Home / 18+ / కోర్టు మెట్లు ఎక్కుతున్న రామ్ చరణ్

కోర్టు మెట్లు ఎక్కుతున్న రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. కోర్టులోకి వెళ్లి బోనులో నిలబడి జడ్జి గారికి తన వాదనలు వినిపిస్తున్నారు. ఇదంతా నిజజీవితంలో అనుకుంటున్నారా కాదు ఇదంతా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ సినిమాలోని సన్నివేశం ఎన్టీఆర్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ కథలో భాగంగా అల్లూరి పాత్రధారి అయిన రామ్ చరణ్ కోర్టు సన్నివేశాలను ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరిస్తున్నారట. ఇందులో భాగంగా ముందు నిలబడే సన్నివేశాలు ప్రస్తుత చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం.