Home / Tag Archives: slider (page 223)

Tag Archives: slider

రానా తండ్రి కాబోతున్నాడా..?

టాలీవుడ్‌ కి చెందిన సీనియర్ హీరో.. స్టార్ హీరో..  భల్లాళదేవుడుగా విశ్వఖ్యాతి నొందిన  రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్‌ దంపతులు తల్లిదండ్రులు బోతున్నారంటూ గత కొంతకాలంగా సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఈ జంట షేర్‌ చేసిన కొన్ని ఫొటోల్లో మిహీకా బొద్దుగా కనిపించడంతో రూమర్స్‌ మెదలయ్యాయి. ఈ వార్తలపై ఇప్పటికే మిహీకా స్పందించారు. ఆ వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. తాజాగా, ఓ కార్యక్రమంలో పాల్గొన్న రానాకు …

Read More »

యశోద వసూళ్లు ఎంత అంటే..?

శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌పై  శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మాతగా హారీష్ నారాయణ, హారీ  శంకర్ దర్శకత్వం వహించగా ఉన్ని ముకుందన్‌, రావు రమేశ్‌, మురళీ శర్మ, సంపత్‌ రాజ్‌ కీలకపాత్రలు పోషించగా వరలక్ష్మి శరత్‌ కుమార్ నెగెటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో..   స్టార్ హీరోయిన్ స‌మంత టైటిల్‌ రోల్‌ పోషించిన చిత్రం యశోద  . ఈ మూవీ  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నవంబర్‌ 11న ప్రేక్షకుల …

Read More »

మంత్రి కేటీఆర్ కృషితో 1500 కొత్త కంపెనీలు : మంత్రి సబిత

అన్ని రంగాలు అభివృద్ధి జరగాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తోందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. హైదరాబాద్‌ తాజ్ డెక్కన్‌ లో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో టీసీఎస్ అయాన్.. టీఎస్ ఆన్ లైన్ సహకారంతో ఏర్పాటు చేసిన ఎంపవరింగ్ ఎడ్యుకేషన్ టు ఆగ్మెంట్ ఎంప్లాయిబిలిటి సదస్సుకు ఆమె హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీజయేష్ రంజన్,ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి, వివిధ యూనివర్సిటీల వీసీలు, విద్యావేత్తలు, పారిశ్రామిక …

Read More »

ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే Kp కృషి…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన వివిధ కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘాల సభ్యులు మరియు నాయకులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు. వివిధ ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై ఎమ్మెల్యే గారు వెంటనే స్పందిస్తూ సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Read More »

దేశానికి దిక్సూచిగా, మోడల్‌ రాష్ట్రంగా తెలంగాణ

 తెలంగాణను సీఎం కేసీఆర్‌ దేశానికి దిక్సూచిగా, మోడల్‌ రాష్ట్రంగా అభివృద్ధి చేస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించే మాటను నిలబెట్టుకొని, వ్యవసాయరంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించామన్నారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌తో కలిసి ఆయన వేములవాడ రాజన్నను దర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో అత్యధికంగా ధాన్యం పండించే పంజాబ్‌ను కూడా మనం అధిగమించామని చెప్పారు. మూడు కోట్లకుపైగా …

Read More »

ఢిల్లీ తరహాలోనే యూపీలో సంఘటన -వివాహిత‌ను 6 ముక్క‌లుగా నరికి మరి…?

గత వారం రోజులుగా దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన శ్ర‌ద్ధా వాక‌ర్ హ‌త్య ఘ‌ట‌న మ‌రువక ముందే  అలాంటి ఘ‌ట‌నే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే యూపీలోని అజంఘ‌ర్ జిల్లాలోని ఇషాక్‌పూర్ గ్రామానికి చెందిన ఆరాధ‌న‌కు ప్రిన్స్ యాద‌వ్‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఈ ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారింది. కానీ ఆమె ఈ ఏడాది ప్రారంభంలో మ‌రో యువ‌కుడితో వివాహం చేసుకుంది. ఈ క్ర‌మంలో ఆరాధ‌న‌పై యాద‌వ్ క‌క్ష …

Read More »

సీనియర్ జర్నలిస్ట్ మురళీ మోహన్ రావు మృతిపట్ల మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఇంద్రకరణ్‌ రెడ్డి సంతాపం

  ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ ఇలపావులూరి మురళీ మోహన్ రావు మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఇంద్రకరణ్‌ రెడ్డి సంతాపం తెలిపారు. పత్రికా రంగానికి ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు స‌ద్గతులు చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకున్నారు.ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన మురళీ మోహన్ రావు.. …

Read More »

దేశంలో కొత్తగా 406 కరోనా కేసులు

దేశంలో ప్రస్తుతం  కరోనా వైరస్‌ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. తాజాగా దేశవ్యాప్తంగా 406 కొత్తగా కరోనా పాజిటీవ్  కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 4,46,69,421కు చేరింది. ఇక ఇప్పటి వరకు కరోనా వైరస్‌ నుంచి 4,41,32,433 మంది కోలుకుని ఇంటికి చేరారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసులు 6,402కు తగ్గాయి. గత 24 గంటల్లో …

Read More »

బీహార్‌ లో  ఘోర ప్రమాదం

బీహార్‌ రాష్ట్రంలో  ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని  వైశాలి జిల్లాలోని మన్హార్‌లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. లోకల్ మీడియా కథనాల ప్రకారం మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. ఓ పూజా ఊరేగింపు కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో నిలబడి ఉండగా.. వారిపైకి ట్రక్కు దూసుకెళ్లింది. ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హాజీపూర్‌లోని సదర్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat