టీమిండియా చాలా కాలం తర్వాత వచ్చేనెలలో జింబాబ్వేలో పర్యటించనుంది. ఆ దేశంతో 3 వన్డేలు ఆడనుంది. అయితే ఈ సిరీస్ కు బీసీసీఐ ఓపెనర్ కేఎల్ రాహుల్ ను టీమిండియా కెప్టెన్ గా నియమించనున్నట్లు తెలుస్తోంది. ఆసియా కప్ ఉండటంతో కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. దీంతో రాహుల్ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. రేపు భారత్-విండీస్ మధ్య తొలి వన్డే జరగనున్నది.
Tags captian Cricket cricket info cricket news game game adda game news kl rahul rahul slider sport adda sport news sports team india Zimbabwe
Related Articles
చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదిన శుభాకాంక్షలు
November 22, 2022
సీఎం కేసీఆర్ పై అభ్యంతకర పోస్టులు.. సీసీఎస్ లో సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి పిర్యాదు
March 24, 2022
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన శుభకాంక్షలు
March 7, 2022
తెలంగాణలో కొత్తగా 41,042 కరోనా కేసులు
February 19, 2022