Home / Tag Archives: slider (page 255)

Tag Archives: slider

దేశంలో కొత్తగా 4912 మందికి కరోనా

 దేశంలో కొత్తగా 4912 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్  కేసుల సంఖ్య 4,45,63,337కు చేరింది. ఇందులో ఇప్పటికే 4,39,90,414 మంది కరోనా బాధితులు కోలుకున్నారు, 5,28,487 మంది కరోనా మహమ్మారి భారీన పడిన మృతిచెందారు. మరో 44,436 కరోనా పాజిటీవ్ కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 19 మంది కరోనాకు బలయ్యారు. 5719 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు.ఇక రోజువారీ పాజిటివిటీ …

Read More »

మహేష్ మూవీలో హలీవుడ్ నటుడు

 టాలీవుడ్‌ను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన  పాన్ ఇండియా మూవీస్ అయిన  ‘బాహుబ‌లి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాల‌తో టాలీవుడ్ పేరును ప్రపంచానికి ప‌రిచ‌యం చేశాడు. ప్ర‌స్తుతం  సూపర్ స్టార్  మ‌హేష్‌ బాబు తో రాజమౌళి సినిమా కోసం సిద్ధ‌మౌవున్నాడు. ఇప్ప‌టికే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను కూడా మొద‌లు పెట్టేశాడు. ఈ చిత్రం గ్లోబ్‌ట్రోట్టింగ్‌ (ప్ర‌పంచం మెత్తం ప్ర‌యాణం చేయ‌డం) అడ్వేంచ‌ర్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో …

Read More »

ఈ నెల 25న హైదరాబాద్ లో ట్రాఫిక్ అంక్షలు.. ఎందుకంటే..?

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ ఉప్పల్ మైదానంలో  ఈ నెల 25న (ఆదివారం) ఆసీస్ టీమిండియా మధ్య టీట్వంటీ మ్యాచ్ జరగనున్న సంగతి విదితమే. అంతేకాకుండా  ఆ రోజు హైదరాబాద్ మహా నగరంలో గ్యాథరింగ్‌ సైక్లింగ్‌ కమ్యూనిటీ మారథాన్‌ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఆదివారం ఉదయం 5 నుంచి 8 గంటల వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు …

Read More »

ఉప ఎన్నికలకు ముందే మునుగోడు ప్రజలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షాక్

తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ఆసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరిన సంగతి విదితమే. దీంతో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలోనే ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఉప ఎన్నికలకు ముందే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గ ప్రజకలే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలకు షాకిచ్చారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల ఏర్పాటు …

Read More »

కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలో కాలనీలను ఆదర్శంగా తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యం-ఎమ్మెల్యే Kp

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని ఎంఎన్ రెడ్డి నగర్ ఫేస్-1 లో రూ.1.5 కోట్లతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం రూ.10 లక్షలతో నూతనంగా చేపడుతున్న కమిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే …

Read More »

అటవీ సంపదను కాపాడుకోవలిసిన బాధ్యత మనందరిది

తెలంగాణలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ కలెక్టరేట్ లో జరిగిన పోడు వ్యవసాయ భూముల జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర గిరిజన,స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి వర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ అటవీ సంపదను కాపాడుకోవలిసిన బాధ్యత మనందరి మీద …

Read More »

బీజేపీ పార్టీ పాలిత రాష్ట్రాలలో అతి తక్కువ పెన్షన్లు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొత్తగూడ విలేజ్ లోని కమ్యూనిటీ హాలు నందు, నూతనంగా మంజూరు అయినటువంటి తెలంగాణ ప్రభుత్వ ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు కార్డులను గౌరవ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ అరికెపూడి గాంధీ గారు, గౌరవ కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ హమీద్ పటేల్ గారితో కలసి లబ్ధిదారులకు పంపిణీ చేయుట జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ గారు మాట్లాడుతూ  …

Read More »

బీజేపీ ప్రభుత్వ తీరుపై మంత్రి కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు

ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ తీరుపై తెలంగాణ రాష్ట్ర  మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్ సాక్షిగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. డాలర్‌తో రూపాయి మారకంవిలువ నానాటికీ పడిపోతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. రూపాయి విలువ అత్యంత కనిష్ఠానికి పడిపోతున్న వేళ.. కేంద్ర ఆర్థిక మంత్రి రేషన్‌ దుకాణాల్లో ప్రధాని మోదీ ఫొటో వెతుకుతూ బిజీగా ఉన్నారన్నారు. రూపాయి విలువ సాధారణంగానే పడిపోయిందని చెబుతున్నారని …

Read More »

అధికారికంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

 వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఈనెల 26న అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేక కమిటీని సైతం ఏర్పాటు చేసింది. ఉత్సవ కమిటీ చైర్మన్‌గా అక్కరాజు శ్రీనివాస్‌ను, కొండూరు సత్యనారాయణతోపాటు మరో 25 మంది వైస్‌చైర్మన్లు, 30 మంది కన్వీనర్లు, 19 మందిని కోకన్వీనర్లుగా నియమించింది. ఉత్సవాల నిర్వహణకు తెలంగాణ వాషర్‌మెన్‌ కోఆపరేటివ్‌ సొసైటీస్‌ ఫెడరేషన్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat