వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మధ్యవర్తిత్వం ద్వారా ఈ కేసును స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలని స్పష్టం చేసింది. శ్రీశ్రీ రవిశంకర్, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కల్లీఫుల్లా, సీనియర్ న్యాయవాది శ్రీరాం పంచులతో కూడిన ముగ్గురు మధ్యవర్తుల బృందాన్ని ప్రకటించింది. మధ్యవర్తిత్వ ప్రక్రియ ఫైజాబాద్‌లో కొనసాగాలనీ… చర్చలన్నీ సీసీ కెమేరా పర్యవేక్షణలో అత్యంత రహస్యంగా కొనసాగాలని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన సమాచారం మీడియా సహా మరెవ్వరికీ …
Read More »నర్సేస్ కు గుడ్ న్యూస్..
ఇన్ని సంవత్సరాలుగా నర్సస్ ఏదైనా రాష్ట్రంలో పని చేయాలి అంటే తమ మాతృ రాష్ట్రం రిజిస్ట్రేషన్ కాకుండా పనిచేసే రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ తప్పకుండా చేపించుకోవాలి అనే నిబంధనల వల్ల చాలా కష్టాలు పడ్డ నర్సెస్ కి సుప్రీం కోర్టు తీర్పు వల్ల చాలామటుకు ఉపశమనం కలుగుతుంది. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేసిన లక్ష్మణ్ రూడవత్ వ్యవస్థాపకులు నర్సింగ్ ఆఫీసర్స్ అస్సోసిషన్..
Read More »దేవుడిని దర్శించుకుంటే ఇంటి నుండి గెంటేస్తారా?
అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన తొలి మహిళగా చరిత్రకెక్కిన కనకదుర్గ కష్టాల్లో చిక్కుకుంది.కేరళలోని శబరిమల ఆలయాన్ని దర్శించుకున్న 39 ఏండ్ల కనకదుర్గను ఇటీవల ఆమె అత్త కనదుర్గను చితకబాదగా.. ఇప్పుడు ఏకంగా ఇంట్లో నుంచే గెంటేశారు.మతపరమైన ఆచారాలను ధిక్కరించి అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకుందన్న కారణంతో వారం కిందట కనకదుర్గపై ఆమె అత్త దాడిచేసిన విషయం తెలిసిందే. దీంతో చికిత్స కోసం కనకదుర్గను కోజికోడ్ వైద్య కళాశాలలో చేర్పించారు. అయితే తాజాగా ఆమెను …
Read More »సహజీవనం చేస్తుంటే…రేప్ ఆరోపణ సరికాదు
సహజీవనం విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సహజీవనం చేస్తూ శారీరక సంబంధం పెట్టుకున్న పురుషుడు.. మహిళను పెండ్లి చేసుకోనప్పటికీ, లైంగికదాడి కాదని సుప్రీంకోర్టు తెలిపింది. ఓ నర్సు, డాక్టర్ గతంలో సహజీవనం చేశారు. వేరే మహిళను డాక్టర్ పెండ్లి చేసుకోగా కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ డాక్టర్ బాంబే హైకోర్టును ఆశ్రయించగా తిరస్కరించింది. దీంతో ఆయన సుప్రీంను ఆశ్రయించగా బుధవారం జస్టిస్ ఏకే సిక్రి, ఎస్ …
Read More »శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ట్రాన్స్‌జెండర్లు
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలను కూడా అనుమతించాలని సుప్రీంకోర్టు సెప్టెంబరు 28న తీర్పు వెలువరించినా, దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న విషయం అందరికి తెలిసిందే.అయితే ఇవాళ ట్రాన్స్‌జెండర్లు శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. డిసెంబర్ 16వ తేదీన దర్శనం కోసం బయలుదేరిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాళ్లు ఆందోళనకు దిగారు. ఆలయ ప్రధాన పూజారితో చర్చల అనంతరం ట్రాన్స్‌జెండర్లకు అనుమతి లభించింది. …
Read More »భాద్యత లేకుండా వ్యవహరిస్తున్న స్పీకర్…అధికార పార్టీతో కుమ్మక్కు
అధికారం ఉంది కదా ఏం చేసిన మనల్ని అడిగేవాడు లేదు అన్నట్టు ప్రవతిస్తున్నారు మన ఆంధ్రా టీడీపీ నాయకలు.ఇంతకు అసలు విషయానికి వస్తే అధికార పార్టీ ఎమ్మెల్యే ఈరన్న విషయంలో సుప్రీంకోర్టు 27వ తేదీన ఈరన్న ఎమ్మెల్యే కాదని తీర్పు ఇచ్చింది.ఆయన నిన్న (శుక్రవారం) రాజీనామా చేయటం జరిగింది.ఈ విషయం పై శనివారం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు టీడీపీకి చెంపపెట్టు లాంటిదని …
Read More »వాట్సప్ కు సుప్రీంకోర్టు నోటీసులు.. ఎందుకో తెలుసా.?
సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇండియాలో ఇప్పటి వరకు ఫిర్యాదులు స్వీకరించే అధికారిని ఎందుకు నియమించలేదని వాట్సాప్ ను ప్రశ్నించింది. వాట్సాప్‌తో పాటు కేంద్ర సమాచార, ఆర్ధిక శాఖలకు కూడా ఈనోటీసులు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరాలు ఇవ్వాలని, నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది. నకిలీ వార్తలకు అడ్డుకట్ట వేయడానికి కేంద్రం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అందులో …
Read More »ఈనెల 9న భారత్ బంద్‌కు పిలుపు..!
ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం కోర్టు రూలింగ్‌కు వ్యతిరేకంగా దళిత సంఘాలు ఈనెల 9న భారత్ బంద్‌కు పిలుపు ఇచ్చాయి. సర్వోన్నత న్యాయస్ధానం మార్చి 20న ఇచ్చిన ఉత్తర్వులతో నీరుగార్చిన ఎస్సీ,ఎస్టీ చట్ట నిబంధనలను పునరుద్ధరించాలని అఖిల భారత అంబేడ్కర్ మహాసభ (ఏఐఏఎం) నేతృత్వంలో దళిత సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. కాగా, దళితుల హక్కులను ప్రభుత్వం పరిరక్షిస్తుందని కేంద్ర సామాజిక న్యాయ మంత్రి రాందాస్ అథవాలే స్పష్టం చేస్తూ …
Read More »కాంగ్రెస్‌కు మైండ్‌బ్లాంక్ అయ్యేలా సుప్రీం తీర్పు
కుట్ర రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలకు వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివకేసింది. దీనిపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ వరప్రధాయనిగా ప్రజలు భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకుల ప్రోద్బలంతో దొంతుల లక్షీనారాయణ అనే వ్యక్తి …
Read More »సీఎం కేసీఆర్ ఎప్పుడో చెప్పిండ్రు..!!
పర్యావరణ హితానికి మాత్రమే వినియోగించాల్సిన కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్స్ మేనేజ్ మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ (కాంపా ) నిధులు ఢిల్లీలోని ఒక బ్యాంకు లో మూలుగుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడో చెప్పారు . పర్యావరణ హితం కోసం ఖర్చు చేయాల్సిన ఆ నిధులను ఆయా రాష్ట్రాలకు న్యాయంగా ఇవ్వకుండా విపరీతమైన జాప్యం జరుగుతున్నదని చాలా కాలం క్రితమే అయన మీడియా ముందే కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు . …
Read More »