తెలంగాణ టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీ మంత్రి ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు .తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తోలి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన పదిహేను మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ పార్టీలో చేరారు.మరో ఎమ్మెల్యే ఎనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలలో ఒకరు ఖమ్మం …
Read More »కాంగ్రెస్ నేతలకు నిద్ర లేకుండా చేసిన 41ఏళ్ళ యువనేత …
కాంగ్రెస్ పార్టీ వందేళ్ళకు పైగా చరిత్ర ఉన్న జాతీయ పార్టీ.స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇటు రాష్ట్రాలను కానీ అటు దేశాన్ని అత్యధిక కాలం పాలించిన ఏకైక రాజకీయ పార్టీ.అట్లాంటి ఘనచరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ రాష్ట్ర నేతలకు నిద్ర లేకుండా చేశాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తనయుడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీరామారావు.మంత్రి కేటీఆర్ బుధవారం …
Read More »ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ అధికారాన్ని అబాసుపాలు చేస్తున్నారు..
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గత నాలుగు ఏండ్లుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,ఎంపీలను తన పార్టీలోకి చేర్చుకుంటున్న సంగతి తెల్సిందే.ఇప్పటికే ముగ్గురు ఎంపీలను ,ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను పసుపు కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. See Also:బ్రేకింగ్ : 2019లో అధికారం ఎవ్వరిదో చెప్పిన లగడపాటి లేటెస్ట్ సర్వే..! అయితే పార్టీ ఫిరాయింపులపై ఆ …
Read More »పార్టీ మార్పుపై మాజీ మంత్రి దానం నాగేందర్ క్లారిటీ ..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ బ్రదర్స్ లో ఒకరిగా పేరుగాంచిన కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి దానం నాగేందర్ అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు.అందుకే నగరంలో పలుచోట్ల టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన అనుచవర్గం ఫ్లేక్సీలు పెట్టారు గతంలో .అయితే తాజాగా ఒక ప్రముఖ తెలుగు మీడియా ఛానల్ కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ తన రాజకీయ భవిష్యత్తు గురించి వివరించారు.ఆ …
Read More »కోదండరామ్ పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు..
తెలంగాణ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ ప్రో కోదండరామ్ ప్రత్యేక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ..దానికి తగ్గట్లు సరికొత్త రాజకీయ పార్టీ ప్రకటనపై క్లారిటీ ఇచ్చారు.ఈ రోజు జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రో కోడండ రామ్ జేఏసీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మానవ హక్కులే హరించబడుతున్నాయి.అందులో భాగంగా మందా కృష్ణ మాదిగ ,వంటేరు ప్రతాప్ రెడ్డి …
Read More »హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తా….
ఈరోజు 25.01.2018 గురువారం హుస్నాబాద్ శాసన సభ్యులు వొడితల సతీష్ కుమార్ ఎల్కతుర్తి మండల పరిషత్తు కార్యాలయంలో 37 మంది లబ్ది దారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను (రూ.75,116/) అందజేశారు. అలాగే ఇద్దరు లబ్దిదారులకు రూ.10 వేల చొప్పున ఆపద్బంధు చెక్కులను ఇచ్చారు. ఐదు ఈద్గాల అభివృద్దికి రూ.10 వేల చొప్పున చెక్కుల్ని అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ మట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా కల్యాణ …
Read More »కాంగ్రెస్ నేత ఇనగాలపై తిరగబడిన ప్రజలు
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలపై ప్రజల్లో ఎంత తీవ్ర వ్యతిరేకత ఉందో చెప్పడానికి నిదర్శమైన సంఘటన.గత అరవై ఏండ్లుగా ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించి నీళ్ళు నిధులు ఉద్యోగాలు తెలంగాణ ప్రాంతంవారికి దక్కకుండా చేయడమే కాకుండా ఈ ప్రాంత సహజవనరులను వలసపాలకులు దోచుకుంటుంటే వాటాలు పంచుకొని మరి మౌనంగా ఉన్న ఆ పార్టీ నేతలపై తెలంగాణ ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో పూస గుచ్చినట్లు చెప్పే విధంగా జరిగిన …
Read More »ఉద్యమాల ఖిల్లా ఖమ్మంలో పవన్ పై చెప్పుల దాడులు ..
ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజాయాత్రలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా మొదటి రోజు పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిను దర్శించుకున్నారు.రెండో రోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో దాదాపు మూడు జిల్లాల నుండి వచ్చిన జనసేన కార్యకర్తలు ,నేతలు ,అభిమానులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ గురించి ,ప్రజాయాత్ర రూట్ మ్యాప్ …
Read More »అలా చేస్తే కాంగ్రెస్‌కు సపోర్ట్… పవన్ తిక్క వ్యాఖ్యలు..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్… రాజకీయ యాత్ర తెలంగాణ పర్యటనలో భాగంగా ఖమ్మంలో చేసిన వ్యాఖ్యల పై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ది జనసేన కాదు.. భజన సేన అని వీహెచ్ విమర్శించారు. అయితే హనుమంతరావు వ్యాఖ్యల పై పవన్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావును గనుక అధిష్టానం తెలంగాణ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే.. తన మద్దతు ఆ …
Read More »సిద్దిపేట లో మంత్రి హరీష్ బిజీ ..బిజీ…
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గంలో పలు గ్రామాల్లో కుల సంఘాల భవనాలు ,భవనాలు ఉన్న వాటికి ప్రహరీ గోడల నిర్మాణానికి ఎనబై లక్షల నిధులు మంజూరు అయినట్లు అన్నారు..నియోజక వర్గ పర్యటనలో భాగంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు ..సిద్దిపేట నియోజకవర్గంలో దాదాపుగా అన్ని గ్రామాల్లో కులాలకు భవనాలు …
Read More »