Home / INTERNATIONAL (page 4)

INTERNATIONAL

విషాద ఘటన…జలపాతంలో జారిపడిన ఏనుగులు మృత్యువాత..!

థాయిలాండ్ లోని ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒక జాతీయ పార్కులోని గల జలపాతంలో ఆరు ఏనుగులు జారిపడి మృత్యువాతపడ్డాయి.ఈ దారుణం శనివారం నాడు చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు రెండు ఏనుగులు కాపాడినప్పటికి మిగతావి అప్పటికే ప్రాణాలు కోల్పోయాయి. నిన్న మధ్యాహ్నం మూడు గంటల సమీపంలో ఈ సంఘటన జరగగా..జలపాతంలో చిక్కుకున్న వాటి ఆర్తనాదాలు విన్న అధికారులు వెంటనే సహాయక చర్యలు తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

Read More »

జూలో సింహాం ముందు డ్యాన్స్‌ చేసిన మహిళ..వీడియో వైరల్

జంతుప్రదర్శనశాలలో సింహం ఎదురుగా ఒక యువతి నృత్యం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది . అదీ అతి దగ్గరగా నిలబడి డ్యాన్స్ చెయ్యడంతో వీపరీతంగా వైరల్ అయ్యింది. న్యూయార్క్‌లోని బ్రోంక్స్ జూ లో ఓ మహిళ ఈ దుస్సాహసానికి ఒడిగట్టింది. కంచెను దాటి మరీ సింహాల ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించింది. ఓ సింహానికి దగ్గరగా వెళ్లింది. కొద్దిసేపు డ్యాన్స్‌ చేసింది. 13 సెకన్ల క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో రియల్ సోబ్రినో …

Read More »

ఆన్‌లైన్లో అమ్మాయి శీలం… ఎవరు ఎక్కువగా డబ్బులిస్తే వారితో గడపడానికి సిద్దం

అంగట్లో కూరగాయలను పెట్టినట్లుగా ఓ అమ్మాయి తన శీలాన్ని ఆన్‌లైన్లో పెట్టింది. ఎవరు ఎక్కువగా డబ్బులిస్తే వారితో గడపడానికి సిద్దపడింది. అలా ఆమె పెట్టగానే ఆమెతో గడిపింది కుర్రాడు కూడ కాదు 50 యేళ్ల వయస్సున్న మధ్యవయస్కుడు.ఈ కుర్రదాన్ని ఇంతగా నచ్చి కొన్న ఆ రసికరాజు ఎక్కడుంటాడో తెలుసుకుందాం. బ్రిటన్‌కు చెందిన 24 ఏళ్ల లియా అనే యువతి‘సిండరిల్లా ఎస్కార్ట్స్‌’వెబ్‌సైట్‌ ద్వారా తన శీలాన్ని ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టగా మంచి …

Read More »

నడిరోడ్డుపై స్క్రీన్ పై నీలి చిత్రాలు ప్రసారం

ప్రముఖ క్రీడ పరికరాల తయారీ సంస్థ అయిన యాసిక్స్ కు చేదు అనుభవం ఎదురైంది. ఈ క్రమంలో ఈ సంస్థకు చెందిన ఒక ప్రకటనల బోర్డులో నడిరోడ్డుపై దాదాపు తొమ్మిది గంటల పాటు నీలి చిత్రాలు ప్రసారమయ్యాయి. న్యూజిల్యాండ్ లో ఆక్లాండ్ నగరంలో ఉన్న యాసిక్స్ స్టోర్ ముందు ఉన్న డిస్ప్లే పై గత శనివారం రాత్రి ఆదివారం ఉదయం వరకు దాదాపు తొమ్మిది గంటల పాటు నీలి చిత్రాలు …

Read More »

స్వచ్ఛంద రక్తదానానికి నేను రెడీ..మీరూ రెడీ నా..?

అన్ని దానాల్లో రక్త దానం మంచిది ఎందుకంటే.. ప్రాణాలు కాపాడే ఈ రక్తం కన్నా మంచి దానం ఇంకేముంటుంది చెప్పండి. అయితే కొందరు రక్తాన్ని ఇస్తారు, కొందరు ఆ కార్యక్రమాని నిర్వహిస్తారు. నా దృష్టిలో ఇద్దరూ గొప్పవాళ్ళే. అక్టోబర్ 1 ప్రపంచ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం. ఈరోజు ప్రత్యేకత రక్తదానం చేసినవారికే అంకితం. ప్రపంచంలో ఎంతటి గొప్ప సైంటిస్ట్ అయినా సరే రక్తాన్ని మాత్రం తయారు చెయ్యడం సాధ్యం కాదు. …

Read More »

చరిత్రలో ఈరోజు…తెలుసుకోవాల్సిన విషయాలు..?

చరిత్రలో ఈరోజుకోసం మీరు తెలుసుకోవాల్సిన విషయాలు. ప్రతీరోజుకు ఏదో ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఈరోజు అంతకుమించిన ప్రత్యేకత ఉందని చెప్పాలి. ఇక ఆ విషయాల్లోకి వెళ్తే..! *భారతీయ న్యాయవాది సుబ్రహ్మణ్య అయ్యర్ జననం *విద్యావేత్త రఘుపతి వెంకటరత్నం నాయుడు జననం *నటుడు అల్లు రామలింగయ్య జననం *నటుడు శివాజీ గణేషన్ జననం *తొలి దళిత స్పీకర్ బాలయోగి జననం *కర్నూల్ రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు *తెలుగు సినిమా దర్శకుడు ఆదుర్తి …

Read More »

ప్రత్యేక ఆకర్షణగా కాకతీయ కళాతోరణం

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్(టాక్) ఆధ్వర్యంలో లండన్ లో చేనేత బతుకమ్మ – దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు యుకే నలుమూలల నుండి పన్నెండు వందలకు పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ కార్య్కర్మానికి ముఖ్య అతిధులుగా భారత హై కమీషన్ ప్రతినిధి రాహుల్ మరియు స్థానిక హౌన్సలౌ మేయర్ టోనీ లౌకి లు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూతనిస్తూ …

Read More »

తెల్లదొరల గుండెల్లో వణుకు పుట్టించిన భారత విప్లవాగ్ని.. భగత్ సింగ్…!

భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 28న జన్మించారు. ఆయన స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ప్రఖ్యాత ఉద్యమకారుడు. ఢిల్లీ వీదిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలనుచైతన్యవంతులను చేసాడు.విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది ఈయనే. స్వాతంత్ర్య ఉద్యమంలో తెల్లవారితో పోరాడిన విప్లవ వీరులలో భగత్ సింగ్ ఒకడు. ఆయన పేరు వింటే చాలు నవతరం యువకులకు రక్తం ఉప్పొంగుతుంది. ఎందుకంటే ఎన్నో ధైర్య సాహసాలతో తెల్లదొరలను పరిగెత్తించారు. అప్పట్లో ఆయనే పేరు …

Read More »

ప్రధాని మోడీ తర్వాత అతడినే ఆధరించిన ప్రజానీకం..ఎవరా ఒక్కడు..?

తాజాగా యుగోవ్ సంస్థ నిర్వహించిన ప్రజలు మెచ్చిన వ్యక్తుల సర్వేలో భారత మాజీ సారధి ప్రస్తుత వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని రెండో స్థానంలో నిలిచాడు. ఇక మొదటి స్థానంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ నిలిచారు. ధోని ప్రస్తుత కెప్టెన్ విరాట్ మరియు సచిన్ టెండూల్కర్ ను పక్కకి నట్టేసి పైకి ఎకబాకాడు. ఓవరాల్ గా ఈ సంస్థ 41 దేశాల్లో 42,000 మంది అభిప్రాయలు స్వీకరించగా ఇందులో …

Read More »

మోదీనే టార్గెట్..ఉరీ తరహాలో మరో కుట్ర..!

పాకిస్తాన్ వేదికగా పనిచేస్తున్న జైష్-ఎ-అహ్మద్ ఉగ్రవాద సంస్థ భారత్ లో విధ్వంసక చర్యలు చేపట్టాలని నిర్ణయించుకుంది. ముఖ్యంగా వాళ్ళ టార్గెట్ భారత ప్రధాని, అమిత్ షా మరియు అజిత్ డోభాల్ అని తెలుస్తుంది. ఈ ముగ్గురినే లక్ష్యంగా చేసుకొని పక్కా ప్రణాళిక సిద్దం చేసుకొని ఉరీ తరహాలో మరో విధ్వంసం సృష్టించినున్నారు. దేశమంతట పెద్ద నగరాల్లో కల్లోలాలు సృష్టించాలని చూస్తున్నారని నిఘా వర్గాల సమాచారం రావడంతో కేంద్ర హోంశాఖ అప్రమత్తం …

Read More »