కరోనా పరిస్థితులు సినిమా పరిశ్రమకు లేనిపోని తంటాలు తెచ్చిపెడుతున్నాయి. ఒకప్పుడు థియేటర్స్‌లో సందడి చేస్తూ అలరించే సినిమాలు ప్రస్తుతం ఓటీటీ బాట పడుతున్నాయి. నేచురల్ స్టార్ నాని తన సినిమాలను థియేటర్‌లోనే రిలీజ్ చేయాలని పట్టుబట్టుకు కూర్చుంటున్న అది కుదరడం లేదు. ఇప్పటికే నాని నటించిన వి చిత్రం ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా నాని నటించిన టక్ జగదీష్ చిత్రాన్ని తప్పక థియేటర్‌లో విడుదల చేస్తానని చెప్పిన …
Read More »ఓటీటీ లో నితిన్ మూవీ…
ఇప్పటికీ థియేటర్స్ అన్నీ తెరుచుకోకపోవడంతో చాలా సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి. ఇటీవల తాను నటించిన టక్ జగదీష్ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయనున్నట్టు నాని ప్రకటించాడు. దీంతో టక్ జగదీష్ మూవీ రిలీజ్‌పై ఓ క్లారిటీ వచ్చింది. ఇక నితిన్ నటిస్తున్న మాస్ట్రో మూవీ కూడా ఓటీటీలో వస్తుందని జోరుగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారం నిజం అయింది. ‘మాస్ట్రో’ చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ …
Read More »వరలక్ష్మీ వ్రతం ఎలా చేయాలి.?
వర అంటే శ్రేష్ఠమైనదని అర్థం. శ్రేష్ఠమైన లక్ష్మిని ఆరాధించే విధానమే వరలక్ష్మీ వ్రతం. ప్రాంతాచారాలను బట్టి వ్రత విధానంలో చిన్నచిన్న మార్పులు ఉంటాయి. ఎలా చేసినా తల్లి అనుగ్రహిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మనసును, ఇంటిని శుద్ధంగా ఉంచుకోవాలి. వ్రతం రోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి. కల్లాపి చల్లి ముంగిలిని ముగ్గులతో, గడపను పసుపు, కుంకుమలతో అలంకరించుకోవాలి. మామిడి ఆకులతో తోరణాలు కట్టాలి. వ్రతసామగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఒకసారి పూజలో …
Read More »లీకైన ఆచార్య పోస్టర్
టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు సినీ పరిశ్రమను పైరసీ బెడదతో పాటు లీకేజ్ సమస్య ఎంతగానో వేధిస్తున్నాయి.వ ఇటీవల పుష్ప ఆల్బమ్ లోని మొదటి పాట “దాక్కో దాక్కో మేక” సోషల్ మీడియాలో లీక్ అయింది. అంతకుముందు “సర్కారు వారి పాట” టీజర్ లీక్ అయ్యింది. దీంతో రెండు సినిమాలను నిర్మిస్తున్న ఒకే నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. …
Read More »తనపై వస్తోన్న వార్తలపై మంత్రి అవంతి శ్రీనివాస్ క్లారిటీ
ఏపీకి చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ రాసలీలలు అంటూ మహిళతో మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయంపై మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. తన రాజకీయ ఎదుగుదలను తట్టుకోని కొందరు కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. తనను బాధ పెట్టాలని సోషల్ మీడియాలో అలా చేశారని మండిపడ్డారు. మహిళకు ఫోన్ చేశానన్న అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఎంక్వైరీ చేయాలని పోలీసుల్ని కోరినట్లు ఆయన తెలిపారు. …
Read More »సంక్షేమ సంఘాలు అభివృద్ధికి వారదులు : ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని లెనిన్ నగర్ సంక్షేమ సంఘం నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని సభ్యులందరూ తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. సంక్షేమ సంఘం సభ్యులంతా ఐకమత్యంగా …
Read More »వైఎస్ షర్మిలకు బిగ్ షాక్
తెలంగాణలో ఇటీవల కొత్తగా వచ్చిన వైఎస్ఆర్‌టీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలకనేత ఇందిరాశోభన్ రాజీనామా చేస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. పార్టీ పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ఉదయం ఓ ప్రకటనలో ఆమె తెలియజేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఆమె పంపారు. అసలు ఎందుకు రాజీనామా చేయాలని అనుకున్నారు..? రాజీనామా వెనుక అసలు కారణాలేంటి..? రాజీనామా చేసిన తర్వాత …
Read More »పూటకోమాట..ఇదీ మాజీ మంత్రి ఈటల నైజం
ఇదీ బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ నైజం. ఏదైనా పథకం వస్తే అది తన ఘనత. లేకుంటే.. అది కేసీఆర్ వైఫల్యం. ఇదీ ఆయనగారు చెప్తున్న సందేశం. పదవి ఇస్తే కేసీఆర్ ఏం చేసినా మాట్లాడడు. క్యాబినెట్‌లో ఆయా పథకాల ఆమోదంపై చర్చ వచ్చినప్పుడు కూడా పెదవి విప్పడు. పదవి నుంచి తీసేయగానే.. సమిష్టి బాధ్యతను కూడా మరిచి.. తాను ఆమోదించిన వాటినే తీవ్రస్థాయిలో తప్పు పడతాడు …
Read More »తెలంగాణ కమలనాథుల్లో ఆధిపత్య పోరు
తెలంగాణ రాష్ట్ర బీజేపీలో వర్గపోరు ముదిరిపాకానపడుతున్నది. పార్టీపై పట్టు సాధించేందుకు ఎవరికివారే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మధ్య కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులాఉన్న ఆధిపత్యపోరు.. ఇప్పుడు బహిర్గతమైంది. సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ చేపడుతున్న యాత్రలే దీనిని రుజువుచేస్తున్నా యి. ఇప్పటికే కిషన్‌రెడ్డి ప్రజా ఆశీర్వాదయాత్రను చేపట్టగా.. బండి సంజయ్ ప్రజాసంగ్రామయాత్రకు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి బండి సంజయ్ యాత్ర ముందే ప్రారంభం కావాల్సి …
Read More »త్వరలోనే ‘హెల్త్ ప్రొఫైల్’ ప్రాజెక్టు ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రాథమిక ఆరోగ్య సమాచారాన్ని సేకరించే ‘హెల్త్ ప్రొఫైల్’ ప్రాజెక్టును త్వరలో ప్రారంభిస్తామని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా దీనిని రూపొందించేముందు ప్రయోగాత్మకంగా చిన్న జిల్లాలైన ములుగు, రాజన్న సిరిసిల్లను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నామని తెలిపారు. ప్రాజెక్టు పురోగతిపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌తో కలిసి కేటీఆర్ గురువారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రెండు …
Read More »