Home / NATIONAL / మహారాష్ట్రలో 144 స్థానాల్లో బీజేపీ ముందంజ

మహారాష్ట్రలో 144 స్థానాల్లో బీజేపీ ముందంజ

మహారాష్ట్ర రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల ఇరవై ఒకటో తారీఖున పోలింగ్ జరిగింది.ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియ ఈ రోజు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు మొదలయింది.

మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు 3,237మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. అయితే ప్రధాన పోటీ కాంగ్రెస్,బీజేపీ పార్టీల మధ్య ఉండనున్నది అని విశ్లేషకులు అంచనా.. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పార్టీ ముందంజలో ఉందని తెలుస్తుంది.

మొత్తం 288స్థానాల్లో బీజేపీ 144,కాంగ్రెస్ 48,ఇతరులు 14స్థానాల్లో అధిక్యంలో ఉన్నారు. మొత్తం ఎన్నికల ఫలితాలు సాయంత్రం నాలుగు గంటల్లోపు వెలువడనున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat