తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1,831 కేసులు నమోదయ్యాయి.రంగారెడ్డి జిల్లాలో 160, మేడ్చల్ 117, సంగారెడ్డిలో 3కేసులు నమోదయ్యాయి.
మరోవైపు కరీంనగర్ లో 5, మహబూబ్ నగర్ లో 9, గద్వాల్ లో 1, నల్గొండ 9, వరంగల్ (U)లో 9, నిజామాబాద్లో 9,వికారాబాద్ లో 7, మెదక్ లో 20, నారాయణపేటలో 1 గా నమోదయ్యాయి.
పెద్దపల్లిలో 9, యాదాద్రి 1, సూర్యాపేటలో 6 మంచిర్యాలలో 20, ఖమ్మంలో 21, జగిత్యాలలో 4, మహబూబాబాద్ జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. కాగా జీహెచ్ఎంసీలో 1,419 కేసులు నమోదయ్యాయి.