ఒకవైపు యాక్టింగ్ మరోవైపు అదరగొట్టే డ్యాన్స్ ..ఇంకోవైపు మత్తెక్కించే బక్కపలచు అందాలను సొంతం చేసుకున్న సుందరి సాయి పల్లవి. కథ ఏదైన పాత్ర ఏదైన సరే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. మూవీలో ఏ పాత్ర అయిన సరే తానే చేయగలదు అని ఇటు నిర్మాతలు అటు దర్శకులు అనుకునే హీరోయిన్లలో ఒకరుగా సాయిపల్లవి నిలుస్తుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇటీవలే నేచూరల్ హీరో నాని హీరోగా …
Read More »పుష్ప-2 ఐటెం సాంగ్ లో బాలీవుడ్ సెక్సీ బాంబ్
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మూవీ బాహుబలి. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్.. పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా.. విలక్షణ నటుడు దగ్గుబాటి రానా ,అందాల రాక్షసి అనుష్క శెట్టి,తమన్నా భాతియా ,సత్యరాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా రెండు భాగాలుగా వచ్చిన బాహుబలి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటింది. ఆ తర్వాత అంత స్థాయిలో హిట్ అయిన తాజా చిత్రం …
Read More »తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. 30 వేల 453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం శాఖల వారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతిస్తూ జీవోలు విడుదల చేసింది.శాసన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 80,039 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. దీనిపై ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు, ఆర్థిక శాఖ అధికారులు సమీక్షించి వీలైనంత ఉద్యోగాలకు …
Read More »ఏప్రిల్ 11న EAPCET నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ లో ఇంజనీరింగ్ మెడికల్ అగ్రీకల్చరల్ ప్రవేశాలకు సంవంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి ఏప్రిల్ 11న EAPCET నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఇవాళ షెడ్యూల్ విడుదల చేసిన ఆయన.. జూలై 4 నుంచి 8 వరకు ఇంజినీరింగ్, జూలై 11, 12 తేదీల్లో అగ్రికల్చర్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. నోటిఫికేషన్ విడుదల సమయంలో దరఖాస్తు తేదీలు, ఫీజు వంటి వివరాలు ఉంటాయన్నారు. ఆగస్టులో ఫలితాలు విడుదల …
Read More »అణ్వాయుధాల వాడకంపై రష్యా కీలక ప్రకటన
గత రెండు వారాలుగా నడుస్తున్న ఉక్రెయిన్ తో భీకర యుద్ధం వేళ.. అణ్వాయుధాల వాడకంపై రష్యా కీలక ప్రకటన చేసింది. ‘మాకు ఒక జాతీయ భద్రతా విధానం ఉంది. ఉక్రెయిన్ పై సైనిక చర్య నేపథ్యంలో మా దేశానికి అస్థిత్వానికి ముప్పు ఏర్పడినప్పుడు మాత్రమే.. మా విధానానికి అనుగుణంగా మేం వాటిని ఉపయోగిస్తాం’ అని రష్యా ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. పేస్కోవ్ వ్యాఖ్యలను అమెరికా తప్పుబట్టింది. అణ్వాయుధ దేశమైన …
Read More »వేసవిలో ఈ పండ్లను తింటున్నారా…?
ప్రస్తుతం భరించలేని ఎండను చూస్తున్న సంగతి విధితమే. గడప దాటి బయటకు వద్దామంటేనే ఆ వేడి తీవ్రతను చూసి భయపడి బయటకు రావడానికే ఆలోచిస్తున్నాము.. ఈ క్రమంలో వేసవిలో కొన్ని పండ్లను తినటం వల్ల శరీరం డీహైడ్రేట్ అవకుండా ఉంటుంది. ఈ సీజన్లో లభించే తాటి ముంజలు తింటే శరీరంలో వేడి తగ్గి చల్లబడుతుంది. కీర దోస తింటే శరీరం డీహైడ్రేట్ కాదు. 90 శాతం నీరే ఉండే పుచ్చకాయ …
Read More »వైరల్ అవుతున్న సమంత పోస్టు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయున్.. అందాల రాక్షసి ..క్యూట్ హీరోయిన్ సమంత బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వివాదస్పద స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు బర్త్ డే విషెష్ చెప్పింది. సమంతను అనుసరిస్తూ అనేక మంది అభిమానులు విషెష్ చెప్పారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘టాలెంట్ పవర్ హౌస్క పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రతి క్యారెక్టర్ లో మీ …
Read More »మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయం : ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీ ( ఈస్ట్ ) వెల్ఫేర్ సొసైటీ సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో నూతనంగా సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, కరెంటు స్థంబాలు మరియు పార్క్ లో పిల్లల ఆట సామగ్రి ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ …
Read More »బోయిగూడ అగ్నిప్రమాదం – మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం
తెలంగాణ రాష్ట్ర రాజధాని పరిధిలో హైదరాబాద్ జంట నగరాల్లోని సికింద్రాబాద్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బోయిగూడలో తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఓ ప్లాస్టిక్ గోదాంలో షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా గోదాంలో మంటలు చెలరేగడంతో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున్న మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. అయితే.. ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకున్న 11 మంది కార్మికులు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు.అగ్నిప్రమాద ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం …
Read More »