Home / NATIONAL / దేశంలో కొత్తగా 3,016 కరోనా వైరస్ కేసులు

దేశంలో కొత్తగా 3,016 కరోనా వైరస్ కేసులు

దేశంలో గత రెండు వారాలుగా  కొద్దిరోజులుగా కరోనా విజృంభిస్తోంది. దేశంలో క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో ఒక్కసారిగా 40% కేసులు పెరిగినట్లు కేంద్రం ప్రకటించింది.

దీంతో మొత్తంగా 3,016 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజు 2,151గా ఉన్న కేసుల్లో ఒక్కసారిగా పెరుగుదల కనిపించింది. దీంతో ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న కేసులు దేశవ్యాప్తంగా 13,509కి చేరాయి. కొత్తగా 14 మరణాలు సంభవించినట్లు కేంద్రం ప్రకటించింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat