గుజరాత్ రాష్ట్ర బీజేపీ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 60 ఏళ్ల వయసు పైబడిన వారితోపాటు రాజకీయనాయకుల బంధువులకు.. అలాగే, ఇప్పటికే మూడుసార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వారికి పార్టీ తరపున నిల్చునేందుకు టికెట్లు ఇచ్చేది లేదని ప్రకటించింది. పార్టీ టికెట్ల కోసం పోటీ పెరగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు BJP గుజరాత్ శ్రేణులు చెబుతున్నాయి
Read More »టీడీపీలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా క్లౌపీటలో అనుచరులతో సమావేశమైన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. 2014లో యర్రగొండపాలెం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలో చేరారు. 2019లో టీడీపీ టికెట్ రాకపోవడంతో వైసీపీలో చేరారు. చంద్రబాబు ఒప్పుకుంటే తిరిగి టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు డేవిడ్రాజు అనుచరులతో జరిగిన సమావేశంలో చెప్పారు..
Read More »‘ఎన్నికల్లోపు డీఎంకే కూటమి ఖాళీ’
డీఎంకే ఒక ఆన్‌లైన్ పార్టీగా మారిందని రాష్ట్ర సమాచార ప్రసార శాఖ మంత్రి కడంబూర్ రాజు ఎద్దేవా చేశారు. తూత్తుకుడి జిల్లా కోవిల్‌పట్టిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికలు వచ్చేలోపు డీఎంకే కూటమి ఖాళీ అవుతుందన్నారు. ప్రస్తుతం స్వతంత్రంగా ఏ ఒక్క నిర్ణయం తీసుకోలేని స్థాయికి ఆ పార్టీ మారిపోయిందన్నారు. ప్రస్తుతం ఆ పార్టీ అన్ని కార్యక్రమాలను ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తుందన్నారు. స్వతంత్రంగా ఎలాంటి నిర్ణయం …
Read More »గ్రేటర్‌లో లక్ష ‘డబుల్ ఇళ్లు’
గ్రేటర్ హైదరాబాద్ నగరం పరిధిలో డిసెంబరు నాటికి 85 వేలకు పైగా డబుల్ బెడ్ రూం ఇళ్లను పేదలకు పంపిణీ చేస్తామని రాష్ట్ర మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) చెప్పారు. నగరంలో రూ.9,700 కోట్లతో దాదాపు లక్ష ఇళ్ల నిర్మాణం పెద్ద ఎత్తున జరుగుతోందన్నారు. వీటిలో సింహభాగం ఈ సంవత్సరాంతానికి ప్రజలకు అందజేస్తామని చెప్పారు. గృహ నిర్మాణ శాఖతో చర్చించి లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ఒకటి, రెండు …
Read More »కంగనా కు ఎమ్మెల్యే టికెట్ ఆఫర్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ రాజకీయపరంగా బీజేపీకి అనుకూలమని ఎప్పుడూ చెబుతారు. ప్రధాని మోదీకి మద్దతుగా సోషల్‌మీడియాలో తన గళం వినిపిస్తుంటుంది. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ రాజకీయాల్లోకి వస్తోందంటూ సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆమె ఓ ట్వీట్ చేశారు. ‘నాకు రాజకీయ ఆకాంక్షలు ఉన్నందువల్లే మోదీకి మద్దతునిస్తున్నానని అనుకుంటున్నారు. అందులో నిజం లేదు. మా తాతయ్య వరుసగా 15 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. …
Read More »ప్రతి ఇంటిని జల్లెడ పట్టి జాగ్రత్తలు తీసుకుంటుంటే బాబు జీర్ణించుకోలేకపోతున్నారట !
ప్రపంచవ్యాప్తంగా అందరిని కరోనా వైరస్ గజగజ వణికిస్తోంది. ఈమేరకు అందరు లాక్ డౌన్ ప్రకటించారు. ఇక భారతదేశంలో కూడా ఎక్కువ గా వైరస్ పెరగడంతో ఇక్కడ కూడా లాక్ డౌన్ విధించారు. ఇక మరోపక్క రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీ కి అంతగా ప్రమాదం లేదనే చెప్పాలి. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి ” అతి తక్కువ కరోనా పీడితులతో రాష్ట్ర ప్రజలు నిర్భయంగా ఉండటం పచ్చ …
Read More »కరోనా ఎఫెక్ట్.. ఆ రెండు పచ్చ పత్రికలకు గడ్డు కాలం…!
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాల పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. యావత్ దేశం లాక్ డౌన్ అయిన తరుణంలో వైద్య సిబ్బంది, పోలీస్, పారిశుధ్య కార్మికులు, మీడియా వంటి అత్యవసర సిబ్బందికి మాత్రమే మినహాయింపు ఇచ్చారు. ముఖ్యంగా కరోనా కట్టడిలో ప్రభుత్వాలతో పాటు మీడియా కూడా కీలక పాత్ర పోషించడం ప్రశంసనీయం. మీడియా …
Read More »సీఎం జగన్ ఏర్పాటు చేసిన వలంటీర్ వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శం !
వైసీపీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ముందు చూపుతో 2.5 లక్షల మంది గ్రామ వాలంటీర్లను నియమించారు. తక్కువ జీతమైనా సేవాభావంతో పని చేసేయడానికి యువత ముందుకు వచ్చారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు డోర్ డెలివరీ చేయడంతో పాటు విపత్తు సమయాల్లో, ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి వారధిలా నిలుస్తారని సీఎం చెప్పారు. ఇవాళ అది అక్షర సత్యమైంది.దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “సీఎం జగన్ గారు ఏర్పాటు …
Read More »అధిక ధరలకు అమ్మితే పీడీ యాక్టు కింద జైలుకే !
ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని కొరోనా మహమ్మారి కమ్మేసింది. ఈ మహమ్మారికి మందు లేకపోవడంతో యావత్ ప్రపంచం ఏమీ తోచని పరిస్థితిలో ఉంది. చైనా వుహాన్ ప్రాంతంలో పుట్టిన ఈ వైరస్ ఎక్కువ శాతం ఇటలీని ముచ్చేసింది. ఇది వారు చేసుకున్న తప్పిదం అనే చెప్పాలి. దాంతో శవాలు కాల్చడానికి కూడా కాళీ లేకుండా పోయింది. ఇక మరోపక్క ఇండియా పరిస్థితి కూడా అలా కాకూడదనే మోదీ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. …
Read More »బ్రేకింగ్ న్యూస్..ఏప్రిల్ 14వరకు దేశమంతా లాక్ డౌన్ !
ప్రపంచవ్యాప్తంగా ప్రజలను గజగజ వణికిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టడానికి అందరు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి రెండోసారి ప్రసంగించగా ఇందులో కొన్ని ముఖ్యమైన అంశాలు బయటపెట్టారు. భారత్ లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఏప్రిల్ 21 వరకు దేశమంతా లాక్ డౌన్ ప్రకటించారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని ఆయన అన్నారు.
Read More »