ఓట్ల సమయంలో ప్రజల సమగ్రాభివృద్ధికి పాటుపడతామని ప్రమాణాలు చేస్తున్న ఎమ్మెల్యేలు ఆ వాగ్ధానాలను మరిచి వారే సుసంపన్నులు అవుతున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 4,001 ఎమ్మెల్యేల్లో రెండు శాతం అంటే 88 మంది శతకోటేశ్వరులని (100 కోట్లు) తాజాగా ఓ నివేదికలో వెల్లడైంది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్‌ఈడబ్ల్యూ) తాజా నివేదికలో వెల్లడించాయి. వారిలో ముగ్గురికి రూ.1000 …
Read More »కొంటె చూపుతోనే కళ్ళు జిగేల్ మన్పిస్తున్న దీపికా
మైమరిపిస్తోన్న మేఘా శెట్టి అందాలు
మతి చెడగొడుతున్న అనన్య సోయగాలు
అభివృద్ది పనులను వేగవంతం చేయాలి
పాలకుర్తి నియోజకవర్గంలో మిగిలి ఉన్న అభివృద్ది పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను, నాయకులని ఆదేశించారు. పాలకుర్తి మంత్రి గారి క్యాంప్ కార్యాలయంలో పాలకుర్తి ప్రజాప్రతినిధులు, నాయకులు అధికారులతో పాలకుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది పనులపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ… తనను మూడు …
Read More »బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ లో పాలకుర్తి నియోజకవర్గంలో కొడకండ్ల మండలం లోని పాకాల గ్రామానికి బాకి ప్రేమ్ కుమార్ (మాజి జడ్పిటిసి) తండ్రి వెంకయ్య గారు కొద్దిరోజుల క్రితం మృతిచెందగా వారి కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బాధిత కుటుంభంకు అన్ని విధాలా అండగా ఉంటానని,ప్రతి కార్యకర్తను కంటికి కపడుకుంటానాని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ &శ్రేణులు ,ప్రజాప్రతినిధులు, దయన్న అభిమానులు తదితరులు …
Read More »కన్నులపండుగా మహంకాళి అమ్మవారి బోనాల జాతర
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని పాతబస్తీలోని లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర కన్నులపండువగా జరుగుతున్నది. తెల్లవారుజాము నుంచి అమ్మవారికి బోనం సమర్పించేందుకు భక్తులు తరలివస్తున్నారు. మహంకాళిని దర్శించుకోవడానికి పెద్దసంఖ్యలో లైన్లలో వేచిఉన్నారు. కాగా, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Read More »50 లక్షల రూపాయలతో పద్మశాలిలకు కమ్యూనిటీ హల్
సత్తుపల్లి పట్టణం పరిధిలో 50 లక్షల రూపాయలతో పద్మశాలిలకు కమ్యూనిటీ హల్ మంజూరు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ గారిని మండల పద్మశాలి సంఘం నాయకులు సత్కరించారు. మహేష్ గారు మాట్లాడుతూ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారి కృషితో సత్తుపల్లి పట్టణంలో . 50 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హల్ నిర్మాణంతో శుభ కార్యక్రమాలు, మీటింగులకు ఎంతగానో ఉపయోగపడతుందని, …
Read More »ఈనెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈనెల 20 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ తరుణంలో మొత్తం 27 బిల్లులను ఉభయసభల ముందుకురానున్నాయని కేంద్రం తెలిపింది. వీటిలో 21 బిల్లులు కొత్తవి కాగా.. మరో ఆరు బిల్లులు ఇప్పటికే సభలో ప్రవేశపెట్టి స్థాయీ సంఘాలకు ప్రతిపాదించినవి ఉన్నాయి. అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు కారణమైన ఉమ్మడి పౌరస్మృతి బిల్లు ఈ జాబితాలో లేదు.
Read More »చిత్తూరుకు సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ నెల 21న చిత్తూరు జిల్లా కే వెంకటగిరికి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నాలుగో విడత నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొని లబ్ధిదారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సీఎం పర్యటన ఖరారు కావడంతో సభ నిర్వహణ ఏర్పాట్లపై.. జిల్లా ఉన్నతాధికారులు, స్థానిక మంత్రులు, వైసీపీ …
Read More »