Home / Tag Archives: rahul

Tag Archives: rahul

కెప్టెన్ గా రాహుల్ కు భారీగా మద్దతు..కోహ్లి దానికే పరిమితం !

టైటిల్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారా…? రాహుల్ ఏంటీ కెప్టెన్ ఏంటీ..? కోహ్లి వైస్ కెప్టెన్ ఏంటీ అని ఆలోచిస్తున్నారా..? పోనీ ఈ న్యూస్ బీసీసీఐ అనౌన్స్ చేసిందా అంటే అదీ లేదు. మరి ఈ వార్తలు ఎందుకు వస్తున్నాయి అనే విషయం తెలియాలంటే ఈ కధ పూర్తిగా వినాల్సిందే. కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఐపీఎల్ లో కింగ్స్ XI పంజాబ్ జట్టుకు సారధిగా ఎంపిక చేయడం జరిగింది. కాని ఆ …

Read More »

దూసుకుపోతున్న రాహుల్..సెంచరీతో జట్టుకి భరోసా !

భారత్, కివీస్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ లో భాగంగా మంగళవారం మూడో వన్డే జరుగుతుంది. ఇందులో భాగంగానే ముందుగా టాస్ గెలిచి కివీస్ ఫీల్డింగ్ తీసుకుంది. ఇక భారత్ బ్యాట్టింగ్ విషయానికి వస్తే అగర్వాల్, కోహ్లి చేతులెత్తేశారు. ప్రిథ్వి షా 40పరుగులు చెయ్యగా. ఐయ్యర్, రాహుల్ మంచి భాగస్వామ్యం నమోదు చేసారు. ఇక రాహుల్ అయితే ఏకంగా సెంచరీ చేసి జట్టు ను ఆదుకున్నాడు. అతడికి తోడూ పాండే …

Read More »

2020లో మొదటి రికార్డు రాహుల్ కే సొంతం..!

ప్రస్తుతం టీమిండియాలో బాగా రాణిస్తున్న ఆటగాళ్ళలో కేఎల్ రాహుల్ ముందున్నాడని చెప్పాలి. ఎందుకంటే గతఏడాది కాఫీ విత్ కరణ్ షో లో మాట్లాడిన మాటలకు జట్టు నుండి దూరమయ్యాడు రాహుల్. ఆ తరువాత కొన్ని రోజులకి మల్లా జట్టులోకి వచ్చిన రాహుల్ మంచి ఆటను కొనసాగించాడు. అటు టీ20 ఇటు వన్డేల్లో తాను ఏ స్థానంలోనైనా ఆడగలడు అని నిరూపించుకున్నాడు. ఇక ఈ ఏడాదిలో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు …

Read More »

ఎవరూ ఊహించని రీతిలో దూసుకొచ్చిన రాహుల్..!

జనవరి 2019..కేఎల్ రాహుల్ కాఫీ విత్ కరణ్ ప్రోగ్రామ్ లో భాగంగా నోరు జారడంతో తనకి ఎంతో ఇష్టమైన క్రికెట్ కు దూరం అవ్వాల్సి వచ్చింది. అనంతరం కొన్నాళ్ళు తరువాత మళ్ళీ మైదానంలో అడుగుపెట్టి తనదైన శైలిలో ఆటను ప్రదర్శించి చివరికి ఇప్పుడు టీ20 లో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా మాన్ అఫ్ ది సిరీస్ తన సొంతం చేసుకున్నాడు. …

Read More »

మోదీని టార్గెట్ చేసిన కాంగ్రెస్..మౌనం వీడతారా ?

దేశంలో మహిళల పై జరుగుతున్న హత్యచారాల పై కేంద్రప్రభుత్వం,ప్రధాని మౌనంగా ఉండటం పట్ల ప్రతిపక్ష పార్టీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ నాయకులు మోదీ ని లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద వాఖ్యలు చేస్తున్నారు. భారతదేశం రేపిస్టులకు ప్రపంచ రాజధాని గా మారిందంటు రాహుల్ గాంధీ మాట్లాడిన మరుసటి రోజే కాంగ్రెస్ లోక్ సభ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి మరోసారి వివాదాస్పద వాఖ్యలు చేశారు. హైదరాబాద్,ఉన్నావ్ ఘటనల …

Read More »

తీహార్ జైలుకు రాహుల్, ప్రియాంక..!

మాజీ కేంద్రమంత్రి చిదంబరంను బుదవారం నాడు తీహార్ జైల్లో రాహుల్, ప్రియాంక కలిసారు. ఐఎన్ఎక్ష్ మీడియా కేసులో సీబీఐ ఆగష్టు 21 న అరెస్ట్ చేయగా..సుప్రీమ్ కోర్ట్ లో బెయిల్ మంజూరు అయ్యింది. ఆ తరువాత మనీ లాండరింగ్ కేసలో ఈడీ అరెస్ట్ చేయగా నవంబర్ 27వరకు కస్టడీ లో ఉంచాలని కోర్ట్ ఆర్డర్ వేసింది. ఈ నేపధ్యంలో వారు ఆయన కలిసి మాట్లాడారు. దీనిపై తనయుడు స్పందిస్తూ ఈ …

Read More »

సంచలనానికి తెరలేపిన పునర్నవి ఇంటర్వ్యూ…అందుకే ఫిదా..!

బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ మరియు పునర్నవి హౌస్ లో ఉన్నన్నిరోజులు వారిరువురు ప్రత్యేక బంధాన్ని ఏర్పరచుకున్నారు. అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన ఈ షో విన్నర్ రాహుల్ టైటిల్ తో పాటు 50లక్షల ప్రైజ్ మనీ కూడా సొంతం చేసుకున్నాడు. ఇక ఇదంతా పక్కనపెడితే ప్రస్తుతం వీరిద్దరి బంధం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే రీసెంట్ గా పురనర్నవి ఒక ఇంటర్వ్యూ …

Read More »

రాహుల్..పునర్నవిని బిగ్ బాస్ లో ఫస్ట్ చూసి ఏమనుకున్నాడో తెలుసా

పునర్నవి భూపాలం- రాహుల్ సిప్లిగంజ్.. ఈ బిగ్ బాస్ జంటకు జనాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. సినిమాల్లో నటించిన పునర్నవి.. బిగ్ బాస్ కంటే ముందు తక్కువ మందికే తెలుసు. సినిమాల్లో పాటలు పాడే రాహుల్ సిప్లిగంజ్ కూడా జనాలకు పెద్దగా తెలియదు. బిగ్ బాస్ తెలుగు 3 వీరిని సెలబ్రిటీలను చేసింది. ఇక హౌస్‌లో వీరద్దరి కెమిస్ట్రీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. పునర్నవి-రాహుల్ మధ్య ప్రేమాయణం జరుగుతోందని.. …

Read More »

గ్రీన్‌ చాలెంజ్‌ ..మొక్కలు నాటిన బిగ్‌బాస్‌–3 విజేత రాహుల్‌

రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ చేపట్టిన ‘గ్రీన్‌ చాలెంజ్‌’కు బిగ్‌బాస్‌–3 విజేత రాహుల్‌ సిప్లిగంజ్‌ స్పందించారు. ‘పర్యావరణ పరిరక్షణలో భాగంగా నా వంతు బాధ్యతగా మొక్కలు నాటాను. మీరూ కూడా నాటండి’ అంటూ ఫొటోలను ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. గ్రీన్‌ చాలెంజ్‌లో భాగంగా ప్రముఖ యాంకర్‌ సుమ కనకాల ఇటీవల మరో ముగ్గురిని నామినేట్‌ చేశారు. అందులో రాహుల్‌ కూడా ఉన్నారు. సుమ కనకాల చాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటినట్లుగా రాహుల్‌ …

Read More »

నువ్వు నా గుండెళ్లో ఉన్నావ్..!

బిగ్ బాస్ 3లో సందడి చేసిన పునర్నవి – రాహుల్ జంటకు జనాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. బిగ్ బాస్ పుణ్యామా అని వీరిద్దరు తెగ ఫేమస్ అయిపోయారు. ఒకటి రెండు సినిమాల్లో నటించిన పునర్నవి.. బిగ్ బాస్ కంటే ముందు తక్కువ మందికే తెలుసు. సినిమాల్లో పాటలు పాడే రాహుల్ సిప్లిగంజ్ కూడా జనాలకు పెద్దగా తెలియదు. బిగ్ బాస్ తెలుగు 3 వీరిని సెలబ్రిటీలను చేసింది. ఇక …

Read More »