Home / Tag Archives: slider (page 247)

Tag Archives: slider

కూసుకుంట్లకు మద్దతుగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రచారం

తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్‌ దూసుకుపోతున్నది. నియోజకవర్గ వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిథులు విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లి మండలంలోని పసునూరులో పార్టీ అభ్యర్థి కూసుకుంట్లకు మద్దతుగా ప్రచారం చేశారు. సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమ అస్త్రాలన్నారు. బీజేపీ నిరంకుశ విధానాలను ఎక్కడికక్కడ …

Read More »

తెలంగాణ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పనున్న ఇద్దరు ఎంపీలు..?

జాతీయ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. ఆ పార్టీ భవిష్యత్తు ప్రధానమంత్రి అభ్యర్థి అయిన  రాహుల్‌గాంధీ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రం లో కొనసాగుతున్న సమయంలోనే ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు పార్టీ నుంచి జంప్‌ అవుతారని తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. ఐటీ పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో కల్లోలం రేపాయి. ఈ …

Read More »

మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్,బీజేపీ కుమ్మక్కు

తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు ఉప  ఎన్నికల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ  కుమ్మక్కు రాజకీయం చేస్తున్నాయి అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.ఈ క్రమంలో  రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చాయి. కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎన్నికల బరిలో పాల్వాయి స్రవంతిని నిలిపినప్పటికీ ఆ పార్టీకి చెందిన కీలక నేతలు బీజేపీ అభ్యర్థి అయిన  కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి పరోక్షంగా మద్దతిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ముఖ్యంగా సొంత పార్లమెంట్‌ నియోజకవర్గంలో జరుగుతున్న …

Read More »

నేడే గుజరాత్ ,హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో త్వరలో జరగనున్న  అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇవాళ మధ్యాహ్నం ౩ గంటలకు ప్రకటన చేయనున్నది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన గుజరాత్‌ అసెంబ్లీ టర్మ్‌ ముగుస్తుంది. ఇక జనవరి 8వ తేదీన హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ కాలపరిమితి ముగియనున్నది. అయితే ఎన్నికల సంసిద్ధను పరిశీలించేందుకు ఇటీవల రెండు రాష్ట్రాల్లోనూ ఈసీ అధికారులు విజిట్‌ చేశారు.గుజరాత్‌లో ఆమ్‌ ఆద్మీ నుంచి బీజేపీకి గట్టి పోటీ ఎదురయ్యే …

Read More »

తెలంగాణలో ఆదివారమే  గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష-ఏమి ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి..?

తెలంగాణలో  గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు సమయం దగ్గర పడుతున్నది. 16వ తేదీనే ఈ పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో తొలిసారి వెలువడిన గ్రూప్‌-1కు నోటిఫికేషన్‌కు భారీ స్పందన వచ్చింది. 503 పోస్టులకు 3,80,202 మంది దరఖాస్తు చేశారు. అందులో అత్యధికులు ఎక్కువ అనుభవం లేనివారు, కొత్తగా పరీక్ష రాసేవారే! పరీక్ష దగ్గర పడుతున్న కొద్దీ వారిని ఎన్నో సందేహాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ కాకపోతే ఏం చేయాలి? హాల్‌టికెట్‌లో ఫొటో …

Read More »

తెలంగాణలో రాహుల్ జోడో యాత్ర.. రూట్‌ మ్యాప్‌ ఇదే!

ఈ నెల 23న కాంగ్రెస్ భారత్‌ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించనుంది. మొత్తం 375కి.మీ సాగనుంది. మక్తల్, దేవరకద్ర, మహబూబ్‌ నగర్, జడ్చర్ల, షాద్ నగర్, శంషాబాద్, ఆరాంఘర్, బహదూర్‌పుర, చార్మినార్, అఫ్జల్ గంజ్, మొజంజాహి మార్కెట్, గాంధీ భవన్, నెక్లెస్ రోడ్ ఇందిరా గాంధీ విగ్రహం, బోయిన్‌పల్లి, బాలానగర్, మూసాపేట్, కూకట్‌పల్లి, మియాపూర్, BHEL, పటాన్ చెరువు, ఔటర్‌ రింగ్ రోడ్ ముత్తంగి, సంగారెడ్డి క్రాస్ రోడ్, సంగారెడ్డి …

Read More »

నాగచైతన్య మూవీలో ప్రియమణి

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. యువసామ్రాట్ అక్కినేని నాగార్జున  నటవారసుడు యువహీరో నాగచైతన్య ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ బిజీగా గడుపుతున్నాడు.ఇటీవల విడుదలైన ‘ల‌వ్‌స్టోరీ’, ‘బంగార్రాజు’ వంటి వ‌రుస బ్యాక్ టు బ్యాక్ హిట్లతో జోరు మీదున్న నాగ‌చైత‌న్య స్పీడుకు ‘థాంక్యూ’ చిత్రం బ్రేకులు వేసింది. విక్రమ్ కుమార్ ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ చిత్రం జూలై 22న విడుద‌లై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. నాగ‌చైత‌న్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ …

Read More »

ఘోరం.. ఉప్పల్‌లో తండ్రీకొడుకుల దారుణ హత్య!

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం  హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఘోరం చోటుచేసుకుంది. ఈరోజు (శుక్రవారం) ఉదయం 5 గంటల సమయంలో తండ్రీకొడుకులు దారుణహత్యకు గురయ్యారు. ఉప్పల్‌లోని గాంధీబొమ్మ బ్యాక్‌సైడ్ హనుమసాయి కాలనీలో ఈ జంట హత్యలు జరిగాయి. హనుమసాయి కాలనీలో నివాసం ఉంటున్న తండ్రి నరసింహమూర్తి (78), కొడుకు శ్రీనివాస్ (35)లను దుండగులు గొడ్దలితో అత్యంత పాశవికంగా చంపేశారు. ముందుగా తండ్రి మీద దాడి చేసిన దుండగులు అడ్డు వచ్చిన కొడుకుని …

Read More »

ప్రపంచాన్ని కలవరపెడుతున్న మంకీ పాక్స్

ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్నట్లు వార్తలను మనం చూస్తూనే ఉన్నాము. ఈక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు మంకీ పాక్స్ కేసులు డెబ్బై వేల మార్కును దాటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ   తెలిపింది. అయితే ఈ మహమ్మారి వల్ల  రాబోయే రోజుల్లో  మొత్తం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. కేసులు కాస్త తగ్గినట్లు అనిపించినా.. జాగ్రత్తలు తీసుకోవడం ఆపొద్దని సూచించింది. గతవారం మంకీపాక్స్‌ కేసులు పెరిగిన దేశాల్లో.. అమెరికా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat