Home / Tag Archives: Pawan Kalyan (page 5)

Tag Archives: Pawan Kalyan

PAWAN KALYAN: రేపు రోడ్డెక్కనున్న జనసేనాని ప్రచార రథం వారాహి

Pawan Kalyan to perform puja of his campaign vehicle Varahi at Kondagattu temple, Jagitial on yesterday

PAWAN KALYAN: జనసేనాని ప్రచార రథం వారాహి రేపు మంగళవారం రోడ్డెక్కనుంది. కొండగట్టు అంజన్న సన్నిధానంలో ప్రత్యేక పూజల తర్వాత మొదటి పరుగు ప్రారంభించనుంది. తన ఆరాధ్య దైవం ఆంజనేయస్వామికి పూజలు చేసి జనసేన అధినేత… సార్వత్రిక సమరాన్ని ప్రారంభించనున్నారు. రేపు ఉదయం వారాహి పూజ.. అనంతరం ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు చేయనున్నారు. అనంతరం తెలంగాణ జనసేన నేతలతో సమర సన్నాహాలపై చర్చించనున్నారు. తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైన …

Read More »

పవన్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్త.

పవన్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్త. పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. తాజాగా.. ఈ సినిమా టీజర్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. జనవరి 26న టీజర్ విడుదల చేస్తామంటూ ప్రొడ్యూసర్ ఏఎమ్ రత్నం మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది. దీనిపై నిర్మాతలు క్లారిటీ ఇవ్వాల్సి …

Read More »

Minister Roja : 2024 ఎన్నికల్లో జగన్ వెంట్రుక కూడా పీకలేరు : మంత్రి రోజా

Minister Roja : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మంత్రి రోజా హెచ్చరించారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ… రోడ్డుపై రౌడీలు రోడ్ షోలు చేయడం ఏంటీ ? అని రోజా ప్రశ్నించారు. పవన్ కు దమ్ముంటే జనసేన నుంచి 170 మందిని పోటీకి దింపాలని సవాలు విసిరారు. మన జీవితాలను మార్చేవారికి, అభివృద్ధి పనులు చేసేవారికే జనాలు ఓట్లు వేస్తారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో …

Read More »

Janasena : జనసేన అధినేత పవన్ బస్సు యాత్రకు సిద్దమయ్యారా..!

Janasena : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచార రథం దాదాపు రెడీ అయ్యింది. ఈ ప్రచార రథంలోనే పవన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. ఇందులోనే ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించనున్నారని సమాచారం అందుతుంది. ఈ యాత్రలో పవన్ కల్యాణ్ వినియోగించే బస్సు గురించి ప్రత్యేకంగా మీకోసం… ఈ వాహనాన్ని పవన్ సూచనలతో హైదరాబాద్‌ లో సిద్ధం చేశారు. ఇక్కడే వాహనాలు రెడీ అవుతుండడంతో పవన్ ఎప్పటికప్పుడు స్వయంగా వెళ్లి …

Read More »

అందుకే పవన్‌ను మోదీ దూరం పెట్టేశారు: మంత్రి రోజా

చిత్తూరు: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ గురించి ప్రజలు ఆలోచించడమే మానేశారని ఏపీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఆయన ఎప్పుడు ఎవరితో, ఏ పార్టీతో కలుస్తారో అర్థం కాదని వ్యాఖ్యానించార. చిత్తూరులో ఓ ప్రైవేట్‌ కార్యక్రమానికి హాజరైన ఆమె మీడియాతో మాట్లాడారు. ఎంతో అభిమానించే ప్రధాని మోడీ.. పవన్‌ను పక్కన పెట్టారని చెప్పారు. రౌడీయిజంతో రోజుకో పార్టీ వైపు మాట్లాడుతుండటంతో ఆయన ప్రవర్తన చూసే ప్రధాని దూరం పెట్టేశారని రోజా …

Read More »

పవన్ అభిమానులకు శుభవార్త

వకీల్ సాబ్,భీమ్లా నాయక్ మూవీల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ప్రముఖ దర్శకుడు  క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన  పోస్టర్‌లు, టీజర్‌ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్‌ చేశాయి. తాజాగా వీరమల్లు చిత్రబృందం హైదరాబాద్‌లో మేజర్‌ షెడ్యూల్‌ను ప్రారంభించింది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రం …

Read More »

వైసీపీ నేతలను చెప్పుతో కొడతానంటున్న పవన్ కళ్యాణ్

ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇకపై తనను ప్యాకేజీ స్టార్‌ అంటే చెప్పుతో కొడతానంటూ.. చెప్పు చూపించి మరీ హెచ్చరించారు. మంగళవారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో పవన్ మాట్లాడుతూ.. విశాఖలో వైసీపీ నేతలు వ్యవహరించిన తీరుపై ఆవేశంతో నిప్పులు చెరిగారు. గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ మాట్లాడుకుందాం. నేను స్కార్పియోలు కొంటే ఎవరిచ్చారని అడిగారు. …

Read More »

కడసారి చూసేందుకు కదిలివస్తోన్న ఇండస్ట్రీ

ప్రముఖ సినీ నటుడు కృష్ణం రాజు మృతితో ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగింది. ఆయన భౌతికకాయం స్వస్థలానికి చేరుకోవడంతో కృష్ణం రాజును కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు తరలివస్తున్నారు. కృష్ణం రాజు మృత దేహాన్ని చూసిన ఆయన సతీమణి శ్యామలా దేవి కన్నీరుమున్నీరయ్యారు. సినీ ప్రముఖులు, చిరంజీవి, మోహన్‌బాబు, మురళీమోహన్, త్రివిక్రమ్, మహేశ్‌బాబు, డైరెక్టర్ రాఘవేంద్రరావు, రాజు సుందరం, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్, నాని, వెంకటేశ్, దిల్ రాజు తదితరులు భౌతికకాయానికి …

Read More »

మెగాస్టార్ మూవీ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా పవర్‌స్టార్

మెగా అభిమానులకు గుడ్‌న్యూస్.. త్వరలో మెగా బ్రదర్స్‌ ఒకే స్టేజ్‌పై సందడి చేయనున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న గాడ్ ఫాదర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ త్వరలో జరగనుంది. ఈ ఫంక్షన్‌కు చిరు తమ్ముడు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ స్పెషల్ గెస్ట్‌గా హాజరవ్వనున్నారు. మోహన్‌రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ మలయాళం సూపర్‌హిట్‌ లూసిఫర్‌కు రీమేక్. దసరా కానుకగా అక్టోబరు 5న ప్రేక్షకులముందుకు రానుంది గాడ్ ఫాదర్.

Read More »

ఆ టైంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నా: పవన్‌కల్యాణ్

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్.. ఆ మాట వింటే చాలు కుర్రకారు పూనకం వచ్చినట్లు ఊగిపోతారు. యూత్‌లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న పవర్‌స్టార్ ఈ స్టేజ్‌కు రావడం అంత ఈజీగా అవ్వలేదు. ఒక టైంలో పవన్ కల్యాణ్ సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నించారట. ఇంతకీ అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా.. పవర్‌స్టార్‌కు చిన్నతనంలో ఎప్పుడూ బాగుండేది కాదట. ఆస్తమా ఉండేది. అందుకే పవన్ కల్యాణ్ అంత హుషారుగా ఉండేవారు కాదు. స్నేహితులు తక్కువే. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat