Home / ANDHRAPRADESH / ఏపీలో ఏ జిల్లాలో ఎన్ని కరోనా కేసులు

ఏపీలో ఏ జిల్లాలో ఎన్ని కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా మొత్తం 1608 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. ఇందులో స్థానికంగా 1576 కేసులు నమోదయ్యాయి.

అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 208, అనంతపురంలో 191, ఈస్ట్ గోదావరిలో 169 ,గుంటూరులో 136, వైఎస్సార్ కడపలో 91, కృష్ణాలో 80 ,కర్నూల్ లో 144, నెల్లూరులో 51, ఒంగోలులో 110, శ్రీకాకుళంలో 80,విశాఖపట్టణంలో 86, విజయనగరంలో 86,వెస్ట్ గోదావరి జిల్లాలో 144 కేసులు నమోదయ్యాయి.

తాజాగా కరోనాతో అనంతపురం, చిత్తూరు, గుంటూరు,కర్నూల్ , కృష్ణా జిల్లాలో ఇద్దరు చొప్పున మృతి చెందారు.. నెల్లూరు, శ్రీకాకుళం,విశాఖపట్టణం, విజయనగరం, వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున చనిపోయారు.