Home / CRIME / ఏ దేశంలో ఎన్ని కరోనా మరణాలు..?

ఏ దేశంలో ఎన్ని కరోనా మరణాలు..?

* అమెరికా దేశంలో 2,45,442కేసులు నమోదైతే 6,098మంది మృతి చెందారు
* ఇటలీలో 1,15,242కేసులు నమోదైతే 13,915మృత్యువాత పడ్డారు
* స్పెయిన్ లో 1,17,710కేసులు నమోదైతే 10,935మంది మరణించారు

* చైనాలో 81,620కేసులు నమోదైతే 3,322మరణాలు చోటు చేసుకున్నాయి
* జర్మనీలో 85,903కేసులగానూ 1,122మంది మృతి చెందారు
* ప్రాన్స్ లో 59,105కేసులైతే 5,387మంది చనిపోయారు
* ఇరాన్ లో 53,183 కేసులు నమోదైతే 3,294మంది మరణించారు

* బ్రిటన్ లో 33,718కేసులకు 2,921మరణించారు
* బెల్జియంలో 16,770 కేసులు నమోదైతే 1,143 మరణాలు నమోదయ్యాయి