి చోటుంది. అందులో రానా దగ్గుబాటి …

Read More »

దుబ్బాకలో బీజేపీ తరపున పవన్ ప్రచారం

నవంబర్ మూడో తారీఖున జరగనున్న  దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఎం.రఘునందన్‌రావుకు మద్దతుగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రచారం చేసే అంశంపై ఆ రెండు పార్టీల్లో చర్చ జరుగుతోంది. పవన్‌ ప్రచారానికి వస్తే, తమకు మరింత అనుకూలిస్తుందని దుబ్బాక సెగ్మెంటు బీజేపీ నాయకులు పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ-జనసేన పార్టీల మధ్య ఇప్పటికే పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బండి …

Read More »