Home / SLIDER / శ్రియా నువ్వు చాలా హాట్

శ్రియా నువ్వు చాలా హాట్

ఆమె వయస్సు ముప్పై ఆరు ఏళ్లు. అయితేనేమి వన్నె తగ్గని అందం.. ఇప్పటికి కుర్రకారు గుండెల్లో రైళ్ళు పరుగెత్తించే కైఫ్ ఆమెకే సొంతం. తెలుగు సినిమాల్లో అవకాశాలు తగ్గిన కానీ ఏమాత్రం క్రేజ్ తగ్గని అందాల రాక్షసి తను. ఇంతకు ఈ ఉపోద్ఘాతం అంత అందాల రాక్షసి శ్రియా చరణ్ గురించే.

తెలుగు ఇండస్ట్రీలోకి కుర్ర హీరో సరసన నటించి ఎంట్రీచ్చిన ఈ ముద్దుగుమ్మ అనతికాలంలోనే స్టార్ హీరోల సరసన నటించి ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. అయితే ఆ తర్వాత అమ్మడు ఎంచుకున్న తప్పుడు కథల వలన సినిమాలు విజయవంతం కాకపోవడంతో అవకాశాలు తగ్గాయి.

అయిన కానీ అప్పుడప్పుడు ఐటెం సాంగ్స్ లో కన్పిస్తూ కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. తాజాగా ఆమె ఎర్లీ మార్నింగ్ ఒక హాట్ వీడియోను తన ఇన్ స్ట్రాగ్రాం లో పోస్టు చేసింది. ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరలవుతుంది. మీరు ఒక లుక్ వేయండి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat