Breaking News
Home / Tag Archives: lover

Tag Archives: lover

 పెద్దలు చేసిన పెళ్లి..సరిగ్గా నాలుగు నెలలే అంతలోనే పక్కింటి కుర్రాడితో

పెద్దలు చేసిన వివాహం.. పెళ్ళయి సరిగ్గా నాలుగు నెలలే. అంతలోనే పక్కింటి కుర్రాడితో పరిచయం. నిత్యం బిజీ ఉద్యోగంలో భర్త. ఇంకేముంది యువకుడితో శారీరక సంబంధం పెట్టుకున్న వివాహిత చివరకు కటాకటాల పాలైంది. నెల్లూరుకి చెందిన రామారావుకు అదే ప్రాంతానికి చెందిన సుగుణకు నాలుగునెలల క్రితం వివాహమైంది. రామారావు స్థానికంగా ఉన్న ఒక సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో పనిచేసేవాడు. ప్రతిరోజు ఉదయం 8 గంటలకే ఆఫీస్‌కు వెళ్ళి రాత్రి …

Read More »

ప్రియురాల్ని వెంటతిప్పుకొవాలంటే

ప్రియురాలిని తమవైపు తిప్పుకోవాలంటే ప్రియుడు ఈ పని చేస్తే సరిపొద్ది. అయితే ఏమి చేయాలంటే ప్రియురాలు బాధలో ఉన్నప్పుడు ప్రేమగా ఓదార్చి.. ధైర్యం చెప్పాలి. వాళ్ళు వివాదంలో ఉన్నప్పుడు అండగా నిలబడాలి. అప్పుడప్పుడూ కుదిరితే చాక్లెట్స్,లవ్ నోట్స్,పువ్వులను గిఫ్టులుగా ఇవ్వాలి. అబ్బాయిలు పారదర్శకంగా నిజాయితీగా ఉండాలి. ప్రేమబంధం ఎక్కువకాలం నిలబడాలంటే అబద్ధాలు చెప్పకూడదు ఇద్దరి మధ్య గొడవలు వస్తే ముందు అబ్బాయిలు తగ్గితే అమ్మాయిలకు వారిపై ఇష్టం పెరుగుతుంది.

Read More »

ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ధర్నా..!

నిజాయితీగా ప్రేమిస్తున్నానని వెంటాపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి, శారీరకంగా, ఫైనాన్సియల్ గా వాడుకున్నాడు. ఇప్పుడు పెళ్లి చేసకోమ్మంటే మొహం చాటేశాడని ఓ యువతి ప్రియుడి ఇంటిముందు ధర్నాకు దిగింది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కీలేశపురం గ్రామానికి చెందిన పచ్చిగోళ్ళ జోసెఫ్ కు ఇంబ్రహీంపట్నంకు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ప్రేమ పేరుతో విచ్చలవిడిగా తిరిగారు. యువతిని తరుచు డబ్బులు కావాలంటూ వాడుకున్నాడు. …

Read More »

ప్రియురాలిని శృంగారంతో ఇలా కూడ హత్య చేస్తారా.. ప్రియుడు ఏంత పని చేశాడు

ఓ ఇజ్రాయిల్‌ దేశస్తుడిపై ముంబై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. తన ప్రియురాలి మరణానికి అతనే కారణమని తేలడంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఓరియన్‌ యాకోవ్‌(23) అనే ఇజ్రాయిల్‌ దేశస్తుడు 20 ఏళ్ల తన ప్రియురాలితో గతేడాది పర్యాటక వీసా మీద భారత్‌కు వచ్చాడు. ఈ ఇజ్రాయిల్‌ జంట దక్షిణ ముంబై, కొలోబా ప్రాంతంలోని ఓ హోటల్లో బస చేసింది. అయితే …

Read More »

సీన్‌ రీవర్స్‌ నాతో తిరిగి…నన్ను ప్రేమించి..మోసం చేసిందంటూ యువతి ఇంటి ముందు ధర్నా

సాధారణంగా ప్రియులు, ప్రేమికులు తమను మోసం చేశారని అమ్మాయిలు, యువతులు ఆందోళనలు చేయడం.. ప్రియుడి ఇంటిముందు బైఠాయించడం ఇప్పటివరకు చూశాం. కానీ ఇక్కడ సీన్‌ రీవర్స్‌ అయింది. ఓ యువకుడు తనను ప్రియురాలు మోసం చేసిందని ధర్నాకు దిగాడు. తనను ప్రేమించి, పెళ్ళి చేసుకుంటానని మాట ఇచ్చిన అమ్మాయి.. see also:కర్నూల్ జిల్లాలో దారుణం..9వ తరగతి బాలిక…20 ఏళ్ల యువకుడు ఇప్పుడు ముఖం చాటేసిందని, ఆమెనే తాను పెళ్లి చేసుకుంటానంటూ …

Read More »

లవర్ ఫస్ట్ లుక్ విడుదల..!!

టాలీవుడ్ యువ నటుడు రాజ్ తరుణ్ తాజాగా నటిస్తున్న సినిమా లవర్. ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ వీడియోను ఇవాళ ట్విట్టర్ ద్వారాసినిమా యూనిట్ విడుదల చేసింది. డెబ్యూ డైరెక్ట‌ర్ అనీష్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈసినిమాలో రాజ్ తరుణ్ హీరోగా రుద్ధి కుమార్ హీరోయిన్ గా నటిస్తోంది. ఐత్ ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్ లో రాజ్ తరుణ్ కొత్త హెయిర్ స్టైల్ కనిపించాడు. పిల‌క‌తో రాజ్ …

Read More »

అక్రమ సంబంధం.. మంచం కింద బాంబు పెట్టి మరీ..

ప్రస్తుతం లోకంలో ఎక్కడ చూసిన కానీ అక్రమ సంబంధాల గొడవే.భార్య ఉండగా భర్త ఇంకొకరితో ..భర్త ఉండగా భార్య ఇంకొకరితో ఇలా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ తమకు అడ్డు వస్తున్న భార్యను ,భర్తను అడ్డుతగిలించుకోవడానికి హత్యలాంటి దారుణాలకు కూడా పాల్పడుతున్న పలు సంఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. see also :వాడెంత..! వాడి బతుకెంత..!! చంద్రబాబుని ఏకి పారేసిన మోహన్ బాబు తాజాగా మరో ఇలాంటి దారుణమైన సంఘటన వెలుగులోకి …

Read More »

గుత్తిలో రాజ్ తరుణ్ సినిమా షూటింగ్‌… తర్వాత ఎక్కడొ తెలుసా…!

కుమారి 21f తో హిట్ అందుకున్న రాజ్ తరుణ్ కు అవకాశాలు వెల్లువెత్తాయి. ఫ్యామిలీ సినిమాలపై గొప్ప అభిరుచి గల నిర్మాతగా పేరు పొందిన దిల్ రాజు, సక్సెస్ ఫుల్ హీరో రాజ్ తరుణ్ ల కాంబినేషన్లో లవర్ అనే సినిమా రాబోతుంది. అనంతపురం జిల్లాలోని గుత్తి పట్టణంలోని ఎస్సీకాలనీ, కోట ప్రాం తంలో షూటింగ్ జరుపుకుంటుంది. వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ‘లవర్‌’ సినిమా షూటింగ్‌ గురువారం గుత్తిలో …

Read More »

త‌ల్లీ, కూతురు ఒక‌ర్నే ప్రేమించారు.. ఇదీ ”ట్విస్ట్” అంటే..!!

అవును.. త‌ల్లీ, కూతురు ఒక‌ర్నే ప్రేమించారు. చివ‌రిలో అద్దిరిపోయే ట్విస్ట్ ఇచ్చింది త‌ల్లి. అయితే, ఇటీవ‌ల కాలంలో స‌మాజంలో అక్ర‌మ సంబంధాల‌తో కూలుతున్న కాపురాలు కోకొల్ల‌లు. ఉద‌యం లేవంగానే లే టీవీ ఛానెల్ చూసినా.. ఏ పేప‌ర్ చ‌దివినా ఇదే తంతు. దీనికంత‌టికి కార‌ణం పాశ్చాత్య సంస్కృతి మ‌న దేశంలో చాప‌కింద నీరులా విస్త‌రిస్తుండ‌ట‌మేన‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక అస‌లు విష‌యానికొస్తే.. త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నై ప‌రిధిలోగ‌ల పెన్సిల్ పేట‌లో …

Read More »

నాలుగు రోజుల కిందటే పూడ్చిపెట్టడానికి గుంత తవ్విన దుర్మార్గుడు

వివాహమై విడాకులు తీసుకున్న యువతిని మోసం చేయడంతో పాటు పెళ్లికి ఒత్తిడి చేయడంతో దారుణంగా హత్య చేసిన ఉదంతమిది. కర్నూల్ జిల్లా డోన్‌ లోని కొండపేటకు చెందిన వివాహిత రమిజ దారుణహత్యకు గురైంది. ఆమె ప్రియుడు సిద్ధూ ఆమెను నమ్మించి ఓ పథకం ప్రకారం దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత కొంత కాలంగా డోన్‌ పట్టణానికి చెందిన సిద్ధు, రమిజ …

Read More »