Home / Tag Archives: tollywood (page 179)

Tag Archives: tollywood

వర్మ హోమో సెక్సువల్ కి ప్రతిరూపం…

నిత్యం ఎన్నో సంచలనాలకి కేంద్ర బిందువుగా మారుతున్నా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై అతని దగ్గర పనిచేసిన రచయిత పి.జయ కుమార్ సంచలన ఆరోపణలు చేశాడు.ఆయన మాట్లాడుతూ తన స్ర్కిప్ట్ను కాపీ కొట్టి వర్మ ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ షార్ట్ఫిల్మ్ తీశారని ఆరోపిస్తున్నారు . తాజాగా అతనిలో మరో మనిషి ఉన్నాడని ఆయన అంటున్నారు .ఈ క్రమంలో విజయవంతమైన దర్శకులతో వర్క్ చేస్తూ ఫ్యూచర్ బాగుంటుందని ఆశించడం …

Read More »

భారీ స్థాయిలో వసూళ్ళను దక్కించుకున్న పద్మవాత్…

ఎన్నో వివాదాలు ..ఎంతో ఉద్రిక్త పరిస్థితుల మధ్య విడుదలైన బాలీవుడ్ సినిమా పద్మవాత్ .ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకేక్కించగా దీపికా పదుకునే ,సాహిద్ కపూర్ ,రన్వీర్ సింగ్ ,అదితి రావు ప్రధాన పాత్రల్లో నటించారు.ఇటు టాలీవుడ్ లో నాలుగు వందల ధియేటర్లలో విడుదల కాగా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేల ధియేటర్లలో విడుదల అయింది. అయితే గత కొంత కాలంగా కొన్ని హిందు సంస్థలు ,రాజపుత్రులు చేస్తోన్న …

Read More »

జూబ్లీహిల్స్‌లో డివైడర్‌ను ఢీకొట్టిన‌ హీరో నాని కారు..!

టాలీవుడ్  హీరో నాని కారుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఉదయం నాని కారు జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ సమయంలో డ్రైవర్ మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు.. 3/పీపీడీఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Read More »

వర్మ ‘GST’ఆగిపోయింది ….

ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ జవనరి 26న విడుదల చేయనున్న జీఎస్టీ మూవీ ఆగిపోయింది.మీరు చదివింది నిజమే.రాంగోపాల్ వర్మ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తాను అని ప్రకటించిన జీఎస్టీ లఘుచిత్రం విడుదల నిలిచిపోయింది.మొదటి నుండి ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన జీఎస్టీ తాజాగా విడుదలను నోచుకోలేదు. అయితే వర్మ తీసిన ఈ లఘు చిత్రం మీద ఎన్నో లక్షల మంది అత్రుతతో ఎదురుచూస్తున్నా తరుణంలో ట్రాపిక్ ఒక్కసారిగా …

Read More »

కోర్టు నోటీసులు ..విడుదలవ్వడం కష్టమేనా ..?

ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో లేటెస్ట్ గా వస్తున్న వెబ్ సిరీస్ జీఎస్టీ.ప్రస్తుతం దర్శకుడు తీస్తున్న దీనిపై ఇంట బయట విమర్శల పర్వం కొనసాగుతుంది.అయితే ఈ మూవీ షూటింగ్ పూర్తిచేస్కోని రేపు జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా యూట్యూబ్ లో విడుదల చేయనున్నారు రాంగోపాల్ వర్మ . అయితే తాజాగా దీనికి సంబంధించిన స్టొరీ ,మాటలు అన్ని నావే అని వెలుగులోకి వచ్చాడు పి.జయ్ కుమార్ …

Read More »

చిరు బ్లడ్ బ్యాంకు లో భారీ కుంభ కోణం ….!

టాలీవుడ్ స్టార్ హీరో ,మాజీ రాజ్యసభ సభ్యుడు మెగాస్టార్ చిరంజీవి గత కొన్ని ఏండ్లుగా తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ మహానగరంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకు కేంద్రాన్ని ఏర్పాటు చేసి నేత్ర,రక్తదనాన్ని సరఫరా చేస్తున్న సంగతి తెల్సిందే.అయితే చిరు బ్లడ్ బ్యాంకు కేంద్రంలో ఒక ఉద్యోగి భారీ గోల్ మాల్ కు పాల్పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. అసలు విషయానికి వస్తే నగరంలోని చిరు బ్లడ్ బ్యాంకు కేంద్రంలో ఒక …

Read More »

పవన్ పొలిటికల్ ఎంట్రీపై రానా షాకింగ్ కామెంట్స్ ..

టాలీవుడ్ యంగ్ హీరో ,దగ్గుబాటి వారసుడు రానా ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు గుడ్ బై చెప్పి ఇటు తెలంగాణ అటు ఏపీ రాష్ట్రాల్లో ప్రజాయాత్ర చేయాలనీ నిర్ణయించుకున్న సంగతి తెల్సిందే. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు పర్యటించి జనసేన పార్టీ …

Read More »

మ‌రోసారి క‌త్తి దించాడు..!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ తాజాగా తెలంగాణ‌లో చేస్తున్న రాజ‌కీయ యాత్ర పై క‌త్తి మ‌హేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. పవన్ తెలంగాణతో కార్యకర్తల భేటి పెట్టడం వ్యూహాత్మక తప్పిదమని పేర్కొన్నారు. కత్తి ఇలా కామెంట్ చెయ్యగా.. పవన్ మాత్రం తెలంగాణ తల్లి తనకి పునర్జన్మనిచ్చిందని అంటున్నారు. తెలంగాణకు తానేమి వ్యతిరేకిని కానని.. తాను పుట్టిన తెలంగాణ అంటే తనకు ఎంతో ఇష్టం, ప్రేమ అని ఇంకా చెప్పాలంటే ప్రాణం …

Read More »

పవన్ ముందే కొట్టుకున్న అభిమానులు ….!

జనసేన పార్టీ అధ్యక్షుడు ,ప్రముఖ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళవారం తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ లో ఒక ప్రముఖ హోటల్ లో మూడు జిల్లాల నుండి వచ్చిన అభిమానులు ,జనసేన కార్యకర్తలు ,నేతలతో సమావేశమయ్యారు .ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ గురించి చర్చించారు. అయితే దీనికంటే ముందు పవన్ కళ్యాణ్ ఉన్న హోటల్ దగ్గరకి భారీ సంఖ్యలో పవన్ అభిమానులు తరలివచ్చారు .అయితే పవన్ …

Read More »

కొండగట్టు రహస్యం బయటపెట్టిన జనసేన పార్టీ శ్రేణులు ..

ప్రముఖ స్టార్ హీరో ,టాలీవుడ్ పవర్ స్టార్ ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు సోమవారం తెలంగాణ రాష్ట్రంలోజగిత్యాల జిల్లా కొండగట్టులోని ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించి .అక్కడ నుండి ప్రజాయాత్ర మొదలెట్టాలని నిర్ణయించుకున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఈ ర్ప్జు ఉదయం కొండగట్టు ఆంజనేయ స్వామిను దర్శించుకున్నారు. అనంతరం అక్కడ నుండి ప్రజాయాత్ర మొదలెట్టనున్నారు .ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అసలు ప్రజాయాత్రను కొండగట్టు …

Read More »