తెలంగాణలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ విబేధాలు మొదలయ్యాయి. మాజీ ఎంపీ,కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒంటెత్తు పోకడలతో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ క్యాడర్ లో గందరగోళం నెలకొన్నది. అదిష్టానం మేల్కోని చర్యలు తీసుకుంటే రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ పుట్టిమునగడం ఖాయం అని అన్నారు మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పేర్కోన్నారు. మాజీ ఎంపీ పొంగులేటి మోసాన్ని గుర్తించి భద్రాచలం ముఖ్య …
Read More »గద్వాల కాంగ్రెస్ లో విబేధాలు
తెలంగాణ రాష్ట్రంలో గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో వర్గ విబేధాలు బయటపడ్డాయి. ఇటీవల అధికార బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పీ చైర్ పర్శన్ సరితకు ఆ పార్టీలో షాకిచ్చారు నేతలు. సరితకు ఈ నియోజకవర్గం నుండి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఇవ్వకూడదని ఇటీవల జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ,ముఖ్య నేతల సమావేశంలో తీర్మానించారు. ఇది మరవకముందే సరిత అభ్యర్థిత్వాన్ని …
Read More »తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హస్తం పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా అసంతృప్తితో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. . త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. పీసీసీ చీఫ్, ఏఐసీసీ పదవులు ఆశించిన ఆయనకు ఎలాంటి పదవులు రాకపోవడంతో మనస్థాపంతో ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఇప్పటికే ఆయన సోదరుడు మాజీ ఎమ్మెల్యే …
Read More »రాహుల్ కు పెళ్ళి వద్దంటా కానీ పిల్లలు కావాలంటా..?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 52 ఏండ్లైనా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆయన పెండ్లి ఎప్పుడు చేసుకుంటారా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ విషయంలో రాహుల్ కు అనేక సార్లు ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. అయితే, తాజాగా తన వివాహంపై రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటి వరకు వివాహం ఎందుకు చేసుకోలేదో తెలియదు కానీ, పిల్లలు కావాలని మాత్రం ఉందంటూ చెప్పుకొచ్చారు.
Read More »తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్ -బీజేపీలోకి నేతలు
తెలంగాణలో ‘ఆపరేషన్ కమల్’ మళ్లీ ప్రారంభమైంది. ఈక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలపై బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తున్నాయి. అసంతృప్త నేతలను అక్కున చేర్చుకోవాలని పావులు కదుపుతోంది. వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలను అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ నేతలు కసరత్తు ప్రారంభించారు. తెలంగాణ కాంగ్రెస్ అసమ్మతి నేతలతో బీజేపీ నేతలు టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. పలువురు నేతలతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఫోన్‌లో …
Read More »బండి సంజయ్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సవాల్
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు.. కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కి అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ తన నియోజకవర్గంలో చెరువు కబ్జా ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధం.. అది నిజమని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఇందులో బీజేపీ వాళ్లే కబ్జా చేశారని తేలితే బండి సంజయ్ …
Read More »నిరుద్యోగ యువతకు మంత్రి హరీష్ రావు శుభవార్త.
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి చొరవ తో సిద్దిపేట లో ప్రముఖ కంపనీ అయిన ఎల్ అండ్ టి వారి సహకారం తో సిద్దిపేట లో నిరుద్యోగ యువకుల కోసం శిక్షణ కేంద్రం ఏర్పాటు కానుంది.. ఈ సందర్భంగా సిద్దిపేట లోని డబుల్ బెడ్రూం కేసీఆర్ నగర్ లో ఎల్ అండ్ టి (L&T) సహకారం తో నిరుద్యోగ యువకుల కోసం వృత్తి …
Read More »ఎమ్మెల్యే రఘునందన్ రావు దిష్టి బొమ్మను తగలబెట్టిన దళిత సంఘాలు
తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావుపై దళిత సంఘాలు భగ్గుమంటున్నాయి. దళితుల పట్ల ఆయన వైఖరిని నిరసిస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. నూతన పార్లమెంట్ భవనానికి డాక్టర్ బి.ఆ.ర్ అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది.అయితే దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు శాసనసభ నుంచి వెళ్లినందుకు నిరసనగా.. దుబ్బాకలో ఎమ్మెల్యే …
Read More »చెరువుల పై పూర్తి హక్కులు మత్స్యకారులకే
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని చెరువుల పై పూర్తి హక్కులు మత్స్యకారులకే ఉన్నాయి. మత్స్యకారులు దళారులకు తక్కువ ధరకు చేపలు అమ్మి నష్టపోవద్దని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం మునుగోడు మండలం కిష్టాపురం గ్రామంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి గొర్రెలకు, పశువులకు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. అనంతరం గ్రామ పెద్ద చెరువులో ఉచిత చేప పిల్లలను వదిలారు.ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ..ఉద్యమ సమయంలోనే …
Read More »ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అరెస్ట్
తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ని మరమనిషి అంటూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీకి చెందిన హుజూర్ బాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ క్రమంలో సభ నుంచి బయటకు వచ్చిన ఈటలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే ఈటలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా అరెస్ట్‌పై ఈటల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. …
Read More »