టాలీవుడ్ స్టార్ హీరో.. ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా హీరోగా అవతారమెత్తిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఈ వార్తల్లో భాగంగా దాదాపు ఎనబై కోట్ల రూపాయల విలువ చేసే ఓ ప్రైవేట్ విమానాన్ని జూనియర్ ఎన్టీఆర్ కొన్నట్లు ఆ వార్తల సారాంశం. రానున్న ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల …
Read More »జగన్ పై మహిళా మంత్రి పొగడ్తల వర్షం
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై ఆ రాష్ట్రానికి చెందిన మహిళా మంత్రి పొగడ్తల వర్షం కురిపించారు. ఆ రాష్ట్రానికి చెందిన మంత్రి ఉషశ్రీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని ఉద్ధేశిస్తూ అభినవ అంబేద్కర్ సీఎం జగన్ అని పొగడ్తల వర్షం కురిపించారు. గతంలో అధికారంలో ఉన్న టీడీపీ అధినేత.. మాజీ మంత్రి నారా చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానంటూ అధికారంలోకి వచ్చి రూ.14,205కోట్ల …
Read More »వైసీపీ నేతలకు పవన్ అదిరిపోయే కౌంటర్
ప్రముఖ తెలుగు సినిమా స్టార్ హీరో.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల సమరంలో ప్రచారం చేయడానికి వారాహి వాహనాన్ని ఒకటి సిద్ధం చేసుకున్న సంగతి విధితమే. అయితే ఈ వాహన రంగులపై అధికార వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. కనీసం ఆలివ్ గ్రీన్ చొక్కా అయినా వేసుకోవచ్చా అంటూ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా …
Read More »ఏపీలో ముందస్తు ఎన్నికలపై సీఎం జగన్ క్లారిటీ
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముందుగా జరుగుతాయా..?. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి.. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రద్దు చేస్తారా అనే పలు అంశాల గురించి వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి విధితమే. తాజాగా ఆ వార్తలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి క్లారిటీచ్చారు. విజయవాడలో జరుగుతున్న వైసీపీ జయహో బీసీ మహసభ సాక్షిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి క్లారిటీచ్చారు. దాదాపు ఎనబై …
Read More »జేపీ నడ్డాకు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు
ఏపీ ప్రధానప్రతి పక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కు ట్విట్టర్ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘జేపీ నడ్డాజీకి జన్మదిన శుభాకాంక్షలు .. ఆయనకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు ప్రసాదించాలని కోరుకుంటున్నా’ అంటూ చంద్రబాబు నాయుడు తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
Read More »వైసీపీ ఎమ్మెల్యే రక్షణనిధి కి చేదు అనుభవం
ఏపీ అధికార వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న గడప గడప కు కార్యక్రమంలో ఆ పార్టీకి చెందిన తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే రక్షణనిధి కి చేదు అనుభవం ఎదురైంది. ఈ కార్యక్రమంలో భాగంగా అధికార వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎక్కడకెళ్లినా కానీ ప్రజల నుండి చేదు అనుభవాలు, నిరసన సెగలు తప్పడం లేదు. తాజాగా తిరువూరు ఎమ్మెల్యేకు కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. గంపలగూడెం మండలం దుందిరాలపాడు గ్రామంలో రక్షణనిధి …
Read More »Minister Roja : 2024 ఎన్నికల్లో జగన్ వెంట్రుక కూడా పీకలేరు : మంత్రి రోజా
Minister Roja : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మంత్రి రోజా హెచ్చరించారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ… రోడ్డుపై రౌడీలు రోడ్ షోలు చేయడం ఏంటీ ? అని రోజా ప్రశ్నించారు. పవన్ కు దమ్ముంటే జనసేన నుంచి 170 మందిని పోటీకి దింపాలని సవాలు విసిరారు. మన జీవితాలను మార్చేవారికి, అభివృద్ధి పనులు చేసేవారికే జనాలు ఓట్లు వేస్తారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో …
Read More »Ysr Congress Party : రీజనల్ కోఆర్డినేటర్లను ప్రకటించిన వైకాపా..!
Ysr Congress Party : క్షేత్ర స్థాయిలో వైఎస్‌ఆర్‌సి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సీఎం జగన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. 2024 ఎన్నికలే టార్గెట్ గా సీఎం పార్టీ నాయకులను సమాయత్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండు జిల్లాలకు ఒకరు చొప్పున రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు వంటి పలు నియామకాల ద్వారా పార్టీ ముఖ్య నాయకులను ఫీల్డ్ లో బిజీ గా ఉంచుతున్నారు. కాగా ఇప్పుడు మరోసారి …
Read More »చంద్రబాబు సంచలన నిర్ణయం
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు.. 2024లో ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రాకుంటే, ఇక తనకు అదే చివరి ఎన్నిక అవుతుందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని కర్నూల్ జిల్లాలో బుధవారం జరిగిన రోడ్‌షోలో భావోద్వేగంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాతే అసెంబ్లీలో అడుగుపెడుతానని గతంలో చంద్రబాబు ప్రతిజ్ఞ …
Read More »అందుకే పవన్‌ను మోదీ దూరం పెట్టేశారు: మంత్రి రోజా
చిత్తూరు: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ గురించి ప్రజలు ఆలోచించడమే మానేశారని ఏపీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఆయన ఎప్పుడు ఎవరితో, ఏ పార్టీతో కలుస్తారో అర్థం కాదని వ్యాఖ్యానించార. చిత్తూరులో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆమె మీడియాతో మాట్లాడారు. ఎంతో అభిమానించే ప్రధాని మోడీ.. పవన్‌ను పక్కన పెట్టారని చెప్పారు. రౌడీయిజంతో రోజుకో పార్టీ వైపు మాట్లాడుతుండటంతో ఆయన ప్రవర్తన చూసే ప్రధాని దూరం పెట్టేశారని రోజా …
Read More »