Home / BUSINESS / హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రారాజు లావోరా

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రారాజు లావోరా

హైదరాబాద్ మహానగరం రియల్ ఎస్టేట్ రంగంలో దినదిన అభివృద్ధితో దూసుకెళ్తున్న ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ లావోరా. రియల్ రంగంలో అందరి నమ్మకాన్ని చురగొంటూ మకుటం లేని మహరాజుగా వెలుగొందుతుంది లావోరా సంస్థ .

నగరం నలువైపులా అన్ని జాతీయ రహదారులను కవర్ చేస్తూ హెచ్ఎండీఏ అనుమతులతో పాటు కస్టమర్లకు అనువైన ధరలకే ప్లాట్లను లేఔట్లను అందజేస్తుంది లావోరా సంస్థ.

నమ్మకమైన యాజమాన్యం ..మంచి అనుభవం ఉన్న మార్కెటింగ్ టీమ్ తో పాటు లావోరా వెంచర్స్ కు రేరా ,హెచ్ఎండీఏ,ముడా,డీటీసీపీ నుండి అన్ని రకాల అనుమతులతో పాటు అప్డేట్ వసతుల కల్పనతో కస్టమర్లకు అందుబాటులో ఉండే ధరలకే ప్లాట్లను,లేఔట్లను అందజేస్తుంది లావోరా.. మొత్తం ఇరవై ప్రాజెక్టులతో దాదాపు రెండు వేల ఐదోందల ఎకరాలతో అత్యధికంగా ల్యాండ్ బ్యాంకుతో కస్టమర్లకు చేరువలో ఉంది లావోరా .

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat