Home / ANDHRAPRADESH / వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై ఆర్జీవీ సంచలన ట్వీట్

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై ఆర్జీవీ సంచలన ట్వీట్

ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన నర్సాపూర్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్వంత పార్టీపైనే నిప్పులు చెరుగుతున్న సంగతి విదితమే.

ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఇది హాట్ టాఫిక్ గా మారింది.ఈ నేపథ్యంలో ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేశాడు.

తన అధికార ట్విట్టర్ ఖాతాలో “సినిమా ప్రేమించే ఎస్ఎస్ రాజమౌళి RRR విడుదలై సినిమా థియేటర్లను కాపాడుతుందో తెలియదు.కానీ వైసీపీని కాపాడటానికి జగన్ ను ప్రేమించే వ్యక్తి RRRముందు వచ్చినందుకు సంతోషంగా ఉంది”అని ట్విట్టర్లో పోస్టు చేశాడు..