Breaking News
Home / Tag Archives: rahul gandhi (page 13)

Tag Archives: rahul gandhi

రాహుల్‌కు అలాంటి ఆరోగ్య స‌మ‌స్య‌ ఉందంటున్న బీజేపీ ల‌క్ష్మ‌ణ్‌

72వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వేడుక‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు డాక్టర్ లక్ష్మణ్ జాతీయ జెండా ఎగురవేయ‌గా పార్టీ నేత‌లు కిషన్ రెడ్డి, దత్తాత్రేయ, మురళీధర్ రావు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంత‌రం డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ బీసీలకు నిజమైన స్వాతంత్ర్య దినోత్సవం ఇదని పేర్కొన్నారు. 70 ఏండ్ల తర్వాత బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా మోడీ వల్లనే సాధ్యం అయిందన్నారు. …

Read More »

హ‌రీశ్‌రావు కౌంట‌ర్‌కు రాహుల్,రాష్ట్ర కాంగ్రెస్ నేత‌ల మైండ్ బ్లాంక్‌

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ, ఆయ‌న సార‌థ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల‌కు టీఆర్ఎస్ పార్టీ నేత‌,  మంత్రి హరీశ్ రావు ఘాటుగా కౌంట‌ర్ ఇచ్చారు. రాష్ట్ర పర్య‌ట‌న సంద‌ర్భంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య‌ల‌కు ట్విట్టర్ వేదికగా మంత్రి హ‌రీశ్‌ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ అవాస్త‌వాలు, అర్ధ‌స‌త్యాలు మాట్లాడుతున్నార‌ని హ‌రీశ్ రావు ఎద్దేవా చేశారు. స్క్రిప్ట్ రైటర్లతో జాగ్రత్తగా ఉండాలని రాహుల్ కు హరీశ్ రావు సూచించారు. …

Read More »

రాహుల్ బ‌స్సులో టీడీపీ ఎమ్మెల్యే..బాబు ర‌హ‌స్య దోస్తీకి ఇదే ఉదాహ‌ర‌ణ‌

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు తన పార్టీ సిద్ధాంతానికి విరుద్ధ‌మైన కాంగ్రెస్ పార్టీతో చేతులు క‌లుపుతున్నారా? ఇన్నాళ్లు ర‌హ‌స్యంగా సాగించిన దోస్తీని ఆయ‌న బ‌హిరంగంగానే చేయ‌ద‌ల్చుకున్నారా?  రాబోయే ఎన్నిక‌ల్లో తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌-టీడీపీ క‌లిసి పోటీ చేయ‌నున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ హైద‌రాబాద్ టూర్ సంద‌ర్భంగా టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణ‌య్య ఆయ‌న‌తో పాటుగా బ‌స్సులో ప్ర‌యాణించారు. …

Read More »

ఆగ‌మాగం ప్ర‌వ‌ర్త‌న‌తో.. న‌వ్వుల పాలు అవుతున్న రాహుల్‌..!!

కాంగ్రెస్ పార్టీ త‌మ నాయ‌కుడిగా చెప్పుకొంటున్న రాహుల్ గాంధీ తీరును చూసి పార్ల‌మెంటు వేదిక‌గా ఎంపీలు న‌వ్వుకుంటున్నార‌ని  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన అటు పిల్లోడు కాదు అటు పెద్దోడు కాదని ఎద్దేవా చేశారు. జుక్కల్‌లో రూ. కోటితో నిర్మించిన “జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యుల నివాసము మరియు కార్యాలయాని”కి జహీరాబాద్ MP బిబీ పాటిల్, జుక్కల్ శాసనసభ్యుడు హన్మంత్ షిండేతో క‌లిసి ప్రారంభోత్స‌వం …

Read More »

రాహుల్ పర్యటనలో..జానారెడ్డి ,షబ్బీర్‌ అలీలకు చేదుఅనుభవం

జాతీయ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రెండో రోజు తెలంగాణలో బిజీ బిజీగా తన పర్యటనను కొనసాగించారు.రాహుల్ రెండో రోజు పర్యటనలో భాగంగా రాష్ట్ర సీనియర్ నేతలు జానారెడ్డి ,షబ్బీర్‌ అలీలకు చేదుఅనుభవం ఎదురైంది.ఉదయం బేగంపేటలోని హరిత ప్లాజాలో ఏర్పాటు చేసిన సీనియర్‌ నేతల సమావేశం కొంచెం రసాభసగా మారింది. ఈ మీటింగ్ ముఖ్యనేతల జాబితాలో రాష్ట్ర సీనియర్‌ నేత జానారెడ్డి ,షబ్బీర్‌ అలీల పేరు లేకపోవడంతో అలిగి …

Read More »

రేవంత్ రెడ్డికి క్లాస్ పీకిన రాహుల్..!!

ఏఐసీసీ అధ్యక్షుడి హోదాలో మొదటిసారిగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ పర్యటనలో భాగంగా అయన వివిధ సభలలో పాల్గొని ప్రసంగించారు.అయితే ఈ పర్యటనలో రాహుల్ రాష్ట్ర కాంగ్రెస్ సినీయర్ నేతలకు గట్టిగా క్లాస్ పికారు.ఇవాళ ఉదయం రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో సమావేశం అయ్యారు.ఈ సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నాయకులు.. జానారెడ్డి, జైపాల్ రెడ్డి, షబ్బీర్ అలీ, …

Read More »

ఉత్తమ్ పై మాజీ మంత్రి దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు..!

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి దానం నాగేందర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు .ఆయన ఈ రోజు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ పర్యటన అట్టర్ ఫ్లాప్ అయిందని ఆయన అన్నారు . తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని ఆయన అన్నారు .ఢిల్లీ నుండి …

Read More »

రాహుల్ పర్యటనలో రేవంత్ రెడ్డికి చేదు అనుభవం .అవమానంతో వెనక్కి .!

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి విదితమే . రాహుల్ పర్యటనలో భాగంగా రెండో రోజు హైదరాబాద్ మహానగరంలో హరితా ప్లాజా లో పార్టీకి చెందిన దాదాపు నలభై మంది ముఖ్య నేతలతో రాహుల్ గాంధీ ఈ రోజు ఉదయం భేటీ అయ్యారు .అయితే ఈ భేటీకి టీపీసీసీ …

Read More »

రాహుల్ పర్యటన లో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డికి ఘోర అవమానం ..!

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన సాక్షిగా మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి కంటతడి పెట్టారు .రాహుల్ పర్యటనలో రెండో రోజు హైదరాబాద్ మహానగరంలో బేగంపేట లోని హరితా ప్లాజాలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమైన నేతలతో దాదాపు నలబై మందితో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు .ఈ సమావేశానికి కేవలం రాష్ట్ర పీసీసీ విభాగం ఇచ్చిన జాబితాలోని పేర్లు ప్రకారం లోపలకి ఎంట్రీ …

Read More »

నాడు రాహుల్ ను తిట్టాడు .నేడు నెత్తిన పెట్టుకుంటున్నాడు బాబు ..!

ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన పొలిటికల్ కెరీర్లో ఏనాడూ కూడా ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొని ముఖ్యమంత్రి కాలేదు అన్నది జగమెరిగిన సత్యం .సరిగ్గా 23 ఏళ్ళ కిందట టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు,దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవడమే కాకుండా ఏకంగా పార్టీనే లాక్కున్నాడు అని స్వయంగా ఎన్టీఆర్ పలుమార్లు మీడియా ముందు తన బాధను …

Read More »
aviator hile interbahis giriş sweet bonanza siteleri - - medyumaşk büyüsümuskabüyüücretsiz bakımbüyü bozma