కొత్తి మీరతో లాభాలు చాలా ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు.. ఇందులో భాగంగా కొత్తి మీర తినడం వలన గుండె సంబంధిత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని వారు చెబుతున్నారు. అయితే కొత్తి మీర వలన లాభాలు ఏంటో తెలుసుకుందామా..? * ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కణాలను ఫ్రీ రాడికల్స్ దెబ్బతీయకుండా చేస్తాయి * బీపీని తగ్గిస్తుంది * గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది * నాడీ వ్యవస్థ …
Read More »ఆర్జీవీ మరో సంచలనం..?
ప్రముఖ వివాదస్పద సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల దిశ సంఘటన దోషుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య రేణుకను తన ఆఫీసులో కలిశారు. ఈ సందర్భంగా దిశ సంఘటన పూర్వపరాలను అడిగి మరి తెలుసుకున్నాడు ఆర్జీవీ. దీనిపై తాను సినిమా తీయబోతున్నట్లు.. ఈ మూవీ తర్వాత మహిళలను రేప్ చేయాలంటే భయపడతారు అని ఆర్జీవీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. తాజాగా ఆర్జీవీ గురించి మరో వార్త …
Read More »అలీ కోసం పవన్ కళ్యాణ్
జనసేన అధినేత ,ప్రముఖ మాజీ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ,సీనియర్ కమెడియన్ ,ప్రస్తుత వైసీపీ నేత అలీ ఎంత మంచి స్నేహితులో అందరికి తెల్సిందే. గతంలో వీరిద్దరు కల్సి నటించిన ప్రతి సినిమా బ్లాక్ బాస్టర్ అయినవి. అయితే తాజాగా పవన్ రాజకీయాలను పక్కనెట్టి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రమంలో పవన్ తాను రీ ఎంట్రీవ్వబోయే మూవీలలో అలీ ఉండాలనే సెంట్మెంట్ తో వీరిద్దరి మధ్య …
Read More »RRR కోసం మహేష్ బాబు..?
బాహుబలి సిరీస్ తర్వాత టాలీవుడ్ జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తోన్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు సూపర్ స్టార్లతో పాటుగా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో కూడా ఇందులో నటిస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో పాటుగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇందులో హీరోలుగా నటిస్తుండగా అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీకోసం …
Read More »జాతరమ్మ జాతర… మేడారం జాతర!
ఏదయినా ఊళ్లో జాతర జరిగితే… ఊరంతా ఒక్కటవుతుంది. కలిసికట్టుగా సంబరాలు చేసుకుంటుంది. రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతరకు మాత్రం… ప్రపంచమే కదిలి వస్తుంది. కుంభమేళా తరువాత దేశంలో జరిగే అతిపెద్ద జాతర ఇదే మరి. కన్నులపండువగా జరిగే ఈ గిరిజనుల వేడుక వెనుక చెప్పుకోదగ్గ విశేషాలు చాలానే ఉన్నాయి. మాఘమాసంలో నాలుగురోజులపాటు అంగరంగవైభవంగా జరిగే మేడారం జాతర వెనుక ఓ కథ ప్రాశస్త్యంలో ఉంది. ఒకప్పుడు మేడారానికి చెందిన కొందరు …
Read More »మంత్రి కేటీఆర్ కు మరో అంతర్జాతీయ ఆహ్వానం
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖామంత్రి కేటీఆర్‌కు మరో ప్రఖ్యాత కాన్ఫరెన్స్‌లో ప్రసంగించాల్సిందిగా ఆహ్వానం అందింది. ఇంతకు ముందు కేటీఆర్ అనేక అంతర్జాతీయ వేదికలపై రాష్ట్ర అభ్యున్నతి, పెట్టుబడుల గురించి మాట్లాడారు. తాజాగా, అమెరికా.. బోస్టన్‌లోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో ఫిబ్రవరి 15, 16 తేదీల్లో జరగనున్న హర్వర్డ్ యూనివర్సిటీ ఇండియా కాన్ఫరెన్స్-2020లో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. 17వ ఇండియా కాన్ఫరెన్స్-2020కి పలువురు కీలక వ్యక్తులకు ఆహ్వానం అందింది. …
Read More »14వేల క్లబ్ లో రోహిత్
టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి పద్నాలుగు వేల పరుగులను సాధించిన ఆటగాడిగా పేరు లిఖించుకున్నాడు. కివీస్ తో జరుగుతున్న ఐదో టీ20లో ముప్పై ఒకటి వ్యక్తిగత పరుగుల దగ్గర రోహిత్ ఈ ఫీట్ ను అందుకున్నాడు. దీంతో పద్నాలుగు వేల పరుగులను పూర్తి చేసిన ఎనిమిదో ఆటగాడిగా రికార్డును లిఖించుకున్నాడు. అయితే అత్యధిక పరుగులు …
Read More »చైనాలో మరో వైరస్ కలవరం
ఇప్పటికే కరోనా వైరస్ ప్రభావంతో కలవరపడుతున్న చైనాకు మరో అతి భయంకరమైన వైరస్ సోకిందని సమాచారం. ఇప్పటికే కరోనా వైరస తో వందల మంది మృత్యువాత పడుతున్నారు. హునన్ ఫ్రావిన్స్ లో బర్డ్ ఫ్లూ ఆనవాళ్లను గుర్తించినట్లు ఆ దేశపు వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు. షయోయంగ్ నగరం శివారులో ఓ కోళ్లఫారంలో ఈ వరస్ ధాటికి మొత్తం 4500కోళ్లు మృతి చెందినట్లు వెల్లడించారు. అయితే ఇది వ్యాప్తి చెందకుండా …
Read More »కేరళలో కరోనా వైరస్
కేరళలో కరోనా వైరస్ ఉంది అనే సంగతి విదితమే. ఈ క్రమంలో రాష్ట్రంలో మరో కరోనా వైరస్ బాధితుడ్ని వైద్యులు గుర్తించారు. అయితే ఇతను కరోనా భారీన పడిన మరో బాధితుడ్ని చైనాలో కలవడం వలన ఇది సోకినట్లు కేంద్ర మంత్రి హర్షవర్థన్ తెలిపారు. ప్రస్తుతం అతడ్ని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. చైనా నుండి వస్తున్న వారందర్నీ పరిక్షిస్తున్నాము అని తెలిపారు. మరోవైపు చైనా నుండి వచ్చిన ఇండియన్స్ ను …
Read More »ఒకే ఒక్కడు కేఎల్ రాహుల్
టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ సంచలనం సృష్టించాడు. ఇందులో భాగంగా బైలేటరల్ టీ20 సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు. ఐదో టీ20లో 45 పరుగులు చేసిన రాహుల్ కు అంతకుముందు మ్యాచులో 56 నాటౌట్,57నాటౌట్,27,39పరుగులు చేశాడు. అయితే అంతముందు విరాట్ కోహ్లీ 2016లో ఆసీస్ తో మూడు మ్యాచుల్లో 199,2019లో వెస్టిండీస్ పై ,మూడు మ్యాచుల్లో 183పరుగులు చేశాడు.
Read More »