Home / SLIDER / రోహిత్ శర్మ పరమ చెత్త రికార్డు ..!

రోహిత్ శర్మ పరమ చెత్త రికార్డు ..!

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ పదకొండో సీజన్లో అతి చెత్త రికార్డును తన పేరిట దక్కించుకున్నాడు .గతంలో మూడు సార్లు ఐపీఎల్ ట్రోఫిను సొంతం చేసుకున్న ముంబై ఈ ఏడాది మాత్రం అంతగా ప్రభావం చూపించలేకపోయింది .అందులో భాగంగా ఈ సారి కనీసం ప్లే ఆఫ్ లో చోటు కూడా సంపాదించలేకపోయింది .

తద్వారా కెప్టెన్ గా రోహిత్ శర్మ పరమ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.గత ఐపీఎల్ సీజన్లన్నిటిలో మూడు వందలకుపైగా పరుగులను సాధించిన రోహిత్ శర్మ ఈ సీజన్లో మొత్తం పద్నాలుగు మ్యాచ్ ల్లో అతడు చేసిన పరుగులు కేవలం రెండు వందల ఎనబై ఆరు పరుగులు మాత్రమే .అయితే ఐపీఎల్ ప్రారంభమైన దగ్గర నుండి ఇప్పటివరకు రోహిత్ శర్మ ఎప్పుడు ఇంత తక్కువ పరుగులు చేయలేదు ..