Home / ANDHRAPRADESH / వైఎస్సార్ పై చంద్రబాబు ప్రశంసలు

వైఎస్సార్ పై చంద్రబాబు ప్రశంసలు

వినడానికి వింతగా ఉన్న కానీ ఇది నిజం. ఎప్పుడు వైఎస్సార్,ఆయన కుటుంబ సభ్యులపై దుమ్మెత్తిపోసే టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఇక్కడ ప్రస్తుత వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని వైఎస్సార్ పోలుస్తూ పలు వ్యాఖ్యలు చేశారు.

అసలు విషయానికి వస్తే అప్పట్లో ఉమ్మడి ఏపీలో మీడియాపై నియంత్రణకు నాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రభుత్వం తెచ్చిన జీవోను మరింత కఠిన నిబంధనలతో సీఎం వైఎస్ జగన్ మళ్లీ తీసుకొచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అప్పట్లో జర్నలిస్టు ఆందోళనలను పరిగణలోనికి తీసుకుని ఆ జీవోను రద్దు చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. నాడు రాజశేఖర్ రెడ్డి చూపిన విజ్ఞతను అభినందించాలని అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat