Home / MOVIES / ప్రభాస్ అభిమానులు కాలర్ ఎగురవేసే వార్త

ప్రభాస్ అభిమానులు కాలర్ ఎగురవేసే వార్త

బాహుబలి సిరీస్ తో యావత్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.తాజాగా ప్రభాస్ తన అభిమానులు కాలర్ ఎగురవేసే పని చేశాడు.ప్రస్తుతం దేశాన్ని కరోనా మహమ్మారి పీఢిస్తున్న సంగతి విదితమే.

కరోనా బాధితులకు చికిత్స నిమిత్తం పలువురు సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులు ముఖ్యమంత్రి సహాయ నిధి,ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇస్తున్నారు.వీరి జాబితాలో ప్రభాస్ చేరారు.

కరోనాపై పోరటానికి హీరో ప్రభాస్ నాలుగు కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు.ఇందులో మూడు కోట్లు పీఎం సహయనిధికి,ఏపీ,తెలంగాణ సీఎంల సహాయ నిధికి చేరో యాబై లక్షలు ప్రకటించాడు ప్రభాస్.దీంతో నెటిజన్లు సాహో ప్రభాస్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.