Home / Tag Archives: slider (page 894)

Tag Archives: slider

బిజెపి నుండి టిఆర్ఎస్ పార్టీలో పలువురు చేరిక

తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి బిజెపి పార్టీ నుండి టిఆర్ఎస్ పార్టీలో అల్వాల గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ దిలీప్, నమిలే రవి, ధర్మారం మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ దళిత మోర్చా రాష్ట్ర కన్వీనర్ మందారం ఎల్లయ్య ఆధ్వర్యంలో సుమారుగా 150 తోపాటు కొంతమంది యువకులు భారీగా మంత్రి హరీష్ రావ్ ఆధ్వర్యంలో లో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ …

Read More »

దసరా నాటికి రైతు వేదికలు పూర్తి చేయండి

రైతువేదికల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేసి దసరా నాటికి పూర్తి చేయాలని ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు అధికారులను ఆదేశించారు.కరీంనగర్ క్యాంప్ కార్యాలయం నుంచి గురువారం ఆయన సెల్ ఫోన్ ద్వారా రైతువేదికలు,కల్లాల నిర్మాణంపై సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు.ఈ సందర్భంగా ఆయన జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలలో రైతు వేదికల నిర్మాణం ఎంతవరకు వచ్చింది. ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నాయని అధికారులను అడిగి వివరాలు …

Read More »

వరద సహాయక చర్యలపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన చర్యలపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, విపత్తు నిర్వహణ అధికారులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. శానిటైజేషన్‌ చేయాలని, అవసరమైన చోట్ల రసాయనాలు …

Read More »

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు మరో అరుదైన అవకాశం

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు మరో అరుదైన అవకాశం దక్కింది. పార్లమెంటరీ ఫ్రెండ్ షిప్ గ్రూప్ పేరిట ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం వివిధ దేశాలకు మన పార్లమెంట్ సభ్యులను ప్రతినిధులుగా నియమించి నవశకానికి నాంది పలికింది.అందులో భాగంగా మన రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులు ఇరవైమందికి 14 దేశాలకు ప్రతినిధులుగా నియమించారు.ఒక దేశానికి కనీసంగా ఒకరు లేదా ముగ్గురు కూడా నియమితులవగా అందులో మన హిందూపురం ఎంపీ గోరంట్ల …

Read More »

ఐపీఎల్ చరిత్రలోనే ఒకే ఒక్కడు

ఢిల్లీ క్యాపిటల్ ఐపీఎల్ జట్టుకు చెందిన బౌలర్ నార్జ్ ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన రికార్డు సృష్టించాడు.ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా (156.2KMPH)బంతి విసిరిన బౌలర్ గా నిలిచాడు. బుధవారం జరిగిన మ్యాచ్ లో ఈ సౌతాఫ్రికా బౌలర్ 156.22,155.21,154.74KMPH వేగంతో బంతులు వేసి ఔరా అన్పించాడు. ఈ దెబ్బకు టాప్ -10 ఫాస్టెస్ట్ బాల్స్ లో తొలి మూడు స్థానాల్లో నార్జ్ దే రికార్డు కావడం విశేషం. 154.4KMPH వేగంతో …

Read More »

వరదలపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్‌లో అత్యవసర ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై మంత్రులు, అధికారులతో చర్చించనున్నారు. ప్రస్తుతం తీసుకున్న, చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించనున్నారు. నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉన్నందున, ఈ సమావేశానికి వచ్చే అధికారులు అన్ని వివరాలతో సమీక్షకు రావాలని సీఎం ఆదేశించారు. మున్సిపల్, …

Read More »

విద్యుత్‌ శాఖ అప్రమత్తంగా ఉండాలి : సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ట్రాన్స్‌కో సీఎండీ ఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావుతో విద్యుత్‌శాఖ పరిస్థితిపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం సమీక్షించారు. జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కమ్‌ అధికారులతో నిత్యం పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలను కూడా విద్యుత్‌ విషయంలో అప్రమత్తం చేయాలని ఎండీని ఆదేశించారు. చాలా చోట్ల విద్యుత్ శాఖకు కూడా భారీ నష్టం జరిగిందని, పునరుద్ధరణ కోసం సిబ్బంది ప్రతికూల వాతావరణంలో కూడా …

Read More »

క్రిస్టియన్ల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది

క్రిస్టియన్ల సంక్షేమానికి ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నాయకత్వంలోని తమ ప్రభుత్వం విశేష ప్రాధాన్యతనిస్తోందని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు అన్నారు. క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి సంబంధించిన నమూనాను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు.ఈ భవన నిర్మాణానికి ప్రభుత్వం గండిపేట సమీపాన కోకాపేటలో రెండెకరాల స్థలాన్ని,10కోట్ల రూపాయలను కేటాయించిన విషయం తెలిసిందే. నమూనాను పరిశీలించిన మంత్రి అందులో పలు …

Read More »

దేశంలో కొత్తగా 67వేల కరోనా కేసులు

ప్రస్తుతం దేశంలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. నిన్న 63 వేల కేసులు రికార్డ‌వ‌గా, నేడు దానికి కొంచెం ఎక్కువ‌గా న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసులు 73 ల‌క్ష‌లు దాటాయి. దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్తగా 67,708 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా బాధితుల సంఖ్య 73,07,098కి చేరింది. ఇందులో 63,83,442 మంది బాధితులు కోలుకుని ఇంటికి చేరారు. మ‌రో 8,12,390 మంది …

Read More »

తెలంగాణలో కరోనా బాధితుల రికవరీ రేటు 88.45%

తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితుల రికవరీ రేటు రోజురోజుకూ పెరుగుతున్నది. సోమవారం 88.15 శాతం రికవరీ రేటు ఉండగా, మంగళవారానికి 88.45 శాతానికి పెరిగింది. దేశంలో రికవరీ రేటు 87 శాతంగా నమోదైందని వైద్యారోగ్యశాఖ బుధవారం విడుదలచేసిన బులెటిన్‌లో పేర్కొన్నది. ఇప్పటివరకు మొత్తం 36.64 లక్షల వైరస్‌ నిర్ధారణ పరీక్షలు పూర్తిచేయగా, 2.16 లక్షల మందికి పాజిటివ్‌గా తేలింది. ఇందులో 1.91 లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం 23,728 మంది …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat