Home / Tag Archives: ysrcp (page 39)

Tag Archives: ysrcp

మరోసారి మంచి మనసు చాటుకున్న సీఎం జగన్‌

ఏపీ సీఎం జగన్‌ తనలో ఉన్న మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. తిరుపతి జిల్లాలో వకులామాత ఆలయ సంప్రోక్షణ సహా వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. పర్యటన ముగించుకుని తిరిగి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తున్న సమయంలో రోడ్డుపై అర్జీతో నిలుచుకున్న యువకుడు మహేశ్‌ని చూసి కాన్వాయ్‌ ఆపారు. సెక్యూరిటీ స్టాఫ్‌ని ఆ యువకుడి వద్దకు పంపి అర్జీని తీసుకున్నారు. మహేష్‌కి 2019లో యాక్సిడెంట్‌ కావడంతో ఎడమ చేయి విరిగిపోయింది. అంగవైకల్యం కలగడంతో …

Read More »

ఆత్మకూరు ఉప ఎన్నికల పోలింగ్ Update – 24.92శాతం పోలింగ్‌

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 21న ఆకస్మిక మృతితో   ఉపఎన్నిక అనివార్యమైన  ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా 11 గంటల వరకు 24.92శాతం వరకు పోలింగ్‌ నమోదు అయ్యింది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్‌ జరగనుంది. అధికార వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి మర్రిపాడు మండలం బ్రాహ్మణ పల్లెలో తన తల్లి …

Read More »

అమ్మ ఒడి పథకంపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో  విద్యార్థుల కోసం అమలు చేస్తున్న అమ్మ ఒడి పథకంలో కోతలు విధించిన విషయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ అంగీకరించారు. విద్యార్థులు అర్ధాంతరంగా బడి మానేయకుండా అమ్మ ఒడిని ప్రారంభించిందని మరోసారి స్పష్టం చేశారు. విజయనగరంలో నిర్వహించిన కార్యక్రమంలో  మంత్రి బొత్స నారాయణ మాట్లాడుతూ  75 శాతం హాజరు ఉన్న విద్యార్థులకు అమ్మ ఒడిని ఇస్తున్నామని పేర్కొన్నారు.ఇందులో నుంచి …

Read More »

1998 డీఎస్సీ.. వైసీపీ ఎమ్మెల్యేకి టీచర్‌ జాబ్‌!

సీఎం జగన్‌ తీసుకున్న చొరవతో 1998 డీఎస్సీ అభ్యర్థుల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది. ఇటీవల ఎంపిక జాబితాను ప్రభుత్వం ప్రకటించగా అందులో వైసీపీకి చెందిన చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా ఉన్నారు. అన్నామలై యూనివర్సిటీలో బీఈడీ చేసిన ఆయన.. సుమారు పాతికేళ్ల క్రితం డీఎస్సీ రాశారు. వివిధ కారణాలతో 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఇన్నాళ్లూ నిరీక్షణ తప్పలేదు. ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేసిన జాబితాలో ధర్మశ్రీ పేరు ఉండటంతో …

Read More »

ఏపీలో చురుగ్గా రోడ్ల మరమ్మతు పనులు: సీఎం జగన్‌

రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న రోడ్లు, బ్రిడ్జిలు, ఆర్వోబీలను వెంటనే పూర్తిచేయాలని ఏపీ సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే పనులు చేపట్టాని స్పష్టం చేశారు. తాడేపల్లి క్యాంపు కర్యాలయంలో ఆర్‌అండ్‌బీ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులు చురుగ్గా సాగుతున్నాయని.. నాడు-నేడుతో చేపట్టే పనుల్లో పురోగతి కనిపిస్తోందని చెప్పారు. జులై 15 నాటికి గుంతలన్నీ పూడ్చాలని.. 20న ఫొటో గ్యాలరీలో పెట్టాలని సీఎం …

Read More »

ఇంతకీ పవన్‌ బీజేపీతో పొత్తులో ఉన్నట్టా? లేనట్టా?: అంబటి

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ నిలకడలేని వ్యక్తి అని.. ఆయన ఎప్పుడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారో జనసేన కార్యకర్తలకు కూడా అర్థం కాదని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఇచ్చే రోడ్డు మ్యాప్‌ కోసం వెయిట్‌ చేస్తున్నామన్న పవన్‌… ఆత్మకూరులో బీజేపీ పోటీ చేస్తుంటే ఎందుకు మద్దతివ్వడం లేదని ప్రశ్నించారు. ఇంతకీ ఆయన …

Read More »

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటిపై దాడి -చంద్రబాబు స్పందన

 ఏపీలోనిఅనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన  సీనియర్‌నేత.. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి ప్రహరీ కూల్చివేతపై టీడీపీ నాయకులు తీవ్రంగా స్పందించారు. కూల్చివేతను టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా  చంద్రబాబుతో పాటు ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. అర్ధరాత్రి అయ్యన్న ఇంటికి వెళ్లిన అధికారులు, సిబ్బంది ప్రహరీని అక్రమంగా కూల్చివేయడం ముమ్మాటికి కక్ష సాధింపు చర్యగా ఉందని చంద్రబాబు మండిపడ్డారు.టీడీపీలో ఉన్న బలమైన బీసీ …

Read More »

వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ అనంతబాబుకి షాక్

ఏపీ అధికార పార్టీ వైసీపీ  బహిష్కృత ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న  సంగతి విధితమే. అయితే అనంత్ బాబుకు చెందిన బెయిల్ పిటిషన్ ను రాజమహేంద్రవరం SC, ST కోర్టు రద్దు చేసింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ అనంతబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. బెయిల్ మంజూరుకు నిందితుడు అనంతబాబు తరపున న్యాయవాది సరైన కారణాలు చూపకపోవడంతో పిటిషన్ రద్దు …

Read More »

జేసీ బ్రదర్స్ కు ఈడీ షాక్

 ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన సీనియర్ నేత.. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్  జేసీ ప్రభాకర్ రెడ్డి,మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి లకు ఈడీ షాకిచ్చింది. ఈరోజు శుక్రవారం ఉదయం నాలుగంటల నుండి ఇంట్లో ఈడీ తనిఖీలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఆయన ఇంటికి వెళ్లిన అధికారులు ప్రభాకర్ రెడ్డి, ఆయన కుటుంబసభ్యుల ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎవరినీ ఇంటి లోపలికి రానీయకుండా …

Read More »

ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేకు ఘోర అవమానం

ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణకు చేదు అనుభవం ఎదురైంది. తమ భూములను అక్రమంగా లాక్కున్నారని కొందరు మహిళలు ఎమ్మెల్యే కండువాను లాగేశారు. ప్రజాప్రతినిధులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. ఉద్రిక్తత చోటుచేసుకునే అవకాశం ఉండటంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. తప్పుడు రికార్డులు సృష్టించి తమ ఐదెకరాల భూమిని ఎమ్మెల్యే కబ్జా. మహిళలు ఆరోపిస్తున్నారు.  

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat