Home / INTERNATIONAL (page 5)

INTERNATIONAL

కరోనా నుండి కోటి మందికి విమూక్తి

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా కోటి మంది కరోనా నుండి కోలుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 16397245 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. అందులో 10032806 మంది కరోనా నుండి కోలుకోగా, 5712859 మంది ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇక మరణాల విషయానికి వస్తే ఇప్పటివరకు 6,51,580 మంది కరోనా వల్ల మరణించారు. ఎక్కువ మరణాలు మెక్సికోలో సంభవిస్తుండగా.. భారత్ తరువాతి స్థానంలో నిలిచింది.

Read More »

ప్రపంచవ్యాప్తంగా 10803599 కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా పంజా విసురుతోంది.ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 10803599 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 5,18,968 మంది మృతి చెందారు. ఇక 5939017 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అటు అమెరికాలో ఇప్పటి వరకు 2779953 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 1,30,798 మంది మృతి చెందారు.ఇప్పటివరకు 1164680 మంది డిశ్చార్జ్ అయ్యారు

Read More »

రికార్డు స్థాయిలో డీజిల్ ధరలు

డీజిల్ ధ‌ర‌లు కొత్త రికార్డును సృష్టించాయి. ఇవాళ కూడా ఇంధ‌న ధ‌ర‌లను పెంచారు.గ‌త మూడు వారాల్లో డీజిల్ ధ‌ర పెర‌గడం ఇది 22వ సారి. దీంతో లీట‌రు డీజిల్‌పై రూ.11.14 పైస‌లు పెరిగాయి. సోమ‌వారం రోజున‌ లీట‌రు పెట్రోల్‌పై 5 పైస‌లు, డీజిల్‌పై 13 పైస‌లు పెంచిన‌ట్లు ఆయిల్ కంపెనీలు వెల్ల‌డించాయి. ఢిల్లీలో లీట‌రు పెట్రోల్ ధ‌ర ఇప్పుడు రూ. 80.43పైస‌లు కాగా, లీట‌రు డీజిల్ ధ‌ర 80.53 పైస‌లుగా …

Read More »

క‌రోనా సోకిన వారిలో కొత్తగా మ‌రో మూడు ల‌క్ష‌ణాలు

ఇప్ప‌టివ‌ర‌కూ క‌రోనా వైర‌స్ సోకిన వారిలో జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, వాసనలు పసిగట్టలేకపోవడం, రుచి చూడలేకపోవడం వంటివి లక్షణాలుగా ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ లిస్టులోకి కొత్తగా మరో మూడు లక్షణాలు చేరాయి. అమెరికాకు చెందిన హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ చేసిన ఓ అధ్యయనంలో పై లక్షణాలే కాకుండా కొత్తగా మరో మూడింటిని గుర్తించారు. వాంతులు, విరేచనాలు మరియు ముక్కు కారటం కూడా …

Read More »

బహరేన్ లో ఘనంగా పీవీ శతజయంతి వేడుకలు

ఎన్నారై టిఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ అధ్వర్యంలో సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భూమి పుత్రుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారి శతజయంతి సందర్బంగా .పివి నర్సింహారావుగారి చిత్ర పటానికి పూలమాల వేసి వారు దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూఘన నివాళి అర్పిస్తున్నాము. తెరాస కోఆర్డినేటర్ మహేష్ బిగాల గారి అధ్యక్షతన గౌరవ మినిస్టర్ కెటిఆర్ గారి సమక్షంలో 51 దేశాల తెలుగు సంఘాల ప్రతినిధులతో …

Read More »

చైనాకు ఫాదర్స్ డే విసెష్ చెప్పిన కరోనా

చైనాపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతోంది. లక్షల మంది ప్రాణాలు తీస్తున్న కరోనా వైరస్‌… చైనాలోనే పుట్టింది… ఆ దేశమే ఆ వైరస్‌ని అంటించిందని చాలా మంది ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇక ఇండియన్స్ విషయంలో చైనా చేస్తున్న దురాగతాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా సరిహద్దుల్లో మన భారత జవాన్లను పొట్టన పెట్టుకున్న చైనాపై భారతీయులు ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఇలాంటి సమయంలో వచ్చిన ఫాదర్స్ డే సందర్భంగా… ఈనాడులో వచ్చిన కార్టూన్… …

Read More »

చైనా వస్తువులను నిషేధాలు సాధ్యమా?

గల్వన్‌ లోయలో జరిగినదానికి ఆగ్రహం కట్టలు తెంచుకోవడం, ఆవేశపడడం, దేశభక్తితో ఉర్రూతలూగిపోవడం సహజమే కావచ్చు. ఆ మనోభావాలను అర్థం చేసుకోవచ్చును. కానీ, జనావేశాలను ఆధారం చేసుకుని యుద్ధాలు చేయడం కానీ, నిషేధాలు ఆంక్షలు విధించడం కానీ జరగవని ప్రజలకు అర్థంకావడానికి సమయం పడుతుంది. బహుశా ప్రభుత్వాలు కూడా, జనం ఆక్రోశం చల్లారనీ అన్నట్టుగా, ఆవేశకావేశాలను కొంత కాలం అనుమతిస్తాయి. ఫలితంగా, ప్రత్యేకంగా ఒక దేశంమీద, అక్కడి ప్రజలమీద, దానికి సంబంధించిన …

Read More »

ప్రపంచవ్యాప్తంగా మొత్తం 75 లక్షలకు చేరువలో కరోనా కేసులు

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 74 లక్షల 51 వేల 957 మంది ఈ వైరస్‌ భారిన పడ్డారు. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 32 లక్షల 99 వేల 665. వ్యాధి నుంచి 37 లక్షల 33 వేల 401 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. కోవిడ్‌-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 4 లక్షల 18 వేల 891 మంది చనిపోయారు.కోవిడ్‌-19 కారణంగా …

Read More »

అమెరికా తర్వాత భారత్‌లోనే ‘సీరియస్‌’!

కొవిడ్‌ విజృంభణ భారత్‌లో కొనసాగుతూనే ఉంది. ఏ రోజుకారోజూ అత్యధిక కేసులు నమోదవుతూ ఆందోళనకర స్థాయికి చేరుతోంది. గడచిన 24 గంటల్లో 9987 కేసుల నమోదు ఓ రికార్డు కాగా… 331 మంది మృత్యువాత పడ్డారు. దీనితో దేశంలో కరోనా వైరస్‌ మరణాల సంఖ్య 7,476కు చేరింది. మొత్తం 2,66,598 కేసులతో అంతర్జాతీయంగా ఐదో స్ధానంలో ఉన్న భారత్‌… ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న కరోనా బాధితుల సంఖ్యలో రెండో …

Read More »

బహరేన్ దేశంలో తెలంగాణ యువకుడి మృతదేహం స్వగ్రామానికి తరలించిన ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్

  బహరేన్లో గుండె పోటు తో మరణించిన తెలంగాణ బిడ్డ ఎడ్ల గంగరాజాం మృతదేహాన్ని లాక్ డౌన్ లోను స్వగ్రామానికి పంపిన ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ . పొట్టకూటి కోసం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట్ గ్రామానికి చెందిన ఎడ్ల గంగరాజం మూడేళ్ల క్రితం అరబ్ దేశం బెహ్రైన్ లో ప్రైవేట్ కంపెనీలో చేరాడు. దురదృష్టవశాత్తు 14 ఏప్రిల్ 2020 తేదీన గుండె పోటుతో రూములో మృతి …

Read More »