Home / Tag Archives: slider (page 289)

Tag Archives: slider

ఏపీ టీడీపీకి బిగ్ షాక్

ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్ తగిలింది. ఈ క్రమంలో ఆయన తనయుడు.. మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ నారా లోకేశ్ నాయుడు ఇంచార్జ్ గా ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో  ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గంజి చిరంజీవి  పార్టీకి రాజీనామా చేశారు. ‘టీడీపీలో కొందరు నన్ను మానసికంగా హత్య చేశారు. బీసీ నేత అయినందుకే నన్ను అవమానించారు. సీటు ఇచ్చి …

Read More »

ఏపీ విద్యార్థులకు శుభవార్త.

ఏపీ విద్యార్థులకు శుభవార్త. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న  జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా  తదుపరి విడత నిధులను   రేపు గురువారం విడుదల చేయనుంది. ఈ నెల 11న బాపట్ల పర్యటనకు వెళ్లనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. ఐటీఐ, …

Read More »

వికారాబాద్ లో పర్యటించనున్న సీఎం కేసీఆర్

 తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ వికారాబాద్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా  ఈ నెల 14న వికారాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభించనున్నరు సీఎం కేసీఆర్.. అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సీఎం కేసీఆర్ టూర్ నేపథ్యంలో అధికారులు సెలవులో వెళ్లకూడదని కలెక్టర్ సూచించారు. సీఎం పర్యటన నేపథ్యంలో పట్టణంలో పారిశుద్ధ్యం, మొక్కలు నాటడం, రోడ్ల మరమ్మతు పనులు పూర్తి …

Read More »

అలియాభట్ పై కరీనా కపూర్ సంచలన వ్యాఖ్యలు

సినిమా ఇండస్ట్రీలో  వివాహం, గర్భధారణ విషయంలో తనపై వస్తున్న విమర్శలు, పుకార్లను చిరునవ్వుతో ఎదుర్కొంటున్న అలియాభట్ ను చూస్తుంటే గర్వంగా ఉందని బాలీవుడ్ సీనియర్ నటి కరీనా కపూర్ చెప్పింది. కెరీర్లో ఉన్నతమైన దిశగా ఆమె ప్రయాణిస్తోందని పేర్కొంది. అలియా కన్నా పెద్ద స్టార్ లేరనిపిస్తోందని తెలిపింది. ప్రస్తుతం తన దృష్టిలో ఆమె ఉన్నతమైన వ్యక్తి అని కొనియాడింది.

Read More »

వన మహోత్సవం‘ కార్యక్రమంలో భాగంగా ఫ్రీడమ్‌ పార్కులో మొక్కలు నాటిన ఎమ్మెల్యే Kp…

స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని దండమూడి ఎంక్లేవ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్రీడమ్‌ పార్కులో ‘వన మహోత్సవం‘ కార్యక్రమంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని జోనల్ కమిషనర్ మమత గారితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం జాతీయ జెండాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిసీలు మంగతాయారు, ప్రశాంతి, ఈఈ కృష్ణ చైతన్య మరియు …

Read More »

దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు

దేశంలో గడిచిన గత ఇరవై నాలుగంటల్లో  కొత్తగా 16,047 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనాపాజిటీవ్  కేసులు 4,41,90,697కు చేరాయి. ఇందులో 4,35,35,610 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.. మరో 5,26,826 మంది కరోనాతో మృతిచెందారు. మరో 1,28,261 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 19,539 మంది బాధితులో వైరస్‌నుంచి బయటపడగా, 54 మంది మృతిచెందారు.

Read More »

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆస్తులు ఎంతో తెలుసా..?

తెలంగాణకు చెందిన బీజేపీ పార్టీకి చెందిన ఎంపీ.. ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల విలువ తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఆయనకు,ఆయన కుటుంబానికి ఉన్న మొత్తం ఆస్తుల విలువ అక్షరాల  రూ.15.2 కోట్లు. ఆయన చరాస్తుల విలువ రూ.1.43 కోట్లు .. ఆయన భార్య కావ్య చరాస్తుల విలువ రూ.1.85 కోట్లు, కుమార్తె వైష్ణవి చరాస్తుల విలువ రూ.5.51 కోట్లు, కుమారుడు తన్మయ్‌ చరాస్తుల …

Read More »

ప్రియాంకా గాంధీ వాద్రాకు కరోనా

కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రాకు  బుధవారం జరిపిన పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్  అని తేలింది. గత జూన్ నెలలోనూ ప్రియాంకాగాంధీ కరోనా బారిన పడిన సంగతి తెల్సిందే.అయితే తనకు రెండోసారి కొవిడ్ పాజిటివ్ రావడంతో ఇంట్లోనే హోంఐసోలేషన్ లో  ఉన్నట్లు ఆమె బుధవారం   ట్వీట్ చేశారు. తన సోదరుడైన రాహుల్ గాంధీ  కూడా అనారోగ్యానికి గురవడంతో అతను బుధవారం రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ నగరంలో జరగనున్న నేతృత్వ …

Read More »

నితీశ్ కుమార్ పై కేంద్ర మంత్రి గిరిరాజ్ సెటైర్లు

 బీహార్ లో బీజేపీకి   ప్రస్తుత తాజా సీఎం , జేడీయూ నేత నితీశ్‌కుమార్‌ ఎన్డీయే కూటమి గుడ్‌బై చెప్పడంతో బిహార్‌ రాష్ట్రంలో తాజా రాజకీయాలు వేడెక్కాయి. ప్రస్తుతం ఇరుపార్టీల నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పాత ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ నితీశ్‌కుమార్‌పై బీజేపీ నేత గిరిరాజ్‌ సింగ్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘లాలూ జీ మీ ఇంట్లోకి పాము ప్రవేశించింది’ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat