Home / SLIDER / తెలంగాణలో పెట్టుబడులు పెరిగాయి

తెలంగాణలో పెట్టుబడులు పెరిగాయి

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగాయని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,ఆ పార్టీకి చెందిన ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి అన్నారు..ఏపీలో అమరావతి రాజధాని తరలింపుపై రేవంత్ రెడ్డి స్పందించారు..

ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ”అమరావతిలో రైతులు ధర్నాలు,రాస్తోరోకులు చేస్తుండటం వలన తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగాయని అన్నారు.

ఏపీలో మూడు రాజధానుల అంశం,అనిశ్చిత పరిస్థితులు చోటు చేసుకోవడంతో తెలంగాణలో పెట్టుబడులు పెరిగాయి.దీంతో తెలంగాణ రాష్ట్రా ఆదాయం పెరిగింది అని అన్నారు.దీనిపై తెలంగాణ పౌరుడిగా గర్వపడుతున్నానని అన్నారు..