siva – Dharuvu
Breaking News
Home / siva

siva

వైసీపీలోకి భారీగా వలసలు..మాజీ మంత్రులు..ఎంపీలు..ఎమ్మెల్యేలు

ఎన్నికలు సమీపిస్తున్న కొలది నేతలు ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం మొదలైంది. పాదయాత్ర నుండి ఇప్పటి వరకు అధికార పార్టీ నుండి..ఇతర పార్టీలో నుండి ప్రధాన ప్రతిపక్షం అయిన వైసీపీలోకి వలసలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా భారీగా వైసీపీలోకి వలసలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే కొందరు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మా పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. తాజాగా మాజీ …

Read More »

కర్నూల్ జిల్లాలో ఉపముఖ్యమంత్రి కేఈ అనుచరుడు దారుణ హత్య..!

కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ కక్షలు మళ్లీ రగిలాయి. పత్తికొండ నియోజకవర్గంలోని దేవనకొండ మండలం కె.వెంకటాపురంలో టీడీపీ నేత, ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అనుచరుడు సోమేశ్‌గౌడ్‌ దారుణ హత్యకు గురయ్యాడు. శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక గుర్తుతెలియని దుండగులు ఆయన వెంటాడి హత్య చేశారు. ఈ దారుణ హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. సోమేశ్ శుక్రవారం రాత్రి తన మద్యం షాపును మూసేసి, …

Read More »

ఇండియా టుడే సర్వే.. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం..!

తెలంగాణలో టీఆర్ఎస్ దే గెలుపు అని మరో సర్వే తెలిపింది. తెలంగాణలో డిసెంబర్‌ 7న జరిగే ఎన్నికల్లో కే సీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) విజయం సాధించి, మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు 75% ఉన్నాయని ఇండియా టుడే నిర్వహించిన తాజా సర్వేలో తేలింది. ఈ సర్వేలో మళ్లీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే రావాలని 44% మంది కోరుకోగా, ప్రభుత్వం మారాలని 34% కోరుకున్నారు. మాకు తెలియదంటూ స్పందించిన వారు …

Read More »

చైనాలో మొదటిసారి ఘనంగా బతుకమ్మ పండుగ

తెలంగాణ పూల పండుగ “బతుకమ్మ” మరియు దీపావళి వేడుకలను తెలుగు అసోసియేషన్ ఆఫ్ షాంఘై మరియు షాంఘై దక్షిణ సంగమం షాంఘైలో నవంబర్ 4 న అట్టహాసంగా జరుపుకొన్నారు.అంతేగాక తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ పండుగ గురించి మరియు దాని ప్రాముఖ్యత గురించి వీడియో ప్రదర్శన చేశారు. తెలుగు రాష్ట్రాల మహిళలు మరియు దక్షిణ ప్రాంతాల నుండి తెలుగు వారు కూడా ఈ ఉత్సవాన్ని జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సుజౌ & …

Read More »

విధానాల్లో మార్పు రావాలి

మేధావుల చర్చా వేదికలో వక్తల వెల్లడి రాష్ట్రం అన్ని రంగాల్లో వృద్ధి సాధించాలంటే రాజకీయ, సామాజిక, ఆర్ధిక విధానాల్లో మార్పు రావాలని పలువురు వక్తలు తమ అభిప్రాయాలు వెల్లడించారు. స్థానిక సిల్వర్ గోల్డ్ మర్చంట్స్ అసోసియేషన్ హాల్లో ఆదివారం సాయంత్రం ” వై ఏపీ నీడ్స్ చేంజ్ ” అనే అంశంపై ఎన్నారైలు చర్చా వేదిక నిర్వహించారు. చర్చలో వివిధ వర్గాల నుంచి పాల్గొన్న మేథావులు, నాయకులు మాట్లాడుతూ కేవలం …

Read More »

తెరాస న్యూ జీలాండ్ శాఖ ఎన్నికల ప్రచార బేరి ప్రత్యేక సమావేశం

తెరాస న్యూ జీలాండ్ శాఖ , కెసిఆర్ గారికి , తెరాస పార్టీ కి అండగా ఉండేందుకు, గెలుపు కోసం తమ వంతు ప్రయత్నం చెయ్యడానికి నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు , మరియు తెరాస NRI కో ఆర్డినేటర్ మహేష్ బిగాలా పిలుపు మేరకు ఈ రోజు సాయంత్రం ఆక్లాండ్ లోని, మౌంట్ ఆల్బర్ట్ లోని. పింక్ రూమ్ లో ప్రత్యేక సమావేశం తెరాస న్యూ …

Read More »

బ్రేకింగ్ న్యూస్…వైసీపీలోకి మాజీ మంత్రి…!

ఏపీ ప్ర‌తి ప‌క్ష‌నేత వైఎస్ జగన్ ఎక్కడిక్కడ సమస్యలపై పోరాటం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తాంగా టీడీపీ నేతల గూండాగిరి, ప్రభుత్వ వైఫల్యాలు, ప్రస్తుత ప్రజాపోరాటాలతో వైసీపీ క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. ఖ‌చ్చితంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు ఖాయం అనిపిస్తుంది. ఇందులో బాగాంగానే వైసీపీలోకి భారీగా వ‌ల‌స‌లు జ‌రుగుతున్నాయి. ఎఐసిసి అద్యక్షుడు రాహుల్ గాందీ, టీడీపీ అదినేత చంద్రబాబులు భేటీ అయి కలిసి పనిచేయాలన్న నిర్ణయం ప్రభావం …

Read More »

నేష‌న‌ల్ రిపబ్లిక్‌–సీ వోటర్‌ సర్వే… జ‌గ‌న్ కు ఏపీలో తిరుగులేని విజ‌యం

వ‌చ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ప్ర‌తి ప‌క్ష‌నేత‌, వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ నేతృత్వంలోని వైసీపీ ప్రభంజనం సృష్టించే అవకాశాలు మరింత మెరుగయ్యాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఏపీలోని మొత్తం 25 సీట్లలో వైసీపీ 20 స్థానాలు, అధికార టీడీపీ 5 స్థానాలు కైవసం చేసుకుంటాయని రిపబ్లిక్‌–సీ వోటర్‌ సర్వే తేల్చింది.‘నేషనల్‌ అప్రూవల్‌ రేటింగ్స్‌’ పేరిట తాజా అంచనాల్ని గురువారం విడుదల చేసింది. కేంద్రంలో ఎన్డీయే కూటమి సాధారణ మెజారిటీకి …

Read More »

మగబిడ్డకు జన్మనిచ్చిన సానియా మీర్జా..!

ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త, ప్రముఖ పాక్‌ క్రికెటర్‌ షోయెబ్‌ మాలిక్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. ‘ఈ శుభవార్త మీ అందిరితో పంచుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు పండంటి మగబిడ్డ పుట్టాడు. నా భార్య కూడా ఆరోగ్యంగా ఉంది. మీ అందరి ప్రేమాభిమానాలకు, ఆశీస్సులకు ధన్యవాదాలు’ అని వెల్లడిస్తూ ‘బేబీ మీర్జా మాలిక్‌’ అని క్యాప్షన్‌ …

Read More »

మరో సంచ‌ల‌న జాతీయ‌ సర్వే …వైఎస్ జగనే ముఖ్య‌మంత్రి….స‌ర్దుకుంటున్న టీడీపీ

ఏపీలో జ‌రిగే ఎన్నిక‌ల‌పై మరో సర్వే బ‌య‌ల‌కు వ‌చ్చింది. రాష్ట్రంలో ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే జగన్ గెలుస్తాడంటూ బల్లగుద్దీ మరీ చెప్పేసింది. అంతే కాదు.. బలాబలాలు తారు మారు అవుతాయని కూడా పేర్కొంది. జాతీయ సర్వేలో వెల్లడించిన వివరాల ప్రకారం వైఎస్ జగన్ పార్టీ వైసీపీ అధికారాన్ని చెపడుతుందని స్పష్టంగా తెలిపింది. 2014 ఎన్నికల్లో టీడీపీకి 103 సీట్లు వస్తే వైసీపీకి 67 సీట్లు వచ్చాయి. ఈ సర్వే బట్టి …

Read More »