Breaking News
Home / Tag Archives: doctors

Tag Archives: doctors

ఏపీలో కరోనా వైరస్ ఉందా..?

ప్రస్తుతం చైనా ను వణికిస్తున్న ముఖ్యమైన హాట్ టాఫిక్ కరోనా వైరస్. దీనివలన దాదాపు ఇరవై ఐదు వేల మంది మృత్యువాత పడ్డారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కరోనా వైరస్ ఏపీలో కూడా వ్యాప్తిస్తుందని సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై ఆ రాష్ట్ర వైద్యాధికారులు స్పందించారు. కరోనా వైరస్ ప్రభావిత దేశాల నుండి రాష్ట్రానికి వచ్చిన యాబై మందిలో నలబై తొమ్మిది మందికి …

Read More »

కొత్తి మీరతో లాభాలెన్నో..?

కొత్తి మీరతో లాభాలు చాలా ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు.. ఇందులో భాగంగా కొత్తి మీర తినడం వలన గుండె సంబంధిత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని వారు చెబుతున్నారు. అయితే కొత్తి మీర వలన లాభాలు ఏంటో తెలుసుకుందామా..? * ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కణాలను ఫ్రీ రాడికల్స్ దెబ్బతీయకుండా చేస్తాయి * బీపీని తగ్గిస్తుంది * గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది * నాడీ వ్యవస్థ …

Read More »

చైనాలో మరో వైరస్ కలవరం

ఇప్పటికే కరోనా వైరస్ ప్రభావంతో కలవరపడుతున్న చైనాకు మరో అతి భయంకరమైన వైరస్ సోకిందని సమాచారం. ఇప్పటికే కరోనా వైరస తో వందల మంది మృత్యువాత పడుతున్నారు. హునన్ ఫ్రావిన్స్ లో బర్డ్ ఫ్లూ ఆనవాళ్లను గుర్తించినట్లు ఆ దేశపు వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు. షయోయంగ్ నగరం శివారులో ఓ కోళ్లఫారంలో ఈ వరస్ ధాటికి మొత్తం 4500కోళ్లు మృతి చెందినట్లు వెల్లడించారు. అయితే ఇది వ్యాప్తి చెందకుండా …

Read More »

కేరళలో కరోనా వైరస్

కేరళలో కరోనా వైరస్ ఉంది అనే సంగతి విదితమే. ఈ క్రమంలో రాష్ట్రంలో మరో కరోనా వైరస్ బాధితుడ్ని వైద్యులు గుర్తించారు. అయితే ఇతను కరోనా భారీన పడిన మరో బాధితుడ్ని చైనాలో కలవడం వలన ఇది సోకినట్లు కేంద్ర మంత్రి హర్షవర్థన్ తెలిపారు. ప్రస్తుతం అతడ్ని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. చైనా నుండి వస్తున్న వారందర్నీ పరిక్షిస్తున్నాము అని తెలిపారు. మరోవైపు చైనా నుండి వచ్చిన ఇండియన్స్ ను …

Read More »

కోడి గుడ్లు వల్ల లాభాలున్నాయా..?

ప్రతి రోజు ఒకటి చొప్పున గుడ్డును తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది అని మనం చిన్నప్పటి నుండి పుస్తకాల్లో.. పెద్దలు చెబుతుంటే తెల్సుకున్నాము. అయితే కోడి గుడ్లు తినడం వలన లాభాలు ఏమి ఉన్నాయో మరి తెలుసుకుందామా..? * శరీరానికి ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి * శరీరంలో మంచి కొవ్వు పెరుగుతుంది * శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు,మినరల్స్ అందుతాయి * కళ్లు చాలా ఆరోగ్యంగా ఉంటాయి …

Read More »

ఇంగువ తిందాం రండి

ఇంగువను తింటే చాలా లాభాలున్నయంటున్నారు అని పరిశోధకులు.. ఇంగువ తినడానికి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. కానీ ఇంగువ తినాలని అంటున్నారు. అందుకే ఇంగువ తింటే ఏమి ఏమి లాభమో ఒక్కసారి తెలుసుకుందాము.. * ఇంగువను ప్రతిరోజూ తీసుకుంటే గ్యాస్,కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి * ఈ పొడిలోని యాంటీ బయోటిక్ ,యాంటీ వైరల్ ,యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు శ్వాస ఇబ్బందులను తగ్గిస్తాయి * తలనొప్పి …

Read More »

రాగి జావతో లాభాలెన్నో..?

రాగి జావ తింటే లాభాలెన్నో ఉన్నాయంటున్నారు వైద్యులు. మరి రాగి జావ త్రాగితే లాభాలు ఏమి ఏమి ఉన్నాయో తెలుసుకుందాం ఇప్పుడు.. * ఎముకల బలహీనతను అరికట్టకడంలో సహాకరిస్తుంది * కాలేయంలో కొవ్వును నిర్మూలిస్తుంది * దంతాలను గట్టిగా ఉండేలా చేస్తుంది * రక్తహీనతను తగ్గిస్తుంది * రోగనిరోధక శక్తిని పెంచుతుంది * పార్శ్వ నొప్పులను నివారిస్తుంది * నిద్రలేమి సమస్య లేకుండా చేస్తుంది * రక్తం ఉత్పత్తికి దోహదపడుతుంది

Read More »

చిలగడ దుంప ఆరోగ్యానికి యమ కిక్

చిలగడ దుంప తినడానికి చాలా మంది ఎక్కువగా ఇష్టపడరు. కానీ చిలగడ దుంప తింటే చాలా ఉపయోగాలుంటాయంటున్నారు నిపుణులు. మరి చిలగడ దుంప తింటే ఏమి ఏమి లాభాలుంటాయో ఒక లుక్ వేద్దాం. * చిలగడ దుంపల్లో ఉండే పొటాషియం ,ఐరన్ ,బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటాయి * వీటిని తినడం వలన శరీరం ధృఢంగా ఉంటుంది * వీటిని తినడం వలన జలుబు రాదు * మధుమేహ వ్యాధిగ్రస్తులు …

Read More »

ఆరోగ్య చిట్కాలు

పచ్చి మిర్చిని తీసుకుంటే జీర్ణక్రియ 50% మెరుగుపడుతుంది స్త్రీలకు కావాల్సిన విటమిన్ K పచ్చి మిర్చిలో అధికంగా ఉంటుంది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ నిల్వలను తగ్గిస్తుంది పచ్చిమిర్చిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీర ఇన్ ఫెక్షన్స్ ను తొలగిస్తాయి పచ్చిమిర్చిలోని విటమిన్ సి,బీటా కెరోటినాయిడ్స్ కంటి ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతాయి

Read More »

యవ్వనం రోగాల మయం.. ఎందుకిలా…?కారణాలు ఏంటి?చూద్దాం..

శరీరాన్ని గుల్ల చేస్తున్న బీపీ, సుగర్‌ ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ప్రభుత్వం నిర్వహించిన ఆరోగ్య సర్వే.. ఆహారపు అలవాట్లు, ఒత్తిడే కారణమంటున్న నిపుణులు మేల్కోకపోతే తీవ్ర నష్టమని హెచ్చరిక అనేక మంది రెండు పదుల వయస్సులోనే రక్తపోటు, మధుమేహం అనే జంటభూతాల బారిన పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.  ఆస్పత్రిల్లో గుండె, కిడ్నీ సమస్యలతో చికిత్స పొందుతున్న వారిలో 80 శాతం మందికి ఈ రెండు వ్యాధులే కారణమని నిర్థారణ అవుతుంది. …

Read More »