Home / SLIDER / జేపీకి తప్పిన ప్రమాదం

జేపీకి తప్పిన ప్రమాదం

లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ తృటిలో ప్రమాదం నుండి బయటపడ్డారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ పరిధిలోని జూబ్లిహీల్స్ చెక్ పోస్టు వద్ద ఆయన ప్రయాణిస్తోన్న కారును వెనుక నుంచి వస్తోన్న ఆటో బలంగా ఢీకొట్టింది.

అనుకోకుండా జరిగిన ఈ సంఘటనలో జయప్రకాష్ నారాయణ ప్రయాణిస్తోన్న కారు వెనుక భాగం తీవ్రంగా దెబ్బతిన్నది. అయితే కారులోనే ఉన్న జేపీకి ఎలాంటీ ప్రమాదం జరగలేదు.

ఎటువంటి గాయాలు కాలేదు. అయితే అదే సమయంలో ఆటోలో ఉన్న మహిళలకు మాత్రం తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి చేర్చి చికిత్స అందిస్తోన్నారు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat