Breaking News
Home / Tag Archives: WOMEN

Tag Archives: WOMEN

ఇకపై పెళ్లి అయినా లేకున్నా అబార్షన్ చేసుకోవచ్చు!

 అబార్షన్‌లపై గురువారం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పెళ్లితో సంబంధం లేకుండా మహిళలందరకీ సురక్షితంగా అబార్షన్ చేయించుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది. బలవంతపు ప్రెగ్నెన్సీ నుంచి మహిళలను కాపాడాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు పేర్కొంది. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) చట్టం నిబంధనల ప్రకారం పెళ్లి అయిన వారు పెళ్లి కాని వారు అంటూ తేడా లేకుండా గర్భం దాల్చిన 24 వారాల వరకు అబార్షన్ …

Read More »

ఆలి మీద కోపం ఆడబిడ్డలపై చూపిస్తూ శాడిజం..!

పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ వ్యక్తి భార్యపై కోపంతో శాడిస్ట్‌గా మారాడు. కన్న బిడ్డలని చూడకుండా ఆడపిల్లల్ని చిత్రహింసలు పెడుతున్నాడు. అంతటితో ఆగకుండా కొడుకుతో వీడియోలు తీయించి భార్యకు పంపి రాక్షసానందం పొందుతున్నాడు. తాడేపల్లిగూడెం మండలం వీరంపాలేనికి చెందిన గంజి దావీదు, నిర్మల దంపతులు. వీరికి 11, 9 ఏళ్ల ఇద్దరు ఆడపిల్లలు ఒక కొడుకు ఉన్నారు. తాగుడుకు బానిసైన దావీదు నిత్యం భార్యతో గొడవపడే వాడు. పనికి వెళ్లేవాడు …

Read More »

పురుషుల్లో సంతానలేమికి అసలు కారణం ఇదే..?

ప్రస్తుత బిజీబిజీ రోజుల్లో ఎక్కువ మంది పురుషుల్లో సంతానోత్పత్తికి కారణమైన 8 రకాల జన్యువులను CCMB సహా పలు రకాల ఇన్సిట్యూట్ల శాస్త్రవేత్తలు తొలిసారి కనుగొన్నారు. వీటి గురించి గతంలో తెలియదని చీఫ్ సైంటిస్ట్ త్యాగరాజ్ వెల్లడించారు. అలాగే వీటిలోని మ్యుటేషన్స్ వల్ల బలహీనమైన వీర్య కణాల ఉత్పత్తి జరుగుతుందని, ఇది సంతానలేమికి కారణమవుతోందని గుర్తించారు. ఈ అధ్యయన వివరాలు హ్యూమన్ మాలిక్యులర్ జెనెటిక్స్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి.

Read More »

నవవధువుకు వర్జినిటీ టెస్ట్.. కన్యకాదని చితక్కొట్టి.. లక్షలు డిమాండ్..!

కొత్తగా పెళ్లి చేసుకొని ఎన్నో ఆశలతో అత్తింటిలో కాలు పెట్టిన నవవధువుకు షాక్ తగిలింది. కొత్తకోడలికి కన్యత్వ పరీక్ష నిర్వహించారు అత్తింటివారు. ఆమె కన్యకాదని పరీక్షలో తేలడంతో చితక్కొట్టి పంచాయితీ పెట్టి డబ్బులు డిమాండ్ చేశారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే.. రాజస్థాన్‌లోని మేవార్ ప్రాంతంలోని బిల్వారా జిల్లాలోని బాగోర్‌కు చెందిన ఓ వ్యక్తికి మే 11న పెళ్లి జరిగింది. నవవధువుకు ఈ ప్రాంతంలో కన్యత్వ పరీక్ష నిర్వహించే దురాచారం …

Read More »

చెవినొప్పి అని వెళ్తే చెయ్యి తీసేశారు!

బీహార్‌లోని పట్నాలో దారుణం చోటుచేసుకుంది. చెవినొప్పితో ఓ యువతి హాస్పిటల్‌కి వెళ్తే వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఆమె తన చేయిని కొల్పోయింది. అసలేం జరిగిందటే.. శివహర్ జిల్లాకు చెందిన 20 ఏళ్ల రేఖ చెవినొప్పితో పట్నాలోని మహావీర్ ఆరోగ్య సంస్థాన్ హాస్పిటల్‌కి వెళ్లింది. ఇందుకు జులై 11న వైద్యులు సూచించిన ఇంజక్షన్‌ను నర్సు రేఖ ఎడమ చేతికి వేసింది. అనంతరం శస్ర్తచికిత్స చేసి ఇంటికి పంపించారు. తర్వాత రేఖ చేయి …

Read More »

పడుకున్న మహిళను లేపి.. ఎదురుగా వస్తున్న ట్రైన్ వైపు ఈడ్చుకెళ్లి..!

ముంబయి సమీపంలోని వసాయ్ రైల్వే స్టేషన్‌లో సోమవారం వేకువజామున ఘోరం జరిగింది. స్టేషన్‌ ఫ్టాట్‌ఫారంలోని ఓ బల్లపై పిల్లలతో కలిసి నిద్రిస్తున్న ఓ మహిళను లేపి మాట్లాడుతూ.. ఎదురుగా వస్తున్న అవధ్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ కిందకి తోసేశాడు ఓ వ్యక్తి. అనంతరం పరుగున వచ్చి నిద్రిస్తున్న పిల్లల్ని లాక్కొని తీసుకెళ్తు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో ఆ మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి మహిళ, …

Read More »

ఎవరు రసికులు..ఎవరికి ఎక్కువగా ఆ కోరికలు ఉంటాయి..?

సహజంగా శృంగారం అంటే మగవాళ్లకు ఎక్కువ కోరికలు ఉంటాయి. వాళ్ళే పెద్ద రసికులు అని అందరూ అంటారు. కానీ ఎవరు రసికులు.. ఎవరికి ఎక్కువగా ఆ కోరికలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాము.. అయితే మన దేశంలో సహజంగా మగవాళ్లకే ఎక్కువగా అక్రమ సంబంధాలుంటాయని భావన అందరిలో ఉంది. అయితే ఒక తాజా సర్వేలో మగవాళ్ల కంటే ఆడవాళ్లకే ఎక్కువగా ఆ సంబంధాలుంటాయని తేలింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే పేరుతో …

Read More »

‘అది కోరుకునే అమ్మాయిలు వేశ్యలతో సమానం..’

శక్తిమాన్, మహాభారత్‌ సీరియల్‌తో ఫేమస్‌ అయిన ముకేశ్‌ఖన్నా ఇటీవల చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. నాగరిక సమాజానికి చెందిన యువతులు సెక్స్ గురించి మాట్లాడేందుకు ఇంట్రస్ట్‌ చూపించరని, అలా కాదని ఎవరైనా అమ్మాయిలు శృంగారం గురించి మాట్లాడారంటే వారు వేశ్యలే అని ముకేశ్‌ఖన్నా ఘాటు వ్యాఖ్యలు చేశారు. భీష్మ్‌ ఇంటర్నేషనల్ అనే తన యూట్యూబ్ ఛానల్‌లో ఇందుకు సంబంధించిన వీడియో పోస్ట్‌ చేయగా ప్రస్తుతం అది వైరల్ అయింది. …

Read More »

ప్రెగ్నెన్సీ సమయంలో ఈ టిప్స్ క‌చ్చితంగా పాటించాలి

సహజంగా మహిళలకు గర్భధారణ సమయంలో అనేక సమస్యలు ఎదురవుతాయని మనకు తెల్సిందే. ఈ క్రమంలో  అండం పిండంగా మారే దశ నుంచి బిడ్డ పుట్టేంతవరకూ శరీరంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. వాంతులు, వికారం, మలబద్ధకం, గుండెల్లో మంట, నడుం నొప్పితోపాటు కాలేయ సంబంధ రుగ్మతలు కూడా ఇబ్బంది పెడతాయి. వీటిని అధిగమించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. › గర్భిణులను ఎక్కువగా వేధించే సమస్య అజీర్ణం. కాబట్టి ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినకూడదు. …

Read More »

అబ్బాయికి బట్టతల ఉందని అమ్మాయి….?

సహజంగా పెళ్లి కొడుకు నచ్చలేదనో.. కట్నం తక్కువైందనో.. లేదా అబ్బాయి అందంగా లేడని పెళ్లి చూపులప్పుడే ఆ పెళ్లి ఆగిపోతుంది. అయితే ఇక్కడ జరిగిన సంఘటన మాత్రం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది.ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఓ వధువు తాను చేసుకునే అబ్బాయికి బట్టతల ఉందని పెండ్లి మధ్యలో నుంచి వెళ్లిపోయింది. అబ్బాయి తనకు బట్టతల ఉందన్న విషయం అమ్మాయి కుటుంబసభ్యుల వద్ద దాచిపెట్టాడు. అయితే పెండ్లి మండపానికి వస్తుండగా, కండ్లు …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri