Home / SLIDER / అధికారికంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

అధికారికంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

 వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఈనెల 26న అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేక కమిటీని సైతం ఏర్పాటు చేసింది.

ఉత్సవ కమిటీ చైర్మన్‌గా అక్కరాజు శ్రీనివాస్‌ను, కొండూరు సత్యనారాయణతోపాటు మరో 25 మంది వైస్‌చైర్మన్లు, 30 మంది కన్వీనర్లు, 19 మందిని కోకన్వీనర్లుగా నియమించింది. ఉత్సవాల నిర్వహణకు తెలంగాణ వాషర్‌మెన్‌ కోఆపరేటివ్‌ సొసైటీస్‌ ఫెడరేషన్‌ నుంచి రూ.10 లక్షలు మంజూరు చేసింది. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని బీసీ సంక్షేమ శాఖను తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat