Home / Tag Archives: slider (page 45)

Tag Archives: slider

సాధినేని యామినిపై పోలీసు కేసు నమోదు

 ఏపీ బీజేపీ నేత సాధినేని యామినిపై పోలీసు కేసు నమోదైంది. ఇటీవల జరిగిన అయోధ్య రామాలయ నిర్మాణం భూమిపూజ ప్రత్యక్ష ప్రసారం చేయలేదని టీటీడీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై టీటీడీ విజిలెన్స్ విభాగం తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సాధినేని యామినిపై ఐపీసీ సెక్షన్ 505(2), 500ల కింద కేసు నమోదు చేశారు

Read More »

మరో హీరోయిన్ కు కరోనా

తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ సినిమాల్లో న‌టించిన హీరోయిన్ నిక్కీ గ‌ల్రానీ క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ఆమె గురువారం ట్విట‌ర్‌లో వెల్ల‌డించారు. “నాకు గ‌త వారం క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు నిర్ధార‌ణ అయింది. ప్ర‌స్తుతం బాగానే ఉన్నాను. కోలుకునేందుకు ద‌గ్గ‌ర్లోనే ఉన్నా. నా ఆరోగ్యం కుదుట‌ప‌డటం కోసం ప్రార్థిస్తున్నవారికి, ఆరోగ్య సిబ్బందికి ‌కృత‌జ్ఞ‌త‌లు. అయితే క‌రోనా గురించి ప్ర‌చారంలో ఉన్న‌వాటిని ప‌క్క‌న‌పెడితే నా అనుభ‌వాన్ని తెలియ‌జేస్తున్నా. నాకు గొంతు …

Read More »

కరణ్ నాయర్ కు కరోనా

భారత టెస్టు క్రికెట్‌లో ట్రిపుల్‌ సెంచరీ చేసిన రెండో క్రికెటర్‌గా గుర్తింపు పొందిన కర్ణాటక బ్యాట్స్‌మన్‌ కరుణ్‌ నాయర్‌ కరోనా వైరస్‌ బారిన పడిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. రెండు వారాల క్రితం కరుణ్‌ నాయర్‌.. కరోనా బారిన పడగా ప్రస్తుతం అతడు కోలుకున్నాడని జాతీయ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కరోనా సోకిన తర్వాత కరుణ్‌ నాయర్‌ సెల్ఫ్‌ హెమ్‌ ఐసోలేషన్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. రెండు వారాలు …

Read More »

కరోనా నివారణపై తెలంగాణ సర్కారు చర్యలు భేష్

తెలంగాణలో  కరోనా పరీక్షలు, చికిత్సలపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌, ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కరోనా పరీక్షలు, చికిత్సలపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఈనెల 3 నుంచి సుమారు 42వేల మంది సెకండరీ కాంటాక్టులకు కరోనా పరీక్షలు నిర్వహించామని నివేదికలో తెలిపింది. హోటళ్లలో ఐసోలేషన్‌ పడకలు 857 నుంచి 2,995కి పెరిగాయని …

Read More »

మొక్కలు నాటిన గణేష్ రెడ్డి….

టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ మొదలు పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా శ్రీనగర్ కాలనీ లో మొక్కలు  నాటిన గణేష్ రెడ్డి…. అనంతరం ఆయన  మాట్లాడుతూ అడవులు అన్ని హరించి పోతున్న తరుణంలో సీఎం కేసీఆర్ గారు మాత్రం హరిత యజ్ఞం రూపంలో మళ్ళీ మొక్కలు నాటిస్తున్నారు.ఇందులో భాగంగా ఒక్కడితో మొదలు పెట్టి మన దేశ వ్యాప్తంగా విస్తరించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ …

Read More »

రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి భూమి పూజ

రంగారెడ్డి జిల్లాలోని శంకర్ పల్లి కొండకల్ వద్ద 100 ఎకరాలు  ఎనిమిది వందల కోట్ల వ్యయంతో చేపట్టిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ ఫ్యాక్టరీ జిల్లాకే కాక తెలంగాణకే తలమానికం అని పేర్కొన్నారు. అనంతరం శంకర్ పల్లి మండలంలోని మొకీల చౌరస్తాలో టీఆర్ఎస్ జెండాను మంత్రి ఎగురవేశారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌ …

Read More »

జలవనరుల శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష

తెలంగాణ రాష్ట్రంలో నీటి పారుదల రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా జల వనరుల శాఖను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, తర్వాత పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చిందని సాగునీటి వసతులు పెరిగాయని సీఎం అన్నారు. ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు, పంపు హౌజులు, ఆయకట్టు పెరిగినందున పనిభారం కూడా పెరిగిందని సీఎం అన్నారు. మారిన పరిస్థితికి అనుగుణంగా జల …

Read More »

RX 100 దర్శకుడికి కరోనా

టాలీవుడ్ లో మరో దర్శకుడు కరోనా బారిన పడ్డాడు.. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ‘RX 100″ డైరెక్టర్ అజయ్ భూపతి ట్విట్టర్ లో ప్రకటించారు .. అటు రాజమౌళి, అతని కుటుంబ సభ్యులు నిన్న కరోనా నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. అజయ్ భూపతి తన ట్విట్టర్ ఖాతాలో” త్వరలో వస్తా, ప్లాస్మా ఇస్తా’ అని ట్వీట్ చేశాడు. మరోవైపు అజయ్ భూపతి త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు …

Read More »

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు డీజీపీ మహెందర్‌ రెడ్డి విజ్ఞప్తి

సోషల్‌ మీడియా పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి రాష్ట్ర పౌరులకు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో తప్పడు పోస్టులు బెంగళూరులో ఎంత విద్వేషానికి దారి తీశాయో, ఎంత ప్రాణ, ఆస్తినష్టానికి కారణమయ్యాయో తెలుసుకోవాలని కోరారు. శాంతి భద్రతలను దెబ్బతీసే అలాంటి పోస్టులు పెట్టొద్దని ప్రజలను కోరుతున్నామని అన్నారు. సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిని తెలంగాణ పోలీసులు నిరంతరం గమనిస్తారని, అలాంటివారిపై …

Read More »

కరోనా ఆసుపత్రిగా ఫీవర్ ఆసుపత్రి

తెలంగాణలో కరోనా రోగులకు పూర్తి స్థాయిలో చికిత్స అందించేందుకు మరో ఆసుపత్రిని కరోనాహాస్పిటల్ లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్ నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రిని కరోనా ఆసుపత్రి రెడీ చేస్తోంది. రోగులకు ఆక్సిజన్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు మినీ ఆక్సిజన్ ప్లాంట్ ఆసుపత్రిలో నిర్మిస్తుండగా. రోజుల్లో ఆసుపత్రి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

Read More »