Home / Tag Archives: slider (page 146)

Tag Archives: slider

ఏప్రిల్ 8న తెలంగాణకు ప్రధాని మోదీ

 ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఏప్రిల్ ఎనిమిదో తారీఖున తెలంగాణ పర్యటనకు రానున్నరు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రంలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను వచ్చే ఏప్రిల్ 8న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ పనులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోదీ రానున్నట్లు వెల్లడించారు. మరోవైపు అదే రోజు సికింద్రాబాద్- తిరుపతి వందేభారత్ రైలును ప్రధాని జెండా ఊపి ప్రారంభించనున్నారని, ఇందుకోసం ఏర్పాట్లు …

Read More »

కర్ణాటక ఎన్నికల్లో హిస్టరీ రిపీట్ అవుతుందా..?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో అధికార బీజేపీతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్ లు అధికారం చేపట్టేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. అయితే కన్నడిగుల తీర్పు పరిశీలిస్తే మాత్రం 1985 నుంచి జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి వరుసగా రెండోసారి అధికారం ఇచ్చిన సందర్భం లేదు. గత 38 ఏళ్లుగా అధికారం చేతులు మారుతూ వస్తోంది. దీంతో ఈసారి ఎన్నికల్లో హిస్టరీ రిపీట్ అవుతుందా లేక ఫుల్ స్టాప్ పడుతుందా వేచి …

Read More »

కేంద్రంలో వివిధ ప్రభుత్వ శాఖాల్లో ఖాళీగా 9,79,327 పోస్టులు

కేంద్రంలో వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో 2021 మార్చి 1 నాటికి 9,79,327 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ ఎంపీ నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అత్యధికంగా రైల్వేలో 2,93,943.. రక్షణ శాఖలో 2,64,706.. కేంద్ర హోంశాఖలో 1,43,536 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర …

Read More »

దేశంలో కొత్తగా 3,016 కరోనా వైరస్ కేసులు

దేశంలో గత రెండు వారాలుగా  కొద్దిరోజులుగా కరోనా విజృంభిస్తోంది. దేశంలో క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో ఒక్కసారిగా 40% కేసులు పెరిగినట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో మొత్తంగా 3,016 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజు 2,151గా ఉన్న కేసుల్లో ఒక్కసారిగా పెరుగుదల కనిపించింది. దీంతో ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న కేసులు దేశవ్యాప్తంగా 13,509కి చేరాయి. కొత్తగా 14 మరణాలు సంభవించినట్లు కేంద్రం ప్రకటించింది.

Read More »

సింగర్ గా అవతారమెత్తిన సీఎం మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ సీఎం.. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సింగర్ గా మారారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ పాటను కూడా పాడారు. పక్కన మ్యూజిక్ ప్లే చేస్తుండగా సీఎం మమతా పాటను పాడటం ఆసక్తిగా మారింది. కొంతమంది కోరస్ ఇస్తుండగా సుమారు రెండు నిమిషాలపాటు బెంగాలీలో ఉన్న సాంగ్ను పాడారు. రాష్ట్రానికి నిధుల విడుదలలో కేంద్రం వివక్ష చూపిస్తోందన్న ఆరోపణలతో పాటు ఉపాధిహామీ పథకం నిధులు మంజూరు చేయడం …

Read More »

వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరికపై మంత్రి జయరాం క్లారిటీ

ఏపీ అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఎవరూ కూడా ప్రధానప్రతిపక్షమైన టీడీపీలో చేరే ప్రసక్తే లేదంటున్నారు  మంత్రి గుమ్మనూరు జయరాం. 2024 ఎన్నికల్లోనూ ప్రస్తుత ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగనే ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశువుల సంతలో కొన్నట్టు కొనడం ఆనాటి నుంచి వస్తున్న ఆనవాయితీ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. …

Read More »

ఏప్రిల్ 3న వైసీపీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ భేటీ

CM Jagan key comments about Visakha

ఏపీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ 3వ తేదీన వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులతో సమావేశం కానున్నారు. తాజా రాజకీయాలు, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, గడప గడపకు కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహిస్తారని సమాచారం. 2024 ఎన్నికలకు సంబంధించి క్యాడర్కు దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పలు సార్లు ఎమ్మెల్యేలతో సమావేశమైన సీఎం పలువురు ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

Read More »

మహిళల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట

ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేశారని, మాది మహిళా పక్షపాత ప్రభుత్వమని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి వర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు స్పష్టం చేశారు. మంగళవారం రోజు హైదరాబాద్ బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస సముదాయంలో ఆస్ట్రేలియా మహిళా ప్రతినిధుల బృందం మంత్రి సత్యవతి రాథోడ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పటి …

Read More »

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రారాజు లావోరా

హైదరాబాద్ మహానగరం రియల్ ఎస్టేట్ రంగంలో దినదిన అభివృద్ధితో దూసుకెళ్తున్న ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ లావోరా. రియల్ రంగంలో అందరి నమ్మకాన్ని చురగొంటూ మకుటం లేని మహరాజుగా వెలుగొందుతుంది లావోరా సంస్థ . నగరం నలువైపులా అన్ని జాతీయ రహదారులను కవర్ చేస్తూ హెచ్ఎండీఏ అనుమతులతో పాటు కస్టమర్లకు అనువైన ధరలకే ప్లాట్లను లేఔట్లను అందజేస్తుంది లావోరా సంస్థ. నమ్మకమైన యాజమాన్యం ..మంచి అనుభవం ఉన్న మార్కెటింగ్ టీమ్ …

Read More »

నమ్మకానికి అమ్మలాంటిది లావోరా

ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ లావోరా లో పెట్టుబడులు పెడితే పదింతలు ఆదాయం వచ్చేలా ఆ సంస్థ రేరా ,హెచ్ఎండీఏ,ముడా,డీటీసీపీ నుండి అన్ని రకాల అనుమతులతో రెండు వేల ఐదోందల ఎకరాలతో ఇరవై ప్రాజెక్టులను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ వెంచర్స్ లో పెట్టే ప్రతి పైసాకి పదింతల ఆదాయం వచ్చేలా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరానికి సమీపాన నగరం నుండి వెళ్లే అన్ని జాతీయ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat