తెలంగాణలో జనగామజిల్లా పాలకుర్తి నియోజకవర్గం పాలకుర్తి మండలం బమ్మెర గ్రామ కాంగ్రెస్ పార్టీకి చెందిన 6వ వార్డు సభ్యురాలు ఒగ్గుల పావని పరశురాములు, మరికొందరు పార్టీ గ్రామ నాయకులు 50 మంది కార్యకర్తలు అధికార పార్టీ అయిన టిఆర్ఎస్ పార్టీలో చేరారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ సమక్షంలో వారు హైదరాబాద్ లోని మంత్రుల …
Read More »దేశంలో భారీ సంఖ్యలో కరోనా కేసులు
దేశంలో గత నాలుగైదు రోజులు కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతూ వస్తున్నాయి. తాజాగా కొత్తగా 18,819 మందికి కరోనా పాజిటీవ్ అని నిర్ధారణ అయింది. దీంతో తాజాగా దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసులు 4,34,52,164కు చేరాయి. ఇందులో 4,28,22,493 మంది బాధితులు కరోనా వైరస్ నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,116 మంది ఈ వైరస్ వల్ల మరణించారు. మరో 1,04,555 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, …
Read More »మహరాష్ట్ర రాజకీయాల్లో షాకింగ్ ట్విస్ట్
మహరాష్ట్రంలో బలపరీక్ష ఆదేశాలను సవాల్ చేస్తూ శివసేన చీఫ్,ముఖ్యమంత్రి ఉద్ధవ్ తాక్రే నిన్న బుధవారం దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంను ఆశ్రయించిన సంగతి విదితమే. దీనిపై నాలుగైదు గంటలు విచారించిన సుప్రీం కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించిన విషయం తెలిసిందే.దీంతో మహ సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే నిన్న రాజీనామా చేసిన సంగతి కూడా తెల్సిందే. అంతకుందే మహా గవర్నర్ గురువారం అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని ఉద్ధవ్ తాక్రేకు ఆదేశాలను …
Read More »తెలంగాణ గొప్పతనం గురించి మంత్రి కేటీఆర్ షాకింగ్ ట్వీట్
తెలంగాణ రాష్ట్రం యొక్క గొప్పతనం తెలుసుకోవాలంటే గూగుల్‌ను అడగాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎక్కడ ఉంది? ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యూబేటర్ ఎక్కడ ఉంది? అని కేటీఆర్ ప్రశ్నించారు.ఈ రెండు తెలంగాణలోనే ఉండటం, వీటిని కేసీఆర్ ప్రభుత్వమే నిర్మించడం గర్వకారణంగా ఉందని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. వ్యవసాయం నుంచి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వరకు అన్ని …
Read More »తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది మే 23 నుంచి జూన్ 1 వరకు పది పరీక్షలు నిర్వహించారు. మొత్తం 5,08,143 రెగ్యులర్ విద్యార్థులకు 5,03,114 మంది ఎస్సెస్సీ పరీక్షలు రాశారు. 167 మంది ప్రయివేటు విద్యార్థులకు 87 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఈ రోజు గురువారం ఉదయం పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో ఉదయం 11:30 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టెన్త్ ఫలితాలను విడుదల …
Read More »Telangana SSC Results-సత్తా చాటిన గురుకులాల విద్యార్థులు
తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు గురువారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో గురుకులకు చెందిన విద్యార్థులు తమ సత్తాను చాటారు. అటు ప్రభుత్వ, ఇటు ప్రయివేటు స్కూళ్లను దాటేసి విజయఢంకా మోగించారు. మొన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లోనూ గురుకుల విద్యార్థులు అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించి మొదటి వరుసలో నిలిచారు. ఇవాళ విడుదలైన టెన్త్ ఫలితాల్లో గురుకుల విద్యార్థులు అత్యధికంగా 99.32 శాతం ఉత్తీర్ణత సాధించగా, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు …
Read More »జులై 2న హైదరాబాద్‌కు రానున్న విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కి ఘనస్వాగతం
జులై 2వ తేదీన హైదరాబాద్‌కు రానున్నరు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి శ్రీ యశ్వంత్ సిన్హా.ఈ నేపథ్యంలో యశ్వంత్ సిన్హాకు స్వాగత ఏర్పాట్లు, ఆయనకు మద్ధతుగా నిర్వహించే సభపై హైదరాబాద్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ .యశ్వంత్ సిన్హాకు ఘనంగా స్వాగతం పలకాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయం. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్రజా ప్రతినిధులకు కేటీఆర్ …
Read More »వైసీపీ ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఏపీ అధికార వైసీపీకి చెందిన శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శ్రీశైలంలో జరిగిన వైసీపీ ప్లీనరీ సన్నాహక సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల మహిళలే తమకు ఓటు వేస్తారని అన్నారు. ‘మొగుళ్లు వద్దన్నా వారి పెళ్లాలే మాకు ఓటేస్తారు’ అని వ్యాఖ్యానించారు. సోషల్ …
Read More »వచ్చే నెలలో వైసీపీ ప్లీనరీ సమావేశాలు
ఏపీ అధికార పార్టీ అయిన వైఎస్సార్ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు వచ్చే నెలలో రాష్ట్రంలోని మంగళగిరిలో జరుపనున్నారు. జులై 8,9వ తేదీన వైసీపీ పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంగళగిరిలో ఆ పార్టీ నేతలు, ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా సమావేశంలో ప్లీనరీ విశేషాలను వెల్లడించారు. రాష్ట్రంలో టీడీపీ అధినేత,మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఓడించి.. రాష్ట్ర ప్రజలకు సేవ …
Read More »టీ20ల్లో టీమ్ ఇండియా జైత్రయాత్ర
టీ20ల్లో టీమ్ ఇండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే అన్ని ఫార్మాట్లలో కలిపి ఒకే ఏడాది ఐదు వైట్ వాష్ లు చేసిన భారత్.. టీ20ల్లో ఎక్కువసార్లు 200కు పైగా స్కోర్ చేసిన జట్టు కొనసాగుతోంది. తాజాగా ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 225 రన్స్ చేసింది. దీంతో ఏకంగా 21వ సారి 200పై స్కోర్ చేసిన జట్టుగా మారింది. భారత్ తర్వాత ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ ఉన్నాయి.
Read More »