Breaking News
Home / INTERNATIONAL (page 2)

INTERNATIONAL

చైనాలో కరోనా మహమ్మారి మళ్లీ ఉగ్రరూపం

కరోనా వైరస్ తొలిసారి వెలుగుచూసిన చైనాలో మహమ్మారి మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది. ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో 20,472 కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా అతిపెద్ద నగరం షాంఘైలో 17,077 కేసులు బయటపడ్డాయి. తాజా ఉద్ధృతిలో ఈ ఒక్క నగరంలోనే 90 వేలకు చేరింది. చైనాలో ఇటీవల ఒమిక్రాన్ బీఏ.2 వేరియంట్ ఉద్ధృతితో మహమ్మారి విజృంభిస్తోంది

Read More »

చైనాలో మళ్లీ క‌రోనా క‌ల‌క‌లం

 చైనాలో మళ్లీ క‌రోనా క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసులు త‌గ్గుతున్న‌ప్ప‌టికీ, చైనాలో మాత్రంలో రోజురోజుకు గ‌ణ‌నీయంగా పెరిగిపోతున్నాయి. ఆదివారం ఒక్క రోజే 13 వేల కేసులు న‌మోదు అయింది. ఇప్పుడు ఆ సంఖ్య బుధ‌వారానికి దాదాపు 20 వేల‌కు పైగా చేరింది. ఈ ఒక్క‌రోజే 20 వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు చైనా ఆరోగ్య శాఖ అధికారులు వెల్ల‌డించారు. షాంఘైలోనే అత్య‌ధిక కేసులు న‌మోదైన‌ట్లు …

Read More »

ప్రధాని పదవిని కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్

పాకిస్థాన్ పార్లమెంట్ ను  రద్దు చేసి ఎన్నికలకు వెళ్తున్నట్లు  పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు..దీంతో ఇమ్రాన్ ఖాన్ తన ప్రధాని పదవి కోల్పోయారు. పాక్ కేబినెట్ జారీ చేసిన సర్క్యూలర్ లో ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ ను  పాక్ ప్రధానిగా డినోటిఫై చేశారు. దీంతో పాక్ రాజ్యాంగం ప్రకారం తాత్కాలిక ప్రధానిని నియమించే 15 రోజుల వరకు ఇమ్రాన్ ప్రధానిగా కొనసాగుతారు. అయితే  రానున్న 90 రోజుల్లో …

Read More »

చైనాలో మళ్లీ కొవిడ్ విజృంభణ

ప్రస్తుతం రెండేళ్ల తర్వాత తాజాగా చైనా కొవిడ్ విజృంభణతో   అల్లాడిపోతోంది. ఈరోజు  ఒక్కరోజే 13,146 కేసులు వెలుగు చూశాయి. రెండేళ్ల కాలంలో ఇవే గరిష్ఠ కేసులు ఇవి ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. వీటిలో 70% కేసులు షాంఘైలోనే నమోదయ్యాయి. వేలాది కేసులు వెలుగుచూస్తున్న తరుణంలో అధికారులు ఆంక్షలు కఠినతరం చేశారు. తాజాగా ఈశాన్య చైనాలోని బయాచెంగ్లోనూ లార్డెన్ విధించారు. హైనన్ ప్రావిన్సులో సాన్యా నగరానికి వాహన …

Read More »

మరోసారి ప్రపంచాన్ని వణికిస్తోన్న కొత్త కరోనా వేరియంట్

ప్రపంచంలో తాజాగా ఎక్స్ఈ ఒమైక్రాన్ కొత్త కొవిడ్ సబ్ వేరియంట్ వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఒమైక్రాన్ బీఏ.2 సబ్ వేరియంట్ కంటే 10 శాతం అధికంగా వ్యాప్తి చెందుతుందని డబ్ల్యూహెచ్‌వో  హెచ్చరించింది. కరోనా బీఏ.2 ఒమైక్రాన్ తో పోలిస్తే ఒమైక్రాన్ ఎక్స్ఈ సబ్ వేరియంట్ 10 శాతం వృద్ధి రేటు ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన ఎపిడెమియోలాజికల్ నివేదికలో పేర్కొంది.ఎక్స్ఈ కరోనా వేరియంట్ మొదటిసారి …

Read More »

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన నిర్ణయం

పాక్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోనున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.  అందులో భాగంగా ప్రతిపక్ష పార్టీ ప్రవేశ పెట్టనున్న అవిశ్వాస తీర్మానంపై రేపు గురువారం రోజు జరగనున్న చర్చలో భాగంగా ఓటింగ్ నేపథ్యంలో తమ పార్టీకి చెందిన ఎంపీలు ఓటింగ్ లో పాల్గొనకుండా ఇమ్రాన్ ఖాన్ తన పార్టీకి చెందిన ఎంపీలకు విప్ జారీ చేశాడు. …

Read More »

దిగోచ్చిన రష్యా- కారణాలు ఇవే..?

గత కొన్ని రోజులుగా రష్యా ఉక్రెయిన్ పై బాంబుల దాడి కురిపిస్తున్న సంగతి విదితమే. అయితే మంగళవారం టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా జరిగిన రష్యా -ఉక్రెయిన్ దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు మొట్టమొదటి సారిగా సానుకూలంగా ముగిశాయి. ఇందులో భాగంగా రష్యా కీవ్ లో ఉన్న తమ బలగాలను వెనక్కి రప్పించడమే కాకుండా చేస్తున్న దాడులను తగ్గించింది రష్యా. అయితే యుద్ధం ప్రారంభమై ముప్పై నాలుగురోజులైన ఉక్రెయిన్ పై పైచేయి …

Read More »

పీయూష్ గోయెల్ తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పాలి -గుర్రాల నాగరాజు (TRS NRI సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షులు ).

తెలంగాణ రైతులపై కేంద్రం ముందునుంచే చిన్న చూపు చూస్తుంది, యాసంగి ధాన్యం మొత్తం కొనాలంటూ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసిన తెరాస మంతులతో అహంకారపూరితనగా మాట్లాడిన పీయూష్ గోయెల్ తెలంగాణ సమాజానికి , రైతాంగానికి క్షమాపణ చెప్పాలి గుర్రాల నాగరాజు డిమాండ్ చేసారు. తెలంగాణ లో వున్న బీజేపీ ఎంపీలు తెలంగాణ గురించి ఆలోచించే సమయం లేదు , రోజుకో కొత్త వేషం వేషి అసలు సమస్యలను పక్కన పెడుతున్నారు …

Read More »

అణ్వాయుధాల వాడకంపై రష్యా కీలక ప్రకటన

గత రెండు వారాలుగా నడుస్తున్న ఉక్రెయిన్ తో భీకర యుద్ధం వేళ.. అణ్వాయుధాల వాడకంపై రష్యా కీలక ప్రకటన చేసింది. ‘మాకు ఒక జాతీయ భద్రతా విధానం ఉంది. ఉక్రెయిన్ పై సైనిక చర్య నేపథ్యంలో మా దేశానికి అస్థిత్వానికి ముప్పు ఏర్పడినప్పుడు మాత్రమే.. మా విధానానికి అనుగుణంగా మేం వాటిని ఉపయోగిస్తాం’ అని రష్యా ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. పేస్కోవ్ వ్యాఖ్యలను అమెరికా తప్పుబట్టింది. అణ్వాయుధ దేశమైన …

Read More »

శ్రీలంకలో కిలో చికెన్ రూ. వెయ్యి పైమాటే.

శ్రీలంక దేశం గత కొన్ని రోజులుగా తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో విలవిల్లాడుతోంది. నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోయాయి. దేశంలో ఇప్పుడు ఓ కోడిగుడ్డు రూ. 35 పలుకుతుంది. కిలో చికెన్ రూ. వెయ్యి పైమాటే. పెట్రోలు, డీజిల్, కిరోసిన్ ధరలైతే అందకుండా పోయాయి. లీటరు పెట్రోలు ప్రస్తుతం రూ.283 ఉండగా, డీజిల్ రూ. 220గా ఉంది. కరెంటు ఊసే లేకుండా పోయింది. ఆర్థిక సంక్షోభం ముదరడంతో దేశంలోని 90 …

Read More »
aviator hile interbahis giriş sweet bonanza siteleri - - medyumaşk büyüsümuskabüyüücretsiz bakımbüyü bozma