Home / Tag Archives: slider (page 368)

Tag Archives: slider

ఆ హీరో వల్ల నా హృదయం ముక్కలైంది -బుట్ట బొమ్మ పూజా హెగ్డే

 తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి.. బుట్ట బొమ్మ స్టార్  హీరోయిన్..యువతను తన అందాలతో మంత్రముగ్దులు చేసే పూజా హెగ్దే తన చిన్ననాటికి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. బాలీవుడ్ స్టార్ హీరో ‘హృతిక్ రోషన్ ‘కోయీ మిల్గయా’ సినిమా విడుదలైన సమయంలో   నా వయసు పన్నెండేళ్లు. హృతిక్ అంటే విపరీతమైన అభిమానం. ఆయనతో ఫొటో దిగాలని ప్రీమియర్ షో కు వెళ్లాను. ఫొటో …

Read More »

అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్‌లో మోకాలి చిప్పలు మార్పిడి చికిత్స

గాంధీ, ఉస్మానియా హాస్సిటల్స్‌కే పరిమితమైనా మోకాలి చిప్పలు మార్పిడి చికిత్సను త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ప్రారంభిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో ఇటీవల మోకాళ్ల చిప్పల ఆపరేషన్లు చేయించుకున్న పేషెంట్లను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వారం ఇద్దరికి సిద్దిపేట దవాఖానలో మోకాలి చిప్పలు మార్పిడి ఆపరేషన్ చేస్తాం. ప్రైవేట్ హాస్పిటల్స్‌కు వెళ్లి …

Read More »

ఎంఎస్  ధోనీపై అజారుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను టీమిండియా మాజీ కెప్టెన్.. సీనియర్ మాజీ ఆటగాడు ఎంఎస్  ధోనీ మళ్లీ తీసుకోవడంపై మాజీ క్రికెటర్.. మాజీ కెప్టెన్ అజారుద్దీన్ స్పందించాడు. ధోనీ ఏ జట్టులో ఆడినా.. ఆ జట్టుకు కెప్టెన్ గా ఉండాలని అజారుద్దీన్ అభిప్రాయడ్డాడు. చెన్నై జట్టు తీసుకున్న ఈ జడేజా ఆటతీరు కూడా మెరుగుపడుతుందని ఈ టీమ్ ఇండియా క్రికెట్ దిగ్గజం పేర్కొన్నాడు.

Read More »

వేప పుల్ల వల్ల అనేక లాభాలు

అనేక ఔషధ గుణాలు కలిగిన చెట్లలో వేప ఒకటి. వేప పుల్లల వల్ల అనేక లాభాలు ఉన్నాయి .. అవి ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు.  దంతాల మధ్య, చిగుళ్లపై ఉండే సూక్ష్మ జీవులను చంపడంలో వేప పుల్ల సహాయపడుతుంది. నోట్లో ఉండే క్రిములను చంపే శక్తి లాలాజలానికి ఎక్కువగా ఉంటుంది. వేప పుల్లతో దంతాలను శుభ్రం చేయడం వల్ల లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అయ్యి క్రిములు నశించేలా చేస్తుంది. బాక్టీరియా …

Read More »

చిరు-రవితేజ కాంబినేషన్ పై క్లారిటీ

ఆచార్య మూవీ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ మరో హీరోగా నటిస్తున్నట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. ఆ పాత్రని ఆయన వదులుకున్నట్లు ఈ మధ్య ప్రచారం వినిపించింది.అయితే అవన్నీ పుకార్లే అని తెలుస్తోంది. జూన్ తొలి వారంలో రవితేజ ఈ చిత్ర సెట్లోకి అడుగుపెట్టనున్నారని తెలిసింది. రవితేజతో …

Read More »

దేశంలో కొత్తగా 2,568 కరోనా కేసులు

దేశంలో గడిచిన గత 24గంటల్లో కొత్తగా 2,568 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల మరో 20మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. నిన్న సోమవారం  2,911 మంది కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 19,137 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. సోమవారం 16,23,795 కరోనా టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.

Read More »

నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో రంజాన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాయినగర్ వద్ద రంజాన్ సందర్భంగా ముస్లీం సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ముస్లీం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్, సురేష్ రెడ్డి, కోలన్ …

Read More »

ముస్లింలకు సీఎం కేసీఆర్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు

  తెలంగాణ రాష్ట్ర సీఎం ,అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  రాష్ట్రంలోని  ముస్లింలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు చెప్పారు. ఈద్ ఉల్ ఫితర్ పర్వదినాన్ని సంతోషంగా జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు. రంజాన్ మాస్ క్రమశిక్షణాయుత జీవనశైలిని పెంపొందిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రంజాన్ పండుగ మానవసేవ చేయాలనే సందేశాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. గంగా జమునా తెహజీబ్ కు తెలంగాణ ప్రతీక అని.. లౌకికవాదం, మత సామరస్యంలో …

Read More »

సీఎం జగన్ రంజాన్ శుభాకాంక్షలు

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రాష్ట్రంలోని  ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రంజాన్ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వ మానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. అల్లా దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని సీఎం ఆకాంక్షించారు. క్రమశిక్షణతో ఉండటం, ఐకమత్యంతో మెలగడం, పేదలకు తోడ్పడటం రంజాన్ మానవాళికి ఇచ్చే సందేశమని …

Read More »

ముస్లిం మైనార్టీల సంక్షేమ‌మే ప్ర‌భుత్వ ధ్యేయం : మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు మంగ‌ళ‌వారం ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈద్గాం చౌర‌స్తా వ‌ద్ద ఈద్గాలో ముస్లిం సోద‌రుల‌తో క‌లిసి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ముస్లింల‌కు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంత‌రం మంత్రి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేస్తుంద‌ని అన్నారు. అన్ని మ‌తాల వారిని స‌మానంగా గౌర‌విస్తూ, వారి శ్రేయ‌స్సు కోసం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat