Home / Tag Archives: slider (page 815)

Tag Archives: slider

అందాలను ఆరబోస్తున్న తెలుగు యాంకర్లు

అది బాలీవుడ్ అయిన టాలీవుడ్ అయిన అఖరికీ కోలీవుడ్ అయిన హాలీవుడ్ అయిన ఎక్స్ ఫోజింగ్ అంటే హీరోయిన్లు.. ఐటెం గర్ల్స్ మాత్రమే చేసేవారు. కానీ ఇప్పుడు తెలుగు బుల్లితెరపై యాంకరింగ్ చేసే యాంకర్లు కూడా తమ అందాలను ఆరబోస్తున్నారు. సీనియర్ యాంకర్ అనసూయ దగ్గర నుండి జూనియర్ యాంకరైన విష్ణుప్రియ వరకు అందరూ తమ తమ లెవల్లో అందాలను ఆరబోస్తున్నారు. అసలు యాంకరింగ్ అనే పదానికే ఆర్ధం మార్చేస్తున్నారు …

Read More »

ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయికి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

దేశంలో ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు శనివారం వరుసగా ఐదో రోజు పెరిగాయి. గత మంగళవారం నుంచి ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. లీటర్ పెట్రోల్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ.88 మార్కును దాటింది. డీజిల్ రికార్డ్ గరిష్టానికి చేరుకుంది. తాజాగా పెట్రోల్ ధరలు వివిధ నగరాల్లో 30 నుంచి 51 పైసలు పెరిగింది. డీజిల్ ధరలు 36 …

Read More »

వసూళ్లతో దూసుకెళ్తున్న ఉప్పెన

మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ న‌టించిన ఉప్పెన చిత్రం ల‌వ‌ర్స్ డే కానుక‌గా ఫిబ్రవ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రేమికుల‌ను ఆక‌ట్టుకునే స‌న్నివేశాల‌తో పాటు మాస్‌ని ఆక‌ట్టుకునే స‌న్నివేశాలు కూడా ఉండ‌డంతో అభిమానులు థియేట‌ర్స్ బాట ప‌డుతున్నారు. ఈ చిత్రం తొలి రోజు నైజాం, తెలంగాణలలో కలిపి వరల్డ్ వైడ్‌గా రూ. 10.42 కోట్ల షేర్ రాబ‌ట్ట‌గా.. ఏపీ, తెలంగాణ క‌లిపి రూ. …

Read More »

రామ మందిర నిర్మాణానికి రూ 1500 కోట్లకు పైగా విరాళాలు

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి దేశవ్యాప్తంగా ప్రజల నుంచి ఇప్పటివరకూ రూ 1500 కోట్లకు పైగా విరాళాలు వసూలయ్యాయి. మందిర నిర్మాణానికి జనవరి 15న ప్రారంభమైన విరాళాల సేకరణ కార్యక్రమం ఈనెల 27తో ముగుస్తుందని శ్రీ రామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్‌ ప్రకటించింది. అయోధ్యలో అద్భుతంగా నిర్మించే రామాలయ నిర్మాణానికి దేశం యావత్తూ నిధులను అందిస్తోందని ట్రస్ట్‌ ట్రెజరర్‌ స్వామి గోవింద్‌ దేవ్‌ గిరి తెలిపారు. విరాళాల సేకరణ …

Read More »

పవన్ -రానా కొత్త మూవీ టైటిల్ ఇదే..?

చానా రోజుల తర్వాత  రీ ఎంట్రీ ఇస్తున్న పవర్ స్టార్  పవన్‌కళ్యాణ్‌ స్పీడుగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ‘వకీల్‌ సాబ్‌’ చిత్రీకరణను పూర్తి చేసిన పవన్‌కళ్యాణ్‌ ఇప్పడు రెండు సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్లారు. అందులో ఒకటి క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘హరిహర వీరమల్లు'(పరిశీలనలో ఉన్న టైటిల్‌) సినిమా ఒకటి. దీంతో పాటు మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్‌ కోశియమ్‌’ రీమేక్‌లోనూ పవన్‌ నటిస్తున్నారు. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో …

Read More »

హీరోయిన్‌గా రీఎంట్రీస్తున్న షాలిని

బాల‌న‌టిగా ఎన్నో చిత్రాల్లో  మెప్పించిన షాలిని హీరోయిన్‌గా త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఆ స‌మ‌యంలో హీరో అజిత్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి త‌ర్వాత ఈమె సినిమాల‌కు దూర‌మ‌య్యారు. 2010లో విడుద‌లైన 2001లో విడుద‌లైన ‘పిరియాద వ‌రం వేండుం’ సినిమాలో నటించిన తర్వాత మరో సినిమాలో నటించలేదు షాలిని. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత షాలిని సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో …

Read More »

మ‌. 12:30 గంట‌ల‌కు GHMC మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక

గ‌్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్(జీహెచ్ఎంసీ)కు నూత‌నంగా ఎన్నికైన కార్పొరేట‌ర్ల ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మం పూర్తయింది. ఇక మిగిలింది మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్ ఎన్నికే. ఈ ప్ర‌క్రియ‌ను మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల‌కు చేప‌ట్ట‌నున్న‌ట్లు ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ అధికారి శ్వేతా మ‌హంతి తెలిపారు. మొత్తం 193 మందికి గాను 97 మంది స‌భ్యులు ఉంటేనే ఎన్నిక ప్ర‌క్రియ నిర్వ‌హించ‌నున్నారు. ఏ అభ్య‌ర్థికి ఎక్కువ మంది చేతులెత్తి మ‌ద్ద‌తు తెలుపుతారో వారినే మేయ‌ర్‌గా ప్ర‌క‌టించ‌నున్నారు. ఇదే …

Read More »

మేయర్‌ ఎన్నిక.. కార్పొరేటర్లు, మంత్రులతో కేటీఆర్‌ సమావేశం

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌, డిప్యూటీ ఎన్నిక సందర్భంగా కొద్దిసేపట్లో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కార్పొరేటర్లు, నగర పరిధిలోని మంత్రులతో సమావేశం కానున్నారు. అలాగే నగరానికి చెందిన ఎక్స్‌అఫిషియో సభ్యులతో భేటీకానున్నారు. సమావేశంలో పార్టీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ అభ్యర్థుల పేర్లు వెల్లడించనున్నారు. మేయర్‌ ఎన్నికపై అనుసరించాల్సిన విధానాన్ని కేటీఆర్‌ వివరించనున్నారు. సమావేశం అనంతరం జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి కార్పొరేటర్లు చేరుకోనున్నారు. ఇదిలా ఉండగా.. మేయర్‌ ఎన్నిక కోసం …

Read More »

దళితులు సంపూర్ణ సాధికారతే మా లక్ష్యం

తెలంగాణ రాష్ట్రంలో దళితులు సంపూర్ణ సాధికారత సాధించాల్సిన అవసరం ఉందని సీఎం కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో దళితులు వెనుకబడి ఉన్నారని, వారిని బాగుచేసుకొనే బాధ్యత మనదేనని చెప్పారు. దళితుల అభివృద్ధి కోసం సబ్‌ప్లాన్‌ తెచ్చి కొంత ప్రయత్నాలు చేశామని, ఇంకా చేయాల్సి ఉన్నదని అన్నారు. దళితుల కోసం ఈ సంవత్సరం బడ్జెట్‌లో ‘సీఎం దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ స్కీం’ పేరుతో వెయ్యి కోట్లు కేటాయించనున్నామని ప్రకటించారు. నల్లగొండ జిల్లా హాలియాలో …

Read More »

పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తాం

తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ గిరిజన సోదరులు ఎక్కువగా ఉండే జిల్లా. మన గిరిజన సోదరులకు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. గత పాలకులు చాలా సమస్యల మాదిరిగానే పోడు భూముల సమస్యను కూడా పెండింగ్‌లో పెట్టిండ్రు. పోడు భూముల సమస్య చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. అటవీశాఖ అధికారులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నరు. నేనే స్వయంగా బయలుదేరి జిల్లాకు ఒకటిరెండు రోజులు మకాం పెట్టి ఈ పోడు భూముల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat